తెలుగు సినిమాలు 1932
స్వరూపం
- 1932 సంవత్సరంలొ రెండే రెండు తెలుగు చలన చిత్రాలు విడుదలయ్యాయి.
- ఈ రెండు చిత్రాలను 'సాగర్' సంస్థ నిర్మించింది. అవి పాదుకా పట్టాభిషేకం, శకుంతల.
- వీటి ద్వారా నాటి సుప్రసిద్ధ రంగస్థల నటుడు యడవల్లి సూర్యనారాయణ చిత్రసీమలో ప్రవేశించాడు. వీటిలో సురభి కమలాబాయి నాయిక పాత్ర ధరించింది.
సినిమాలు
[మార్చు]- పాదుకా పట్టాభిషేకం [1] బాదామి సర్వోత్తం దర్శకత్వంలో, చిలకలపూడి రామాజనేయులు, సురభి కమలాబాయి తదితరులు ముఖ్యపాత్రల్లో, సాగర్ స్టూడియోస్ నిర్మించిన తెలుగు పౌరాణిక చిత్రం. 1932లో నిర్మితమైన ఈ సినిమా రెండవ తెలుగు టాకీ పేరొందింది.[2]
- శకుంతల [3] ప్రసిద్ధమైన కాళిదాసు రచన అభిజ్ఞాన శాకుంతలం కథ ఆధారంగా ఈ సినిమా తీశారు. పాదుకా పట్టాభిషేకం సినిమా నిర్మించిన సంస్థయే ఈ సినిమాను కూడా నిర్మించింది.
మూలాలు
[మార్చు]- ↑ "Sri Rama Paduka Pattabhishekham (1932)". Indiancine.ma. Retrieved 2021-06-07.
- ↑ "1931 - 2006:తెలుగు సినిమా రంగం మేలిమలుపులు". ఆంధ్రజ్యోతి ఆదివారం: 4. 28 జనవరి 2007.
- ↑ "Bhaktha Prahladha (1932)". Indiancine.ma. Retrieved 2021-06-07.
తెలుగు సినిమాలు | |
---|---|
అ | ఆ | ఇ | ఈ | ఉ | ఊ | ఎ | ఏ | ఐ | ఒ | ఓ | ఔ | అం | క | ఖ | గ | ఘ | చ | ఛ | జ | ఝ | ట | ఠ | డ | ఢ | త | ద | ధ | న | ప | ఫ | బ | భ | మ | య | ర | ల | వ | శ | ష | స | హ | క్ష | |