తెలుగు సినిమాలు 1975

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
 • ఈ సంవత్సరం 66 సినిమాలు వెలుగు చూశాయి.
 • సురేశ్‌ ప్రొడక్షన్స్‌ 'సోగ్గాడు' బ్రహ్మాండమైన విజయం సాధించింది, సూపర్‌హిట్‌గా నిలిచి 24 వారాలు ప్రదర్శితమైంది. శోభన్‌బాబు కెరీర్‌లో ఆరు (డైరెక్ట్‌గా 5, షిఫ్టుతో 1) శత దినోత్సవ చిత్రాలను చూడడం మరో విశేషం!
 • బాపు 'ముత్యాలముగ్గు' గొప్ప సంచలనాన్ని సృష్టించి స్వర్ణోత్సవం జరుపుకుంది.
 • అందరూ కొత్తవారితో దాసరి చేసిన లో-బడ్జెట్‌ ప్రయోగం 'స్వర్గం - నరకం' కూడా సూపర్‌ హిట్టయింది.
 • అక్కినేని ఆరోగ్య కారణాలవల్ల ఈ యేడాది ఒక్క చిత్రంలోనూ నటించలేదు.
 • "శ్రీరామాంజనేయయుద్ధం, సంసారం, అన్నదమ్ముల అనుబంధం, తీర్పు, ఎదురులేని మనిషి, దేవుడు చేసిన పెళ్ళి, జీవనజ్యోతి, బలిపీఠం, జేబుదొంగ, కె.రాఘవేంద్రరావుని దర్శకునిగా పరిచయం చేసిన 'బాబు', యశోదాకృష్ణ" శతదినోత్సవాలు జరుకున్నాయి. "కొత్త కాపురం, దేవుడే దిగివస్తే, పూజ, పచ్చనికాపురం, కథానాయకుని కథ" కూడా సక్సెస్‌ఫుల్‌గా ప్రదర్శితమయ్యాయి.
 • ఈ యేడాది రిపీట్‌ రన్‌లో వినోదా వారి 'దేవదాసు' హైదరాబాదు‌లో ఉదయం ఆటలతో 250 రోజులు ప్రదర్శితం కాగా, విశ్వశాంతివారి 'కంచుకోట' హైదరాబాదు‌లో రోజూ 3 ఆటలతో 105 రోజులు ప్రదర్శితమైంది. ఈ రెండు చిత్రాలకు విజయోత్సవాలు నిర్వహించడం విశేషం!
 1. అభిమానవతి
 2. అక్కాచెల్లెలు
 3. అనురాగాలు
 4. అమ్మాయిల శపథం
 5. అమ్మాయిలూ జాగ్రత్త
 6. అమ్మానాన్న
 7. అయినవాళ్ళు
 8. ఆడదాని అదృష్టం
 9. ఆస్తికోసం
 10. ఈ కాలపు పిల్లలు
 11. ఈకాలం దంపతులు
 12. ఈకాలం మనిషి
 13. ఎదురులేని మనిషి
 14. కథానాయకుని కథ
 15. కవిత
 16. కొండవీటి వీరుడు
 17. కొత్తకాపురం
 18. కోటలో పాగా
 19. గాజుల క్రిష్ణయ్య
 20. గుణవంతుడు
 21. చదువు సంస్కారం
 22. చల్లని తల్లి
 23. చిల్లరదేవుళ్లు
 24. చిట్టెమ్మ చిలకమ్మ
 25. చిన్ననాటి కలలు
 26. చీకటి వెలుగులు
 27. జేబుదొంగ
 28. జమీందారుగారి అమ్మాయి
 29. తీర్పు
 30. తోట రాముడు
 31. దేవుడులాంటి మనిషి
 32. దున్నేవానిదే భూమి
 33. నాకూ స్వాతంత్ర్యం వచ్చింది
 34. నిప్పులాంటి ఆడది
 35. పచ్చని కాపురం
 36. పండంటి సంసారం
 37. పరివర్తన
 38. పిచ్చిమారాజు
 39. పుట్టింటి గౌరవం
 40. పూజ
 41. పెద్దమనిషి
 42. పెళ్ళికాని తండ్రి
 43. బాబు
 44. బలిపీఠం
 45. భాగస్తులు
 46. బ్రతుకే ఒకపండుగ
 47. భక్తతుకారం
 48. భారతి
 49. భారతంలో ఒక అమ్మాయి
 50. మల్లెల మనసులు
 51. మంచి కోసం
 52. మాఇంటి దేవుడు
 53. మావూరి గంగ
 54. మాయామశ్చీంద్ర
 55. ముత్యాలముగ్గు
 56. యశోదకృష్ణ
 57. రాజ్యంలో రాబందులు
 58. రక్తసంబంధాలు
 59. లక్ష్మి నిర్దోషి
 60. లక్ష్మణరేఖ
 61. వనజ గిరిజ
 62. వైకుంఠపాళి
 63. సంసారం
 64. సంతానం సౌభాగ్యం
 65. స్వర్గం నరకం
 66. సినిమా వైభవం
 67. సోగ్గాడు
 68. సౌభాగ్యవతి


తెలుగు సినిమాలు సినిమా
| | | | | | | | | | | | | | అం | అః | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | క్ష |