తెలుగు సినిమాలు 1938

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
 • ఈ సంవత్సరం అత్యధికంగా 14 చిత్రాలు విడుదలయ్యాయి.
* గూడవల్లి రామబ్రహ్మం రూపొందించిన మాలపిల్ల సంచలన విజయం సాధించి, సమాజం మీద ప్రభావం చూపగలిగే మాధ్యమంగా సినిమాకు 
గుర్తింపును తీసుకు వచ్చింది. అప్పటివరకు మన తెలుగు సినిమాలు నాలుగు ప్రింట్లతోనే విడుదలయ్యేవి. 'మాలపిల్ల' చిత్రం ఎనిమిది ప్రింట్లతో విడుదలయింది. 

* కన్నాంబ, రామానుజాచార్యులతో హెచ్‌.యమ్‌.రెడ్డి రూపొందించిన గృహలక్ష్మి బాగా ప్రజాదరణ పొంది, మంచి వసూళ్ళు సాధించింది. 

* రాజమండ్రి నిడమర్తి సూరయ్య స్టూడియోలో సి.పుల్లయ్య ఒకేసారి 'చమ్రియా' వారికి "సత్యనారాయణవ్రతం, కాసుల పేరు, చల్‌ మోహనరంగా" 
అనే మూడు చిత్రాలను తీసిపెట్టారు.
 1. గృహలక్ష్మి - చిత్తూరు నాగయ్య మొదటి చిత్రం
 2. గులేబకావళి
 3. జరాసంధ
 4. మాలపిల్ల
 5. కచ దేవయాని
 6. మార్కండేయ
 7. సత్యనారాయణ వ్రతం
 8. కాసుల పేరు
 9. చల్‌ మోహనరంగా
 10. భక్త జయదేవ
 11. చిత్రనళీయం


తెలుగు సినిమాలు సినిమా
| | | | | | | | | | | | | | అం | అః | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | క్ష |