తెలుగు సినిమాలు 1946
Appearance
- ఈ యేడాది 10 చిత్రాలు విడుదల అయ్యాయి.
- సినిమాల నిడివిపై అంతకు ముందు (1945లో) జారీ చేసిన ఉత్తర్వులను ప్రభుత్వం ఉపసంహరించుకుంది.
- నాగయ్య రూపొందించిన త్యాగయ్య బ్రహ్మాండమైన విజయం సాధించింది.
- సారథి వారి గృహప్రవేశం, ప్రతిభావారి ముగ్గురు మరాఠీలు మంచి ప్రజాదరణ పొందాయి.
- తెలుగు సినిమా పరిణామక్రమంలో ప్రధాన భూమిక పోషించిన గూడవల్లి రామబ్రహ్మం, బళ్ళారి రాఘవ ఈ యేడాదే అమరులయ్యారు.
- ఎస్వీ.రంగారావు వరూధిని చిత్రం ద్వారా చలన చిత్రరంగ ప్రవేశం చేశారు
- గృహప్రవేశం చిత్రం ద్వారా ఎల్వీ.ప్రసాద్ దర్శకులయారు
- భక్త తులసీదాస్
- ధృవ
- గృహప్రవేశం
- నారద నారది
- ఇది మా కథ
- రిటర్నింగ్ సోల్జర్
- సేతుబంధనం
- ముగ్గురు మరాఠీలు
- త్యాగయ్య
- వరూధిని
- వనరాణి
తెలుగు సినిమాలు | |
---|---|
అ | ఆ | ఇ | ఈ | ఉ | ఊ | ఎ | ఏ | ఐ | ఒ | ఓ | ఔ | అం | క | ఖ | గ | ఘ | చ | ఛ | జ | ఝ | ట | ఠ | డ | ఢ | త | ద | ధ | న | ప | ఫ | బ | భ | మ | య | ర | ల | వ | శ | ష | స | హ | క్ష | |