తెలుగు సినిమాలు 1979
Jump to navigation
Jump to search
ఈ సంవత్సరం 93 చిత్రాలు విడుదలయ్యాయి. రోజామూవీస్ 'వేటగాడు' సంచలన విజయం సాధించి, 60 వారాలు ప్రదర్శితమైంది. 'డ్రైవర్ రాముడు' కూడా రజతోత్సవం జరుపుకుంది. "కార్తీక దీపం, గోరింటాకు, వియ్యాలవారి కయ్యాలు, మండే గుండెలు, ముద్దులకొడుకు, ఇంటింటి రామాయణం, రంగూన్ రౌడీ, విజయ" శతదినోత్సవ చిత్రాలుగా నిలిచాయి. "ఇది కథకాదు, కోతలరాయుడు, కోరికలే గుర్రాలయితే, జూదగాడు, ప్రెసిడెంట్ పేరమ్మ, బంగారు చెల్లెలు, యుగంధర్, శ్రీతిరుపతి వేంకటేశ్వర కళ్యాణం, శ్రీరామబంటు, సొమ్మొకడిది- సోకొకడిది, హేమాహేమీలు" చిత్రాలు సక్సెస్‌ఫుల్ మూవీస్‌గా విజయం సాధించాయి.
- ఛాయ (సినిమా)
- అల్లరి వయసు
- అజేయుడు
- అమ్మ ఎవరికైనా అమ్మ
- అందాలరాశి
- అందడు ఆగడు
- అండమాన్ అమ్మాయి
- అందమైన అనుభవం
- అంతులేని వింతకథ
- ఆణిముత్యాలు
- ఇది కథ కాదు
- ఇద్దరూ అసాధ్యులే
- ఇదో చరిత్ర [1]
- ఇల్లాలి ముచ్చట్లు
- ఇంటింటి రామాయణం
- ఏది పాపం? ఏది పుణ్యం?
- ఏడడుగుల అనుబంధం
- ఐ లవ్ యూ
- కలియుగ మహాభారతం
- కల్యాణి (1979)
- కమలమ్మ కమతం
- కంచికి చేరని కథ
- కార్తీక దీపం
- కుడి ఎడమైతే
- కుక్క కాటుకు చెప్పు దెబ్బ
- కెప్టెన్ కృష్ణ
- కొత్త అల్లుడు
- కొత్త కోడలు [2]
- కోరికలే గుర్రాలైతే
- కోతల రాయుడు
- గాలివాన
- గంధర్వ కన్య (1979 సినిమా)
- గోరింటాకు
- గుప్పెడు మనసు
- జూదగాడు
- డప్పు సాయిగాడు
- డ్రైవర్ రాముడు
- తిరుగులేని మొనగాడు [3]
- దశ తిరిగింది
- దేవుడు మామయ్య
- దొంగలకు సవాల్
- బంగారు చెల్లెలు
- బొమ్మా బొరుసే జీవితం
- బొట్టూకాటుక
- భువనేశ్వరి
- మండే గుండెలు
- మరో సీత కథ
- లవ్ మ్యారేజ్
- వేటగాడు
- హేమా హేమీలు
మూలాలు
[మార్చు]- ↑ "Idho Charitra (1979)". Indiancine.ma. Retrieved 2021-05-20.
- ↑ "Kotha Kodalu (1979)". Indiancine.ma. Retrieved 2021-05-20.
- ↑ "Thiruguleni Monagadu (1979)". Indiancine.ma. Retrieved 2021-05-20.
తెలుగు సినిమాలు | |
---|---|
అ | ఆ | ఇ | ఈ | ఉ | ఊ | ఎ | ఏ | ఐ | ఒ | ఓ | ఔ | అం | క | ఖ | గ | ఘ | చ | ఛ | జ | ఝ | ట | ఠ | డ | ఢ | త | ద | ధ | న | ప | ఫ | బ | భ | మ | య | ర | ల | వ | శ | ష | స | హ | క్ష | |