తెలుగు సినిమాలు 1992

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అక్కమొగుడు

క్రియేటివ్‌ కమర్షియల్స్‌ వారి 'చంటి' సంచలన విజయం సాధించి, వసూళ్ళలో కొత్త రికార్డులు సృష్టించగా, దేవీ ఫిలిమ్‌ ప్రొడక్షన్స్‌ 'ఘరానామొగుడు' అదేస్థాయిలో విజయం సాధించి, సంచలనం రేపిన సంవత్సరమిది. 'రౌడీ ఇన్‌స్పెక్టర్‌' కూడా సూపర్‌హిట్‌ చిత్రంగా నిలిచింది. "అల్లరి మొగుడు, కాలేజీ బుల్లోడు, పెద్దరికం, ప్రెసిడెంట్‌గారి పెళ్ళాం, సుందరకాండ, సూరిగాడు, సీతారత్నంగారి అబ్బాయి" శతదినోత్సవాలు జరుపుకోగా, "అంకురం, అక్కమొగుడు, అప్పుల అప్పారావు, ఆ ఒక్కటీ అడక్కు, కిల్లర్‌, కలెక్టర్‌గారి అల్లుడు, జంబలకిడిపంబ, పెళ్ళాం చెబితే వినాలి, పోలీస్‌ బ్రదర్స్‌, బలరామకృష్ణులు, బృందావనం, మొండిమొగుడు-పెంకిపెళ్ళాం" కూడా హిట్స్‌గా నిలిచాయి. మణిరత్నం రూపొందించిన 'దళపతి ', 'రోజా ' అనువాద చిత్రాలైనా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి.

 1. అంకురం
 2. అంతం
 3. అక్కమొగుడు
 4. అగ్రిమెంట్
 5. అత్తసొమ్ము అల్లుడుదానం
 6. అదృష్టం
 7. అప్పుల అప్పారావు
 8. అయ్యయ్యో బ్రహ్మయ్య
 9. అలెగ్జాండర్
 10. అల్లరి మొగుడు
 11. అల్లరిపిల్ల
 12. అశ్వమేధం
 13. అసాధ్యుడు
 14. అహంకారి
 15. ఆ ఒక్కటీ అడక్కు
 16. ఆపద్బాంధవుడు
 17. ఎస్. పి. తేజ
 18. ఏటిబావా మరీనూ
 19. కరుణించిన కనకదుర్గ
 20. కలెక్టర్ గారి అల్లుడు
 21. కాలరాత్రిలో కన్నెపిల్ల
 22. కాలేజీబుల్లోడు
 23. కిల్లర్
 24. గోమాత వ్రతం
 25. గోల్ మాల్ గోవిందం
 26. గౌరమ్మ
 27. గ్యాంగ్ వార్
 28. ఘరానా మొగుడు
 29. చంటి
 30. చామంతి
 31. చినరాయుడు
 32. చిల్లరమొగుడు అల్లరికొడుకు
 33. ఛాంపియన్
 34. జంబలకడిపంబ
 35. జగన్నాధం అండ్ సన్స్
 36. జోకర్ మామ సూపర్ అల్లుడు
 37. డబ్బు బలే జబ్బు
 38. డాక్టర్ అంబేద్కర్
 39. డిటెక్టివ్ నారద
 40. తారకప్రభుని దీక్షామహిమలు
 41. తేజ
 42. దొంగపొలీస్
 43. దోషి
 44. ధర్మక్షేత్రం
 45. నాగకన్య
 46. నాగబాల
 47. నాని
 48. పట్టుదల
 49. పబ్లిక్ రౌడీ
 50. పర్వతాలు పానకాలు
 51. పెద్దరికం
 52. పెళ్ళంటే నూరేళ్ళపంట
 53. పెళ్ళాంచాటు మొగుడు
 54. పెళ్ళాంచెబితే వినాలి
 55. పెళ్ళానికి ప్రేమలేఖ ప్రియురాలికి శుభలేఖ
 56. పెళ్ళి నీకు శుభం నాకు
 57. పోలీస్ బ్రదర్స్
 58. ప్రాణదాత
 59. ప్రియతమ
 60. ప్రెసిడెంట్ గారి పెళ్ళాం
 61. ప్రేమ ద్రోహి
 62. ప్రేమవిజేత
 63. ప్రేమశిఖరం
 64. బంగారు మామ
 65. బలరామకృష్ణులు
 66. బాబాయి హోటల్
 67. బృందావనం
 68. బ్రహ్మ
 69. భద్రం కొడుకో
 70. భలేఖైదీలు
 71. భారతం
 72. మదర్ ఇండియా
 73. మాధవయ్యగారి మనవడు
 74. మొండిమొగుడు పెంకిపెళ్ళాం
 75. మొగుడు పెళ్ళాల దొంగాట
 76. మొరటోడు నా మొగుడు
 77. యముడన్నకి మొగుడు
 78. యుగాంతం
 79. రక్తతర్పణం
 80. రగులుతున్న భారతం
 81. రాత్రి
 82. రేపటి కొడుకు
 83. రౌడీ ఇనస్పెక్టర్
 84. లాఠీ
 85. లాల్ సలామ్
 86. వదినగారి గాజులు
 87. వసుంధర
 88. వాలుజడ తోలుబెల్టు
 89. వింతకోడళ్ళు
 90. వెంకన్నబాబు
 91. శుక్రవారం మహాలక్ష్మి
 92. శౌర్యచక్ర
 93. శ్రీమాన్ బ్రహ్మచారి
 94. సంసారాల మెకానిక్
 95. సమర్పణ
 96. సామ్రాట్ అశోక
 97. సాహసం
 98. సీతాపతి చలో తిరుపతి
 99. సీతారత్నంగారి అబ్బాయి
 100. సుందరకాండ
 101. సుబ్బారాయుడి పెళ్ళి
 102. సూరిగాడు
 103. స్వాతికిరణం
 104. హలో డార్లింగ్తెలుగు సినిమాలు సినిమా
| | | | | | | | | | | | అం | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | క్ష |