తెలుగు సినిమాలు 1974
Jump to navigation
Jump to search
- ఈ యేడాది 60 సినిమాలు విడుదలయ్యాయి. పద్మాలయా పిక్చర్స్ 'అల్లూరి సీతారామరాజు' తొలి పూర్తిస్థాయి కలర్- సినిమాస్కోప్‌గా రూపొంది, ఘనవిజయం సాధించి, 365 రోజులు ప్రదర్శితమైంది. 'నిప్పులాంటి మనిషి' అనూహ్య విజయం సాధించి, రజతోత్సవం జరుపుకుంది. ఈ చిత్రవిజయంతో కొంతకాలం హిందీ చిత్రాలను తెలుగులో రీమేక్ చేసే ట్రెండ్ కొనసాగింది. "మంచివాడు, బంగారుకలలు, దొరబాబు, మనషుల్లో దేవుడు, ఖైదీబాబాయ్, అందరూ దొంగలే, ఎవరికివారే యమునాతీరే, కృష్ణవేణి, నీడలేని ఆడది, నోము" చిత్రాలు శతదినోత్సవం జరుపుకున్నాయి. "రాధమ్మపెళ్ళి, బంట్రోతు భార్య, తాతమ్మకల, ఛైర్మన్ చలమయ్య, కన్నవారి కలలు" కూడా విజయవంతంగా ప్రదర్శితమయ్యాయి.
- బాలకృష్ణ తొలి చిత్రం 'తాతమ్మకల' కుటుంబ నియంత్రణకు వ్యతిరేకంగా రూపొందింది. ఆ సమయంలో ప్రభుత్వం కుటుంబ నియంత్రణకు అనుకూలం. దాంతో ప్రభుత్వం, నిర్మాత ఓ అవగాహనతో ఈ చిత్ర ప్రదర్శనను 50 రోజులకు నిలిపివేసి, తరువాత కొన్ని మార్పులు, చేర్పులతో విడుదల చేశారు. ఇలా విడుదలై కొద్ది రోజులు ప్రదర్శితమై మళ్లీ రీ-షూట్ చేసి విడుదలైన చిత్రం ఇదొక్కటే!
- ఈ ఏడాది ఫిబ్రవరి 11నే మధుర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు పరమపదించారు.
- అడవిదొంగలు
- అల్లూరి సీతారామరాజు
- అమ్మాయి పెళ్ళి
- అనగనగా ఒక తండ్రి
- ఆడంబరాలు అనుబంధాలు
- ఆడపిల్లల తండ్రి
- ఆడపిల్లలు అర్ధరాత్రి హత్యలు
- ఇంటికోడలు
- ఇంటింటి కథ
- ఊర్వశి
- ఎవరికివారే యమునాతీరే
- ఓ సీత కథ
- కలిసొచ్చిన కాలం
- కోడెనాగు
- కోటివిద్యలు కూటికొరకే
- కృష్ణవేణి
- గుణవంతుడు
- గాలిపటాలు
- గౌరవము
- గౌరి
- గుండెలుతీసిన మొనగాడు
- ఛైర్మన్ చలమయ్య
- చక్రవాకం
- చందన
- జీవితాశయం
- తాతమ్మకల
- తులాభారం
- తులసి
- తిరుపతి (1974 సినిమా)
- ఉత్తమ ఇల్లాలు
- దీక్ష
- దేవదాసు
- దేవుడు చేసిన మనుషులు
- దేవుడు చేసిన పెళ్ళి
- దొరబాబు
- ధనవంతులు
- నీడలేని ఆడది
- నిప్పులాంటి మనిషి
- నిత్య సుమంగళి
- నోము
- పల్లెపడుచు
- పెద్దలు మారాలి
- ప్రేమలూ పెళ్ళిళ్ళు
- బంగారు కలలు
- బంట్రోతు భార్య
- భూమి కోసం
- మంచి మనుషులు
- మాంగల్య భాగ్యం
- మనుషుల్లో దేవుడు
- మనుషులు - మట్టిబొమ్మలు
- ముగ్గురు అమ్మాయిలు
- రాధమ్మ పెళ్ళి
- రామయ తండ్రి
- రామ్ రహీమ్
- రాముని మించిన రాముడు
- వాణి దొంగలరాణి
- శ్రీరామాంజనేయ యుద్ధం
- సత్యానికి సంకెళ్ళు
- హారతి
- హనుమాన్ పాతాళ విజయం
తెలుగు సినిమాలు | |
---|---|
అ | ఆ | ఇ | ఈ | ఉ | ఊ | ఎ | ఏ | ఐ | ఒ | ఓ | ఔ | అం | క | ఖ | గ | ఘ | చ | ఛ | జ | ఝ | ట | ఠ | డ | ఢ | త | ద | ధ | న | ప | ఫ | బ | భ | మ | య | ర | ల | వ | శ | ష | స | హ | క్ష | |