తెలుగు సినిమాలు 1994

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ముగ్గురు మొనగాళ్ళు

తెలుగు సినీపరిశ్రమ పూర్తిగా హైదరాబాదు‌ తరలి వచ్చిన తరువాత మద్రాసులో నిర్మితమైన తొలి తెలుగు గ్రాఫిక్స్‌ చిత్రం చందమామా విజయాకంబైన్స్‌ వారి 'భైరవద్వీపం' ఫుల్‌ టాక్స్‌తో కూడా సంచలన విజయం సాధించి, సూపర్‌హిట్‌గా నిలచింది. "యమలీల, శుభలగ్నం" సూపర్‌హిట్‌గా నిలిచి రజతోత్సవం జరుపుకున్నాయి. "అన్న, ఆమె, నంబర్‌ వన్‌, బంగారుకుటుంబం, బొబ్బిలి సింహం, ముగ్గురు మొనగాళ్ళు, హలో బ్రదర్‌, తోడికోడళ్ళు" శతదినోత్సవాలు జరుపుకోగా "అల్లరి ప్రేమికుడు, మావూరి మారాజు, శ్రీవారి ప్రియురాలు" సక్సెస్‌ఫుల్‌గా ప్రదర్శితమయ్యాయి. 'ఎర్రసైన్యం' సంచలన విజయం సాధించి, ఆర్‌.నారాయణ మూర్తి మార్కు చిత్రాల సీజన్‌కు నాంది పలికింది. శంకర్‌ మలి డబ్బింగ్‌ చిత్రం 'ప్రేమికుడు' సంచలన విజయం సాధించి స్ట్రెయిట్‌ చిత్రాలను మించిన కలెక్షన్లు కూడా వసూలు చేసింది.

 1. పచ్చతోరణం (సినిమా)
 2. ముగ్గురు మొనగాళ్ళు
 3. అంగరక్షకుడు
 4. నెంబర్ వన్
 5. గోవిందా గోవిందా
 6. సమరం 1993
 7. ప్రెసిడెంట్ గారి అల్లుడు
 8. బంగారుకుటుంబం
 9. అల్లుడిపోరు అమ్మాయిజోరు
 10. అత్తాకోడళ్ళు
 11. మనీ మనీ
 12. ఓతండ్రీ ఓకొడుకు
 13. రైతుభారతం
 14. కెప్టెన్
 15. పెళ్ళికొడుకు
 16. ఘరానా అల్లుడు
 17. అన్న
 18. భలేపెళ్ళాం
 19. భైరవద్వీపం
 20. హలో బ్రదర్
 21. యమలీల
 22. దొంగలరాజ్యం
 23. పచ్చతోరణం
 24. అల్లరి పోలీస్
 25. అల్లరి ప్రేమికుడు
 26. తెగింపు
 27. ష్ గప్ చుప్
 28. మరో క్విట్ ఇండియా
 29. జైలర్ గారి అబ్బాయి
 30. సుందరవదనా సుబ్బలక్ష్మి మొగుడా
 31. జీవిత ఖైదీ
 32. అందరూ అందరే
 33. భలే మామయ్య
 34. సూపర్ పోలీస్
 35. దొంగ రాస్కెల్
 36. ఎస్.పి.పరుశురామ్
 37. న్యాయరక్షణ
 38. రౌడీ అండ్ ఎం.ఎల్.ఏ.
 39. దొరగారికి దొంగపెళ్ళాం
 40. కిష్కింధకాండ
 41. గ్యాంగ్ మాస్టర్
 42. ఎర్రసైన్యం
 43. జంతర్ మంతర్
 44. పల్నాటి పౌరుషం
 45. బాయ్ ఫ్రెండ్
 46. యస్ నేనంటే నేనే
 47. బంగారు మొగుడు
 48. నాన్నగారు
 49. పుట్టినిల్లా మెట్టినిల్లా
 50. నీకు 16 నాకు 18
 51. గాంఢీవం
 52. మావూరి మారాజు
 53. లక్కీచాన్స్
 54. ముద్దులప్రియుడు
 55. ప్రేమ అండ్ కో
 56. ఖైదీ నెంబర్. 1
 57. పేకాట పాపారావు
 58. అల్లరోడు
 59. శ్రీవారి ప్రియురాలు
 60. బొబ్బిలి సింహం
 61. శుభలగ్నం
 62. ఆవేశం
 63. హలో అల్లుడు
 64. క్రిమినల్
 65. పోలీస్ అల్లుడు
 66. పరుగో పరుగు
 67. మగరాయుడు
 68. మేడమ్
 69. తీర్పు
 70. నేరం
 71. యం.ధర్మరాజు ఎం.ఎ.
 72. నమస్తే అన్న
 73. ధర్మవిజేత
 74. కుర్రది కుర్రాడు
 75. ఆమె
 76. టాప్ హీరో
 77. కలికాలం ఆడది
 78. వింతమొగుడు
 79. శ్రీదేవి నర్సింగ్ హోం
 80. రిక్షా రుద్రయ్య
 81. పల్లెటూరి మొగుడు
 82. తోడికోడళ్ళు


తెలుగు సినిమాలు సినిమా
| | | | | | | | | | | | అం | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | క్ష |