తెలుగు సినిమాలు 1952

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

1952 యేడాది 24 చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.

  • యన్టీఆర్‌ మూడు చిత్రాల్లోనూ, అక్కినేని ఒక చిత్రంలోనూ నటించారు.
  • విజయావారి పెళ్ళి చేసి చూడు ఘనవిజయం సాధించి, రజతోత్సవం జరుపుకుంది. హాస్య ప్రధానంగా రూపొందే చిత్రాలకు ఈ సినిమా ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచింది. సాంఘిక చిత్రాల హవా మొదలయింది కూడా ఈ చిత్రంతోనే. అంతవరకు మధ్య వయసున్న సాంఘిక హీరో పాత్రల చుట్టూ పరిభ్రమించిన తెలుగు సినిమా ఈ చిత్ర విజయంతో యుక్తవయసు హీరో పాత్రలకు నాంది పలికింది. ఇప్పటికీ అదే పంథా సాగుతోంది.
  • లక్ష్మీరాజ్యం నిర్మించిన దాసి, సావిత్రి హీరోయిన్‌గా తొలిసారి నటించిన పల్లెటూరు కూడా విజయం సాధించి, శతదినోత్సవాలు జరుకున్నాయి.
  • ఈ యేడాది అక్కినేని నటించిన ఏకైక చిత్రం భరణీవారి ప్రేమ పరాజయం పాలయింది.
  1. ఆకలి (డబ్బింగ్)
  2. ఆడబ్రతుకు
  3. ఆదర్శం
  4. అత్తింటి కాపురం
  5. చిన్న కోడలు
  6. చిన్నమ్మ కథ
  7. దాసి
  8. ధర్మదేవత
  9. కాంచన
  10. మానవతి
  11. మరదలు పెళ్ళి
  12. పల్లెటూరు
  13. పేదరైతు
  14. పెళ్ళిచేసి చూడు
  15. ప్రజాసేవ
  16. ప్రేమ
  17. ప్రియురాలు
  18. రాజేశ్వరి
  19. సంక్రాంతి
  20. సాహసం
  21. సవతిపోరు
  22. సింగారి
  23. శాంతి
  24. ముగ్గురు కొడుకులు
  25. టింగురంగ


తెలుగు సినిమాలు సినిమా
| | | | | | | | | | | | అం | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | క్ష |