తెలుగు సినిమాలు 2001
Appearance
శ్రీవెంకటరమణ ప్రొడక్షన్స్ 'నరసింహనాయుడు' సంచలన సూపర్‌హిట్‌గా విజయం సాధించి, కలెక్షన్లలో, రన్‌లో కొత్త రికార్డులు సృష్టించింది. 'ఖుషి', సూపర్‌హిట్‌గా నిలచి, రజతోత్సవం జరుపుకుంది. "మురారి, నువ్వు-నేను, మనసంతా నువ్వే, నువ్వు నాకు నచ్చావ్, ఆనందం" చిత్రాలు కూడా రజతోత్సవం జరుపుకున్నాయి. 'నిన్ను చూడాలని'తో హీరోగా పరిచయమైన జూనియర్ యన్టీఆర్ మలి చిత్రం 'స్టూడెంట్ నంబర్ వన్' ద్విశతదినోత్సవం జరుపుకొని అతణ్ణి స్టార్‌గా నిలబెట్టింది. "ప్రియమైన నీకు, ప్రేమించు, సింహరాశి, డాడీ, హనుమాన్ జంక్షన్" చిత్రాలు శతదినోత్సవం జరుపుకోగా, "6 టీన్స్, దీవించండి, ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, భద్రాచలం, సుబ్బు" చిత్రాలు సక్సెస్‌ఫుల్‌గా నిలిచాయి. 'మృగరాజు', 'దేవీపుత్రుడు' కూడా శతదినోత్సవం జరుపుకున్నాయి.
డైరెక్ట్ సినిమాలు
[మార్చు]- 6 టీన్స్
- అందాల ఓ చిలకా
- అక్కా బావెక్కడ
- అఘోరా
- అటు అమెరికా-ఇటు ఇండియా
- అతను
- అధిపతి
- అమ్మాయి కోసం
- అమ్మాయే నవ్వితే
- అమ్మో బొమ్మ
- ఆకాశ వీధిలో
- ఆనందం
- ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం
- ఇదే నా మొదటి ప్రేమలేఖ
- ఇష్టం
- ఎదురులేని మనిషి
- ఎవడ్రా రౌడీ
- ఒరేయ్! తమ్ముడూ!
- కలిసి నడుద్దాం!
- ఖాకీ చొక్కా
- ఖుషీ
- చందు
- చిన్న
- చిరంజీవులు
- చిరుజల్లు
- చెప్పాలని ఉంది
- చెప్పుకోండి చూద్దాం!
- జాక్‌పాట్
- జాబిలి
- టీన్స్
- టైంపాస్
- డాడీ
- డార్లింగ్ డార్లింగ్
- తార
- తొలివలపు
- థ్యాంక్యూ సుబ్బారావ్
- దీవించండి
- దేవీ పుత్రుడు
- నరసింహనాయుడు
- నవ్వుతూ బతకాలిరా
- నా మనసిస్తా రా!
- నాలోవున్న ప్రేమ
- నిన్ను చూడాలని
- నువ్వు నాకు నచ్చావ్
- నువ్వు-నేను
- పండంటి సంసారం
- పిల్లలు తెచ్చిన అన్నల రాజ్యం
- ప్రియమైన నీకు
- ప్రేమ సాక్షిగా
- ప్రేమతో రా
- ప్రేమసందడి
- ప్రేమించు
- ఫ్యామిలీ సర్కస్
- బడ్జెట్ పద్మనాభం
- బావ నచ్చాడు
- భద్రాచలం
- భలేవాడివి బాసు
- మధుర క్షణం
- మనసంతా నువ్వే
- మళ్ళీ ఇంకొక్కసారి
- మా ఆయన సుందరయ్య
- మా ఆవిడమీదొట్టు - మీ ఆవిడ చాలా మంచిది
- ముత్యం
- మురారి
- మృగరాజు
- రా
- రామ్మా! చిలకమ్మా
- రావే నా చెలియా
- రేపల్లెలో రాధ
- రైల్వే కూలీ
- లవ్
- లిటిల్ హార్ట్స్
- వీడెక్కడి మొగుడండీ
- వేచి ఉంటా
- వైఫ్
- శివుడు
- శుభకార్యం
- శుభాశీస్సులు
- సంపంగి
- సారీ! ఆంటీ!
- సింహరాశి
- సుబ్బు
- సూరి
- స్టూడెంట్ నెం.1
- స్నేహమంటే ఇదేరా
- స్నేహితుడా
- స్వర్ణం
- హనుమాన్ జంక్షన్
- హైదరాబాద్
తెలుగు సినిమాలు | |
---|---|
అ | ఆ | ఇ | ఈ | ఉ | ఊ | ఎ | ఏ | ఐ | ఒ | ఓ | ఔ | అం | క | ఖ | గ | ఘ | చ | ఛ | జ | ఝ | ట | ఠ | డ | ఢ | త | ద | ధ | న | ప | ఫ | బ | భ | మ | య | ర | ల | వ | శ | ష | స | హ | క్ష | |