తెలుగు సినిమాలు 1947
Jump to navigation
Jump to search
- ఈ యేడాది 7 చిత్రాలు విడుదల అయ్యాయి.
- సి.పుల్లయ్య దర్శకత్వంలో శోభనాచల సంస్థ నిర్మించిన గొల్లభామ ( శోభనాచల) బ్రహ్మాండమైన విజయం సాధించింది. ఈ చిత్రం ద్వారా అంజలీదేవి కథానాయకిగా పరిచయమయ్యారు.
- గూడవల్లి రామబ్రహ్మం మరణానంతరం ఎల్.వి.ప్రసాద్ పూరించిన 'పల్నాటి యుద్ధం' కూడా ప్రజాదరణ పొందింది.
- కె.వి.రెడ్డి 'యోగి వేమన' గొప్ప చిత్రంగా ప్రశంసలు పొందినా, తగిన ప్రజాదరణ పొందలేక పోయింది.
- భానుమతి, ఆమె భర్త రామకృష్ణ కలసి 'భరణీ సంస్థ'ను స్థాపించి, తొలి ప్రయత్నంగా 'రత్నమాల' చిత్రాన్ని నిర్మించారు.
- బ్రహ్మరథం ( శ్రీవెంకట్రామ)
- గొల్లభామ ( శోభనాచల)
- పల్నాటి యుద్ధం (1947 సినిమా)
- రాధిక
- యోగివేమన(1947 సినిమా)
తెలుగు సినిమాలు | |
---|---|
అ | ఆ | ఇ | ఈ | ఉ | ఊ | ఎ | ఏ | ఐ | ఒ | ఓ | ఔ | అం | క | ఖ | గ | ఘ | చ | ఛ | జ | ఝ | ట | ఠ | డ | ఢ | త | ద | ధ | న | ప | ఫ | బ | భ | మ | య | ర | ల | వ | శ | ష | స | హ | క్ష | |