తెలుగు సినిమాలు 2005
స్వరూపం
- 2005 సంవత్సరంలో 129 తెలుగు చిత్రాలు, 62 అనువాద చిత్రాలు విడుదలయ్యాయి.
- సూపర్‌గుడ్ కంబైన్స్ 'సంక్రాంతి' ఈ యేటి సూపర్‌హిట్‌గా నిలిచింది. 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' సూపర్ హిట్టయి రజతోత్సవం జరుపుకుంది. "ఎవడిగోల వాడిది, బన్నీ, అతనొక్కడే, భద్ర, అతడు, అందరివాడు, ఛత్రపతి, జై చిరంజీవ, హంగామా" శతదినోత్సవం జరుపుకోగా, "ఆంధ్రుడు, అదిరిందయ్యా చంద్రం, మహానంది" విజయవంతమైన చిత్రాలుగా నిలిచాయి. 'అతడు' రజతోత్సవం జరుపుకోగా, 'అల్లరి పిడుగు' కూడా శతదినోత్సవాలలో చేరింది. ఈ యేడాది స్ట్రెయిట్ చిత్రాలను మించి డబ్బింగ్ చిత్రాలు పైచేయి సాధించాయి. "చంద్రలేఖ, అపరిచితుడు, గజని" కనక వర్షం కురిపించాయి.
- రాష్ట్ర ప్రభుత్వం ముప్పైకి పైగా ప్రధాన కేంద్రాలలో శ్లాబ్ సిస్టమ్ తీసివేసి టిక్కెట్ టాక్స్ ప్రవేశ పెట్టింది.
- మహానటి, బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన భానుమతీ రామకృష్ణ డిసెంబరు 24న మరణించారు.
- 2005 సంవత్సరంలో విడుదలైన చలన చిత్రాల జాబితా (పాక్షికం)
చలన చిత్రాలు
[మార్చు]- కొంచెం టచ్ లో ఉంటే చెపుతాను
- గుడ్ బోయ్
- 10-ద స్ట్రేంజర్స్
- 123 ఫ్రం అమలాపురం
- 786 ఖైదీ ప్రేమకథ
- అందగాడు
- అందరివాడు
- అతడు
- అతను+ఆమె = 9
- అతనొక్కడే
- అత్తా నీ కూతురెక్కడ
- అదిరిందయ్యా చంద్రం
- అనుకోకుండా ఒక రోజు
- అన్న సైన్యం
- అమ్మ మీద ఒట్టు
- అయోధ్య
- అయ్యిందా లేదా
- అరె.!
- అలెక్స్
- అల్లరి పిడుగు
- అల్లరి బుల్లోడు
- అవునన్నా కాదన్నా
- ఆంధ్రుడు
- ఆది శక్తి
- ఆపిల్
- ఎ ఫిల్మ్ బై అరవింద్
- ఎవడి గోల వాడిది
- ఎవరు నేను
- ఒక ఊరిలో
- ఒక్కడే కానీ ఇద్దరు
- ఒక్కడే
- ఒరేయ్ పండు
- ఓ చిరుగాలి
- కన్నె వయసు
- కాంచనమాల కేబుల్ టి.వి.
- కాదంటే అవుననిలే
- కీలుగుర్రం
- కుంకుమ
- ఖాకీ
- ఖిలాడీ కుర్రాళ్లు
- గురు
- గులాబీలు
- గూఢచారి-116
- గోపాలం
- గౌతమ్ ఎస్.ఎస్.సి.
- గ్రహణం
- చక్రం
- ఛత్రపతి
- జగపతి
- జై చిరంజీవ
- డేంజర్
- థాంక్స్
- దీక్ష
- దెయ్యం
- దేవీఅభయం
- ధన 51
- ధైర్యం
- నరసింహుడు
- నా అల్లుడు
- నా ఊపిరి
- నా ప్రాణం కంటే ఎక్కువ
- నాకు పెళ్లైంది
- నాయకుడు
- నిక్కీస్ ఎంగేజ్‌మెంట్
- నిరీక్షణ
- నువ్వంటే నాకిష్టం
- నువ్వొస్తానంటే నేనొద్దంటానా
- పందెం
- పాండు
- పుణ్యభూమి
- పెళ్ళికాని పెళ్లాం అవుతుంది
- పొలిటికల్ రౌడీ
- పౌరుషం
- ప్రయత్నం
- ప్రియమైన శత్రువు
- ప్రేమిక
- ప్రేమికులు
- ప్లీజ్ నాకు పెళ్లైంది
- బన్ని
- బాలు ABCDEFG
- బుచ్చిబాబు
- బ్లూ
- భగవాన్
- భగీరథ
- భద్ర
- భామాకలాపం
- మదనిక
- మనసు మాటవినదు
- మన్మధరావులకోసం
- మహానంది
- మానస
- మాస్టర్ మైండ్స్
- మిస్టర్ ఎర్రబాబు
- మీనాక్షి
- ముఖచిత్రం
- ముద్దుల కొడుకు
- ముద్దుల మొగుడు అల్లరి పెళ్లాం
- మేఘమాల ఓ పెళ్లాం గోల
- మేస్త్రీ
- మొగుడు పెళ్లాం ఓ దొంగోడు
- మొగుడు పెళ్లాల దొంగాట
- మొగుడ్స్-పెళ్లాంస్
- మొదటి సినిమా
- యువకులు
- యూత్
- రంభ నీకు ఊర్వశి నాకు
- రంభా ఐ లవ్ యూ
- రాధాగోపాలం
- రిలాక్స్
- రెండేళ్ళ తర్వాత
- రౌడీ రాణి
- వంశం
- వలయం
- విజిల్స్
- వీరీ వీరీ గుమ్మడి పండు
- వెంకట్ తో అలివేలు
- వెన్నెల
- శివ
- శీనుగాడు చిరంజీవి ఫ్యాన్
- శ్రావణమాసం
- శ్రీ
- శ్లోకం
- శ్వేతా సేవంత్ ‘A’
- సంక్రాంతి
- సదా మీ సేవలో
- సారీ వెళ్లొస్తాను ఇట్లు
- సాహసం
- సుభాష్ చంద్ర బోస్
- సూపర్
- సోగ్గాడు
- స్వామి-శంకర్
- హంగామా
- హనీమూన్
తెలుగు సినిమాలు | |
---|---|
అ | ఆ | ఇ | ఈ | ఉ | ఊ | ఎ | ఏ | ఐ | ఒ | ఓ | ఔ | అం | క | ఖ | గ | ఘ | చ | ఛ | జ | ఝ | ట | ఠ | డ | ఢ | త | ద | ధ | న | ప | ఫ | బ | భ | మ | య | ర | ల | వ | శ | ష | స | హ | క్ష | |