Jump to content

తెలుగు సినిమాలు 1988

వికీపీడియా నుండి
అంతిమ తీర్పు

ఈ సంవత్సరం 106 చిత్రాలు విడుదలయ్యాయి. డైనమిక్‌ మూవీ మేకర్స్‌ 'యముడికి మొగుడు' సూపర్‌ హిట్‌గా నిలిచింది. "ఆఖరి పోరాటం, త్రినేత్రుడు, బ్రహ్మపుత్రుడు, ఖైదీ నంబర్‌ 786, రక్తతిలకం" శతదినోత్సవాలు జరుపుకోగా, "అంతిమ తీర్పు, అభినందన, అశ్వత్థామ, ఆడదే ఆధారం, ఇన్‌స్పెక్టర్‌ ప్రతాప్‌, కనకమహాలక్ష్మి రికార్డింగ్‌ డాన్స్‌ట్రూప్‌, కాంచనసీత, జానకిరాముడు, నవభారతం, బజారు రౌడీ, మంచి దొంగ, మరణమృదంగం, ముగ్గురు కొడుకులు, రక్తాభిషేకం, స్టేషన్‌ మాస్టర్‌" కూడా హిట్‌ చిత్రాలుగా నిలిచాయి. మణిరత్నం 'ఘర్షణ' అనువాద చిత్రం ఉదయం ఆటలతో చాలా రోజులు ప్రదర్శితమై ఆయన చిత్రాలకు ఆంధ్రదేశంలో ఓ క్రేజ్‌ను సంపాదించి పెట్టింది.

  1. అంతిమతీర్పు
  2. అర్చన
  3. అభినందన
  4. అశ్వత్థామ
  5. అన్నా చెల్లెలు (1988 సినిమా)
  6. అన్నా నీ అనుగ్రహం
  7. అగ్నికెరటాలు
  8. అన్నపూర్ణమ్మగారి అల్లుడు
  9. ఆత్మకథ
  10. ఆడదే ఆధారం
  11. ఆగష్టు 15 రాత్రి
  12. ఆలోచించండి
  13. ఆఖరి పోరాటం
  14. ఆస్తులు అంతస్తులు
  15. ఆడబొమ్మ
  16. ఆణిముత్యం
  17. ఇన్స్‌పెక్టర్ ప్రతాప్
  18. ఇంద్రధనుస్సు (1988 సినిమా)
  19. ఇంటింటి భాగవతం
  20. ఇల్లు ఇల్లాలు పిల్లలు
  21. ఉక్కు సంకెళ్ళు
  22. ఉగ్రనేత్రుడు
  23. ఊరేగింపు
  24. ఓ భార్య కథ [1]
  25. కళ్ళు
  26. కలియుగ కర్ణుడు
  27. కలెక్టర్ విజయ
  28. కాంచన సీత
  29. కూలీ
  30. ఖైదీ నెం. 786
  31. చట్టంతో చదరంగం
  32. చిన్నోడు పెద్దోడు
  33. చిలిపి దంపతులు [2]
  34. చిన్ని కృష్ణుడు
  35. చినబాబు
  36. చిక్కడు దొరకడు (1988 సినిమా)
  37. చుట్టాలబ్బాయి
  38. చూపులు కలసిన శుభవేళ
  39. జమదగ్ని
  40. జానకిరాముడు
  41. జీవన గంగ
  42. జీవన జ్యోతి
  43. ఝాన్సీ రాణి
  44. టార్జాన్ సుందరి
  45. డాక్టర్ గారి అబ్బాయి
  46. తిరగబడ్డ తెలుగు బిడ్డ
  47. తోడల్లుళ్ళు
  48. త్రినేత్రుడు
  49. దొంగరాముడు
  50. దొంగ పెళ్ళి [3]
  51. దొంగ కోళ్లు
  52. దొరవారింట్లో దొంగోడు
  53. దొరకని దొంగ
  54. ధర్మతేజ
  55. నవభారతం
  56. నా చెల్లెలు కళ్యాణి
  57. నాలుగిళ్ళ చావడి
  58. న్యాయానికి శిక్ష
  59. న్యాయం కోసం
  60. నీకు నాకు పెళ్ళంట
  61. ప్రచండ భారతం
  62. ప్రాణ స్నేహితులు
  63. పుష్పకవిమానం
  64. పెళ్ళిచేసి చూడు
  65. పెళ్ళి కొడుకులొస్తున్నారు [4]
  66. పెళ్ళిళ్ళ చదరంగం
  67. ప్రజా ప్రతినిధి
  68. ప్రేమాయణం
  69. ప్రేమ కిరీటం
  70. ప్రేమికుల వేట [5]
  71. పృధ్వీరాజ్
  72. బందిపోటు (1988 సినిమా)
  73. బజారు రౌడీ
  74. బడి
  75. బ్రహ్మపుత్రుడు
  76. బాలమురళి ఎం.ఏ
  77. బావా మరదళ్ల సవాల్
  78. భారతంలో బాలచంద్రుడు
  79. భామాకలాపం
  80. భార్యాభర్తలు
  81. భార్యాభర్తల భాగోతం
  82. మంచి దొంగ
  83. మరణ మృదంగం
  84. మహారాజశ్రీ మాయగాడు
  85. మన్మధ సామ్రాజ్యం
  86. మా తెలుగుతల్లి
  87. మా ఇంటి మహారాజు
  88. మిస్టర్ హీరో
  89. మురళీకృష్ణుడు
  90. ముగ్గురు కొడుకులు
  91. మేన మామ [6]
  92. మొదటి అనుభవం [7]
  93. యముడికి మొగుడు
  94. యుద్ధభూమి
  95. యోగి వేమన (1988 సినిమా)
  96. రక్తతిలకం
  97. రక్తాభిషేకం
  98. రాకీ
  99. రావుగారిల్లు
  100. రుద్రవీణ
  101. రౌడీ నెం. 1
  102. వారసుడొచ్చాడు
  103. వివాహ భోజనంబు
  104. వేగుచుక్క పగటిచుక్క
  105. శ్రీ దేవీకామాక్షీ కటాక్షం
  106. శ్రీ కనక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్
  107. శ్రీ తాతావతారం
  108. సంకెళ్ళు [8]
  109. సగటు మనిషి
  110. సంసారం
  111. స్వర్ణకమలం
  112. సాహసం సేయరా డింబకా
  113. సిరిపురం చిన్నోడు [9]
  114. స్టేషన్‌మాస్టర్

మూలాలు

[మార్చు]
  1. "O Bharya Katha (1988)". Indiancine.ma. Retrieved 2021-05-21.
  2. "Chilipi Dampathulu (1988)". Indiancine.ma. Retrieved 2021-05-21.
  3. "Donga Pelli (1988)". Indiancine.ma. Retrieved 2021-05-21.
  4. "Pellikodukulosthunnaru (1988)". Indiancine.ma. Retrieved 2021-05-21.
  5. "Premikula Veta (1988)". Indiancine.ma. Retrieved 2021-05-21.
  6. "Menamama (1988)". Indiancine.ma. Retrieved 2021-05-21.
  7. "Modati Anubhavam (1988)". Indiancine.ma. Retrieved 2021-05-21.
  8. "Sankellu (1988)". Indiancine.ma. Retrieved 2021-05-21.
  9. "Siripuram Chinnodu (1988)". Indiancine.ma. Retrieved 2021-05-21.


తెలుగు సినిమాలు సినిమా
| | | | | | | | | | | | అం | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | క్ష |