స్వర్గసీమఈ యేడాది రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఆంక్షల కారణంగా కేవలం ఐదు సినిమాలే విడుదలయ్యాయి.
వాహినీ వారి స్వర్గసీమ సూపర్‌హిట్ అయి విజయవాడ, బెంగుళూరులలో వంద రోజులకు పైగా ప్రదర్శితమై తొలి తెలుగు శతదినోత్సవ చిత్రంగా నిలచింది. ఈ చిత్రంలోనే ఘంటసాల పూర్తి స్థాయి గాయకుడయ్యారు.