Jump to content

తెలుగు సినిమాలు 1985

వికీపీడియా నుండి
అగ్నిపర్వతం

ఈ సంవత్సరం 107 సినిమాలు విడుదలయ్యాయి. ఉషాకిరణ్‌ మూవీస్‌ 'ప్రతిఘటన' సంచలన విజయం సాధించింది. "అగ్నిపర్వతం, అడవిదొంగ, మయూరి, మహారాజు, మాపల్లెలో గోపాలుడు, వజ్రాయుధం, విజేత" శతదినోత్సవాలు జరుపుకోగా, "అన్వేషణ, అమెరికా అల్లుడు, ఓ తండ్రి తీర్పు, చట్టంతో పోరాటం, దొంగ, పచ్చని కాపురం, పల్నాటి సింహం, భార్యాభర్తల బంధం, ముగ్గురు మిత్రులు, రేచుక్క" కూడా హిట్‌ చిత్రాలుగా నిలిచాయి. కొత్తగా వచ్చిన 3-డి టెక్నిక్‌తో రూపొందిన 'చిన్నారి చేతన' (మలయాళం నుండి అనువాదమై) విజయవిహారం చేసింది.

  1. అందరికంటే మొనగాడు
  2. అగ్గిరాజు
  3. అగ్నిపర్వతం
  4. అడవి దొంగ
  5. అనురాగ బంధం
  6. అన్వేషణ
  7. అపనిందలు ఆడవాళ్ళకేనా?
  8. అపరాధి
  9. అభిమన్యుడు
  10. అమెరికా అల్లుడు
  11. అల్లుళ్ళొస్తున్నారు
  12. అసాధ్యుడు
  13. ఆగ్రహం
  14. ఆడదాని సవాల్
  15. ఆడపడచు
  16. ఆడపిల్లలే నయం
  17. ఆడపులి
  18. ఆత్మబలం
  19. ఆనందభైరవి
  20. ఆలయదీపం
  21. ఇంటికో రుద్రమ్మ
  22. ఇంటిగుట్టు
  23. ఇద్దరు దొంగలు
  24. ఇల్లాలికో పరీక్ష
  25. ఇల్లాలు ప్రియురాలు
  26. ఇల్లాలూ వర్ధిల్లు
  27. ఇల్లాలే దేవత
  28. ఈ చదువులు మాకొద్దు
  29. ఈ సమాజం మాకొద్దు
  30. ఉగ్రరూపం
  31. ఉద్ధండుడు
  32. ఊరికి సోగ్గాడు
  33. ఊహాసుందరి
  34. ఎదురులేని మొనగాళ్ళు [1]
  35. ఏడడుగుల బంధం
  36. ఓ తండ్రి తీర్పు
  37. ఓటుకు విలువివ్వండి
  38. కంచుకవచం
  39. కంచుకాగడా
  40. కత్తుల కొండయ్య
  41. కళారంజని
  42. కళ్యాణ తిలకం
  43. కుటుంబ బంధం [2]
  44. కుర్రచేష్టలు
  45. కొంగుముడి
  46. కొండవీటి నాగులు
  47. కొత్త దంపతులు
  48. కొత్తపెళ్ళి కూతురు
  49. కోటీశ్వరుడు
  50. ఖూనీ
  51. గుడిగంటలు మ్రోగాయి [3]
  52. గూండా
  53. చట్టంతో పోరాటం
  54. చాలెంజ్
  55. చిటపట చినుకులు [4]
  56. చిరంజీవి
  57. జగన్
  58. జడ గంటలు
  59. జనం మనం
  60. జనని జన్మభూమి
  61. జస్టిస్ చక్రవర్తి
  62. జాకీ
  63. జేమ్స్ బాండ్ 999
  64. జై భేతాళ
  65. జ్వాల
  66. టెర్రర్
  67. డేంజర్ లైట్
  68. తాండవ కృష్ణుడు
  69. తిరుగుబాటు
  70. తెల్లగులాబి
  71. దర్జాదొంగ
  72. దాంపత్యం
  73. దేవాంతకుడు
  74. దేవాలయం
  75. దేశంలో దొంగలు పడ్డారు
  76. దొంగ
  77. దొంగల్లో దొర
  78. దోపిడి దొంగలు
  79. నటన [5]
  80. నవమోహిని
  81. నిర్దోషి
  82. నేరస్తుడు
  83. న్యాయం మీరేచెప్పాలి
  84. పచ్చని కాపురం
  85. పట్టాభిషేకం
  86. పదండి ముందుకు
  87. పద్మవ్యూహం
  88. పల్నాటి సింహం
  89. పాతాళనాగు
  90. పారిపోయిన ఖైదీలు
  91. పుణ్యంకొద్దీ పురుషుడు
  92. పుత్తడిబొమ్మ
  93. పున్నమి రాత్రి
  94. పులి
  95. పులిజూదం
  96. పెళ్ళి మీకు అక్షింతలు నాకు
  97. ప్రచండ భైరవి
  98. ప్రళయ సింహం
  99. ప్రేమించు పెళ్ళాడు
  100. బంగారుచిలుక
  101. బందీ
  102. బాబాయ్ అబ్బాయ్
  103. బాబులుగాడి దెబ్బ
  104. బావామరదళ్ళు
  105. బుల్లెట్
  106. బెబ్బులివేట
  107. బ్రహ్మముడి
  108. భలే తమ్ముడు
  109. భలేరాముడు
  110. భార్యాభర్తల బంధం
  111. భోలా శంకరుడు
  112. మంగమ్మగారి మనవడు
  113. మంత్రదండం
  114. మయూరి
  115. మరో దేవత [6]
  116. మరో మొనగాడు
  117. మహారాజు
  118. మహామనిషి
  119. మహాసంగ్రామం
  120. మాంగల్యబంధం
  121. మాంగల్యబలం
  122. మా పల్లెలో గోపాలుడు
  123. మాయదారి మరిది
  124. మాయలాడి
  125. మాయామోహిని
  126. మార్చండి మన చట్టాలు
  127. మిష్టర్ విజయ్
  128. ముఖ్యమంత్రి
  129. ముగ్గురు మిత్రులు
  130. ముచ్చటగా ముగ్గురు
  131. ముద్దుల చెల్లెలు
  132. ముద్దుల మనవరాలు
  133. ముసుగు దొంగ
  134. మూడిళ్ళ ముచ్చట
  135. మేమూ మీలాంటి మనుషులమే
  136. మొగుడూ పెళ్ళాలూ
  137. యముడు
  138. యుద్ధం
  139. రంగుల కల
  140. రక్తసంబంధం
  141. రక్తసింధూరం
  142. రగిలే గుండెలు
  143. రణరంగం
  144. రామాయణంలో భాగవతం
  145. రారాజు
  146. రేచుక్క
  147. లంచావతారం
  148. వందేమాతరం
  149. వజ్రాయుధం
  150. వసంతగీతం
  151. వస్తాదు
  152. విజేత
  153. విషకన్య
  154. వీరభద్రుడు
  155. శిక్ష
  156. శ్రీకష్ణలీలలు
  157. శ్రీమతిగారు [7]
  158. శ్రీవారి శోభనం
  159. శ్రీవారికి ప్రేమలేఖ
  160. శ్రీవారు
  161. శ్రీషిర్డీ సాయిబాబా మహత్యం
  162. సంచలనం
  163. సంతానం
  164. సజీవ మూర్తులు
  165. సర్దార్
  166. సితార
  167. సుందరీ సుబ్బారావు
  168. సువర్ణసుందరి [8]
  169. సూర్యచంద్ర
  170. స్వాతి

మూలాలు

[మార్చు]
  1. "Eduruleni Monagallu (1984)". Indiancine.ma. Retrieved 2021-05-21.
  2. "Kutumba Bandham (1985)". Indiancine.ma. Retrieved 2021-05-21.
  3. "Gudigantalu Mrogayi (1984)". Indiancine.ma. Retrieved 2021-05-21.
  4. "Chitapata Chinukulu 2 (1985)". Indiancine.ma. Retrieved 2021-05-21.
  5. "Natana (1984)". Indiancine.ma. Retrieved 2021-05-21.
  6. "Maro Devatha (1984)". Indiancine.ma. Retrieved 2021-05-21.
  7. "Srimathigaru (1985)". Indiancine.ma. Retrieved 2021-05-21.
  8. "Suvarna Sundari (1985)". Indiancine.ma. Retrieved 2021-05-21.


తెలుగు సినిమాలు సినిమా
| | | | | | | | | | | | అం | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | క్ష |