తెలుగు సినిమాలు 1999

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సమరసింహారెడ్డి

శ్రీసత్యనారాయణమ్మా ప్రొడక్షన్స్‌ 'సమరసింహారెడ్డి' సంచలన సూపర్‌హిట్‌గా విజయం సాధించి, ఫ్యాక్ష న్‌ తరహా కథలకు ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచి, కలెక్షన్లలో, రన్‌లో కొత్త రికార్డులు సృష్టించింది. 'రాజా', 'తమ్ముడు', 'దేవి' కూడా సూపర్‌హిట్‌గా నిలిచి రజతోత్సవం జరుపుకున్నాయి. మహేశ్‌బాబు హీరోగా పరిచయమైన 'రాజకుమారుడు' కూడా సూపర్‌హిట్‌ అయింది. " ప్రేమకు వేళాయెరా, ప్రేయసిరావే, సీతారామరాజు, స్నేహం కోసం, స్వయంవరం" శతదినోత్సవాలు జరుపుకోగా, "యమజాతకుడు, సముద్రం, సాంబయ్య, పోలీస్‌,దేవా" సక్సెస్‌ఫుల్‌ చిత్రాలుగా నిలిచాయి. "ఇద్దరు మిత్రులు, సుల్తాన్‌" కూడా శతదినోత్సవం జరుపుకున్నాయి. శంకర్‌ డబ్బింగ్‌ చిత్రం 'ఒకే ఒక్కడు' సూపర్‌ హిట్టయింది. రజనీకాంత్‌ డబ్బింగ్‌ చిత్రం 'నరసింహా' తెలుగు చిత్రాలతో సమానంగా విజయం సాధించి, రజనీకి తమిళంతో పాటు తెలుగులో సమాంతర మార్కెట్‌ను సృష్టించింది.

  1. అనగనగా ఓ అమ్మాయి
  2. అమ్మో పోలీసోళ్ళు
  3. అల్లుడుగారు వచ్చారు
  4. ఆవిడే శ్యామల
  5. ఆశలసందడి
  6. ఇంగ్లీషు పెళ్లాం ఈష్టు గోదావరి మొగుడు
  7. ఇద్దరు మిత్రులు
  8. ఓ స్త్రీ రేపురా
  9. కూలన్న
  10. కృష్ణ బాబు
  11. గుప్త శాస్త్రం
  12. చిన్ని చిన్ని ఆశ
  13. టైం
  14. తమ్ముడు
  15. తెలంగాణా (సినిమా)
  16. దేవా
  17. దేవి
  18. నా హృదయంలో నిదురించే చెలీ
  19. నీకోసం
  20. నేటి గాంధీ
  21. పంచదార చిలక
  22. పిచ్చోడి చేతిలో రాయి
  23. పిల్ల నచ్చింది
  24. పెద్దమనుషులు
  25. పోలీస్
  26. ప్రేమ కథ
  27. ప్రేమ కోసం
  28. ప్రేమకు వేళాయెరా
  29. ప్రేమించేది ఎందుకమ్మా
  30. ప్రేమించేమనసు
  31. ప్రేయసి రావే
  32. ఫిల్మ్ నగర్
  33. బొబ్బిలి వంశం
  34. భారతరత్న (సినిమా)
  35. మనసులో మాట
  36. మా బాలాజీ
  37. మాణిక్యం
  38. మానవుడు-దానవుడు
  39. మెకానిక్ మావయ్య
  40. యమజాతకుడు
  41. రాజకుమారుడు
  42. రాజస్థాన్
  43. రాజా
  44. రామసక్కనోడు
  45. రావోయి చందమామ
  46. రైతురాజ్యం
  47. విచిత్రం
  48. వీడు సామాన్యుడు కాడు
  49. వెలుగునీడలు
  50. శీను
  51. శృంగార పురుషుడు
  52. సమరసింహారెడ్డి
  53. సముద్రం
  54. సాంబయ్య
  55. సీతారామరాజు
  56. సుల్తాన్
  57. సూర్య పుత్రిక
  58. స్నేహం కోసం
  59. స్పీడ్ డాన్సర్
  60. స్వప్నలోకం
  61. స్వయంవరం
  62. హరిశ్చంద్ర
  63. హలో యమ



తెలుగు సినిమాలు సినిమా
| | | | | | | | | | | | అం | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | క్ష |