తెలుగు సినిమాలు 1937
Jump to navigation
Jump to search
1937 వ సంవత్సరం 10 తెలుగు సినిమాలు చిత్రాలు విడుదల అయ్యాయి. వాటిలో కనకతార హిట్ చిత్రంగా నిలిచింది. బాల యోగిని, సారంగధర కూడా ప్రజాదరణ పొందాయి. జి.కె.మంగరాజు తొలి పంపిణీసంస్థగా 'క్వాలిటీ పిక్చర్స్'ను స్థాపించారు; ఆయన ఆధ్వర్యంలోనే దశావతారాలు చిత్రం రూపొంది, విడుదలయింది.
విడుదలైన సినిమాలు
[మార్చు]- వీరాభిమన్యు నిర్మాత: సుందెరల్ నెహ్తా, దర్శకుడు: వి.డి.అమిన్[1]
- దశావతారాలు దర్శకత్వం: ఎం.వి.రమణమూర్తి[2]
- కనకతార : దర్శకత్వం: హెచ్.వి.బాబు[3]
- నరనారాయణ దర్శకత్వం: కొచ్చెర్లకోట రంగారావు[4]
- రుక్మిణీ కళ్యాణం దర్శకత్వేం: విభూతి దాస్.[5]
- సారంగధర (1937 సినిమా) దర్శకత్వం: పి.పుల్లయ్య[6]
- విజయదశమి (1937 సినిమా) దర్శకత్వం: డి.జె.గూనె[7]
- విప్రనారాయణ ( అరోరా) : దర్శకత్వం: అహీంద్ర చౌదరి[8]
- బాల యోగిని దర్శకులు: కె.సుబ్రహ్మణ్యం, గూడవల్లి రామబ్రహ్మం[9]
- మోహినీ రుక్మాంగద (1937 సినిమా) దర్శకత్వం:చిత్రపు నరసింహారావు[10]
మూలాలు
[మార్చు]- ↑ "Veer Abhimanyu (1937)". Indiancine.ma. Retrieved 2021-04-21.
- ↑ "Dashavatharamulu (1937)". Indiancine.ma. Retrieved 2021-04-21.
- ↑ "Kanakatara (1937)". Indiancine.ma. Retrieved 2021-04-21.
- ↑ "Naranaranarayana (1937)". Indiancine.ma. Retrieved 2021-04-21.
- ↑ "Rukmini Kalyanam (1937)". Indiancine.ma. Retrieved 2021-04-21.
- ↑ "Sarangadhara (1937)". Indiancine.ma. Retrieved 2021-04-21.
- ↑ "Vijayadasami (1937)". Indiancine.ma. Retrieved 2021-04-21.
- ↑ "Vipranarayana (1937)". Indiancine.ma. Retrieved 2021-04-21.
- ↑ "Balayogini (1937)". Indiancine.ma. Retrieved 2021-04-21.
- ↑ "Mohini Rukmangada (1937)". Indiancine.ma. Retrieved 2021-04-21.
తెలుగు సినిమాలు | |
---|---|
అ | ఆ | ఇ | ఈ | ఉ | ఊ | ఎ | ఏ | ఐ | ఒ | ఓ | ఔ | అం | క | ఖ | గ | ఘ | చ | ఛ | జ | ఝ | ట | ఠ | డ | ఢ | త | ద | ధ | న | ప | ఫ | బ | భ | మ | య | ర | ల | వ | శ | ష | స | హ | క్ష | |