తెలుగు సినిమాలు 1972
Jump to navigation
Jump to search
ఈ యేడాది 60 చిత్రాలు విడుదలయ్యాయి. జయప్రద పిక్చర్స్ 'పండంటికాపురం' సూపర్ హిట్టయి, 365 రోజులు ప్రదర్శితమైంది. "విచిత్రబంధం, ఇల్లు- ఇల్లాలు" చిత్రాలు రజతోత్సవం జరుపుకున్నాయి. "రైతు కుటుంబం, మంచిరోజులొచ్చాయి, కొడుకు-కోడలు, బడిపంతులు, శ్రీకృష్ణాంజనేయ యుద్ధం, అంతా మనమంచికే, కలెక్టర్ జానకి, కాలం మారింది, పాపం పసివాడు, బాలభారతం, బుల్లెమ్మా బుల్లోడు, మానవుడు - దానవుడు, సంపూర్ణ రామాయణం" శతదినోత్సవం చేసుకున్నాయి.
- అదృష్ట దేవత
- అమ్మ మాట
- అబ్బాయిగారు - అమ్మాయిగారు
- అక్కాతమ్ముడు
- అత్తనుదిద్దిన కోడలు
- అల్లరి అమ్మాయిలు
- అంతా మనమంచికే
- ఆజన్మ బ్రహ్మచారి
- ఇల్లు ఇల్లాలు
- ఇన్స్పెక్టర్ భార్య
- ఊరికి ఉపకారి
- కన్నతల్లి
- కన్యాకాపరమేశ్వరి కథ
- కత్తుల రత్తయ్య
- కలవారి కుటుంబం
- కలెక్టర్ జానకి
- కాలంమారింది
- కిలాడీ బుల్లోడు
- కులగౌరవం
- కొడుకు కోడలు
- కొరడారాణి
- కోడలుపిల్ల
- ఖైదీ బుల్లోడు
- గూడుపుఠాని
- చిట్టి తల్లి
- డబ్బుకు లోకం దాసోహం
- తాత మనవడు
- దత్తపుత్రుడు
- దేవీ లలితాంబ
- దేవుడమ్మ
- నిజం నిరూపిస్తా
- నీతి నిజాయితీ - నీతి నిజాయితి
- పండంటికాపురం
- ప్రజానాయకుడు
- పాపం పసివాడు
- ప్రాణ స్నేహితులు
- పిల్లా-పిడుగు
- పెద్ద కొడుకు
- బడిపంతులు
- బస్తీమే సవాల్
- బంగారు బాబు
- బందిపోటు భయంకర్
- బాలభారతం
- బాలమిత్రుల కథ - బాలమిత్రుల కథ
- బావ దిద్దిన కాపురం
- బీదలపాట్లు
- బుల్లెట్ బుల్లోడు
- భలే మోసగాడు
- భార్యాబిడ్డలు
- మంచి రోజులొచ్చాయి
- మంచివాళ్ళకు మంచివాడు
- మరపురాని తల్లి
- మొహమ్మద్ బీన్ తుగ్లక్
- మాతృమూర్తి
- మాఇంటి జ్యోతి
- మాఇంటి కోడలు
- మానవుడు - దానవుడు
- మాఇంటి వెలుగు
- మావూరి మొనగాళ్ళు
- మేనకోడలు
- రాజమహల్
- రంగన్న శపధం [1]
- రైతుకుటుంబం
- వంశోద్ధారకుడు
- విచిత్రబంధం
- వింత దంపతులు
- శభాష్ పాపన్న
- శాంతి నిలయం
- శ్రీకృష్ణాంజనేయ యుద్ధం
- సంపూర్ణ రామాయణం
- సోమరిపోతు
- హంతకులు దేవాంతకులు
తెలుగు సినిమాలు | |
---|---|
అ | ఆ | ఇ | ఈ | ఉ | ఊ | ఎ | ఏ | ఐ | ఒ | ఓ | ఔ | అం | క | ఖ | గ | ఘ | చ | ఛ | జ | ఝ | ట | ఠ | డ | ఢ | త | ద | ధ | న | ప | ఫ | బ | భ | మ | య | ర | ల | వ | శ | ష | స | హ | క్ష | |
మూలాలు
[మార్చు]- ↑ "Ranganna Sapadham (1972)". Indiancine.ma. Retrieved 2021-05-20.