తెలుగు సినిమాలు 1991

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆదిత్య 369

శ్యామ్‌ప్రసాద్‌ ఆర్ట్స్‌ 'గ్యాంగ్‌ లీడర్‌' సంచలన విజయం సాధించి, సూపర్‌హిట్‌గా నిలిచింది. "అసెంబ్లీ రౌడీ, చిత్రం భళారే విచిత్రం, ప్రేమఖైదీ, మామగారు" కూడా సూపర్‌హిట్‌ అయ్యాయి. "కూలీ నంబర్‌ వన్‌, క్షణ క్షణం, నిర్ణయం, తల్లిదండ్రులు, రౌడీ అల్లుడు, సర్పయాగం, సీతారామయ్యగారి మనవరాలు" శతదినోత్సవాలు జరుపుకోగా, "ఆదిత్య 369, ఇద్దరుపెళ్ళాల ముద్దుల పోలీస్‌, కలికాలం, ఎదురింటి మొగుడు-పక్కింటి పెళ్లాం, కొబ్బరిబోండాం, పెద్దింటల్లుడు, బావాబావా పన్నీరు, భారత్‌బంద్‌, మధురానగరిలో, రౌడీగారి పెళ్ళాం, శత్రువు, స్టూవర్ట్‌పురం దొంగలు" కూడా హిట్‌ చిత్రాలుగా నిలిచాయి. యన్టీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉండగా నటించి, సంచలనం రేపిన 'బ్రహ్మర్షి విశ్వామిత్ర' విజయం సాధించలేక పోయింది. 'సీతారామయ్యగారి మనవరాలు'తో అక్కినేని ఓల్డ్‌ గెటప్‌ సినిమాలు, 'మామగారు'తో దాసరి నారాయణరావు నటునిగా అనేక సినిమాలు రావడానికి ఈ యేడాది దోహదం చేసింది. రాష్ట్రంలోనే నిర్మించే తెలుగు చిత్రాలకు ప్రభుత్వం వినోదపు పన్నులో అదనపు రాయితీలు కల్పించడంతో పరిశ్రమ హైదరాబాదు‌కు షిఫ్ట్‌ అయింది.

సినిమాల జాబితా

[మార్చు]
  1. ఆదిత్య 369
  2. శత్రువు
  3. 420
  4. అగ్నినక్షత్రం
  5. అతిరధుడు
  6. అత్తింట్లో అద్దెమొగుడు
  7. అమ్మ రాజీనామా
  8. అమ్మ
  9. అమ్మకడుపు చల్లగా
  10. అల్లుడు దిద్దిన కాపురం
  11. అశ్వని
  12. అసెంబ్లీరౌడీ
  13. ఆగ్రహం
  14. ఆడపిల్ల
  15. ఆత్మబంధం
  16. ఇంట్లో పిల్లి వీధిలో పులి
  17. ఇంద్రభవనం
  18. ఇద్దరు పెళ్ళాల ముద్దుల పోలీస్
  19. ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం
  20. ఎర్రమందారం
  21. ఏప్రిల్ 1 విడుదల
  22. కడప రెడ్డమ్మ
  23. కలికాలం
  24. కీచురాళ్ళు
  25. అస్త్రం
  26. కులమా గుణమా?
  27. కూలీ నెం 1
  28. కొబ్బరి బొండాం
  29. క్షణక్షణం
  30. గంగ (సినిమా)
  31. గోదావరి పొంగింది
  32. గ్యాంగ్ లీడర్
  33. చిత్రం భళారే విచిత్రం
  34. చిన్నారి ముద్దులపాప
  35. చెంగల్వ పూదండ
  36. చైతన్య
  37. జగన్నాటకం
  38. జీవన చదరంగం
  39. జైత్రయాత్ర
  40. తరంగాలు
  41. తల్లిదండ్రులు
  42. తారకప్రభుని దీక్షా మహిమలు
  43. తేనెటీగ
  44. తొలిపొద్దు
  45. నాగమ్మ
  46. నాపెళ్ళాం నాయిష్టం
  47. నా ఇల్లే నాస్వర్గం
  48. నియంత
  49. నిర్ణయం
  50. నేనేరా పోలీస్
  51. పందిరిమంచం
  52. పరమశివుడు
  53. పరిష్కారం
  54. పల్లెటూరి పెళ్ళాం
  55. పిచ్చిపుల్లయ్య
  56. పీపుల్స్ ఎన్కౌంటర్
  57. పెద్దింటల్లుడు
  58. పెళ్ళిపుస్తకం
  59. ప్రయత్నం
  60. ప్రార్థన
  61. ప్రేమ ఎంతమధురం
  62. ప్రేమ చిత్రం పెళ్ళి విచిత్రం
  63. ప్రేమ తపస్సు
  64. ప్రేమఖైదీ
  65. ప్రేమపంజరం
  66. బావాబావా పన్నీరు
  67. బ్రహ్మర్షి విశ్వామిత్ర
  68. భారత్ బంద్
  69. భార్గవ్
  70. మంచిరోజు
  71. మధురానగరిలో
  72. మహాయజ్ఞం
  73. మామగారు
  74. ముగ్గురు అత్తల ముద్దుల అల్లుడు
  75. మైనర్ రాజా
  76. యుగళగీతం
  77. రాముడు కాదు రాక్షసుడు
  78. రౌడీ అల్లుడు
  79. రౌడీగారి పెళ్లాం
  80. లంబాడోళ్ళ రాందాస్
  81. లేడీస్ స్పెషల్
  82. వదిన మాట
  83. విచిత్రప్రేమ
  84. విధాత
  85. వియ్యాలవారి విందు
  86. శాంతి క్రాంతి
  87. శ్రీ ఏడుకొండల స్వామి
  88. శ్రీవారి చిందులు
  89. శ్రీశైల భ్రమరాంబికా కటాక్షం
  90. సంసారవీణ
  91. సర్పయాగం
  92. సీతారామయ్యగారి మనవరాలు
  93. సూపర్ ఎక్స్‌ప్రెస్
  94. సూర్య ఒ. .
  95. స్టూవర్టుపురం దొంగలు
  96. స్టూవర్టుపురం పోలీసుస్టేషన్
  97. స్వతంత్ర భారతం


తెలుగు సినిమాలు సినిమా
| | | | | | | | | | | | అం | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | క్ష |