Jump to content

తెలుగు సినిమాలు 1933

వికీపీడియా నుండి
  • ఈ యేడాది తెలుగు నాట తొలిసారి పోటీ చిత్రాలు రూపొందాయి.
  • ఇంపీరియల్‌ సంస్థ (బొంబాయి), ఈస్ట్‌ ఇండియా సంస్థ (కలకత్తా) ఒకే ఇతివృత్తంతో రామదాసు అనే పేరుతో చెరొక చిత్రాన్ని నిర్మించాయి.
  • సావిత్రి పేరుతో రెండు చిత్రాలు పోటీగా రూపొందాయి. వీటిలో ఓ చిత్రాన్ని సి.పుల్లయ్య దర్శకత్వంలో ఈస్ట్‌ ఇండియా సంస్థ, మరో చిత్రాన్ని బి.వి.రామానందం దర్శకత్వంలో కృష్ణా ఫిలిమ్స్‌ కంపెనీ నిర్మించాయి.
  • ఈస్ట్‌ ఇండియా సంస్థ నిర్మించిన సావిత్రి, రామదాసు రెండు చిత్రాలూ ప్రజాదరణ చూరగొన్నాయి.
  • ఇదే యేడాది ఆంధ్రదేశంలో తొలి శాశ్వత‌ సినిమా థియేటర్‌ను నిర్మించిన పోతిన శ్రీనివాసరావు దర్శకత్వంలో ఈలపాట రఘురామయ్య నటించిన పృధ్వీపుత్ర, చింతామణి విడుదలయ్యాయి.
  1. చింతామణి
  2. పృధ్వీపుత్ర
  3. రామదాసు (కృష్ణా ఫిలిమ్స్)
  4. రామదాసు (ఈస్టిండియా ఫిలిమ్స్)
  5. సావిత్రి(కృష్ణా ఫిలిమ్స్)
  6. సావిత్రి(ఈస్టిండియా)



తెలుగు సినిమాలు సినిమా
| | | | | | | | | | | | అం | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | క్ష |