తెలుగు సినిమాలు 1951

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
 • పాతాలబైరవి
  ఈ యేడాది అత్యధికంగా 23 చిత్రాలు విడుదలయ్యాయి.
 • 'విజయా' వారి పర్వం ఈ సంవత్సరంతోనే ఆరంభం.
 • అప్పటి అగ్రహీరో అక్కినేని ఐదు జానపద చిత్రాలలో నటించారు.
 • విజయావారి 'పాతాళభైరవి' అత్యద్భుత విజయం సాధించి, తెలుగు సినిమా వసూళ్ళ సామర్థ్యాన్ని అనూహ్యంగా పెంచింది. మొదటి బ్యాచ్‌లో 13 ప్రింట్లతో ఈ చిత్రం విడుదలై, తొలిసారిగా 10 కేంద్రాలలో శతదినోత్సవం, నాలుగు కేంద్రాలలో రజతోత్సవం జరుపుకొని ద్విశతదినోత్సవం జరుపుకున్న తొలి తెలుగు చిత్రంగా నిలిచింది. భారీ ఖర్చుతో కళాత్మక, సాంకేతిక విలువల మేళవింపుతో రూపొందిన ఈ చిత్రం తెలుగు సినిమా నిర్మాణ సరళినే మార్చివేసింది.హీరో పాత్రలకు అతీంద్రియా శక్తులను ఆపాదించి చూపించడం ఈ చిత్రంతోనే ఆరంభమైంది.
 • భానుమతి, యన్టీఆర్‌తో బి.యన్‌.రెడ్డి రూపొందించిన 'మల్లీశ్వరి' దేశవిదేశాల్లో కళాప్రియుల ప్రశంసలు అందుకుంది. నేటీకీ తెలుగు సినిమా కళాఖండాలలో ఈ చిత్రం అగ్రతాంబూలం అందుకుంటూనే ఉంది. ఈ సినిమా శతదినోత్సవం జరుపుకుంది.
 • 'మల్లీశ్వరి' చిత్రం ద్వారా పరిచయమైన దేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రి తరువాతి కాలంలో తెలుగు సినిమా సాహితీవిలువలను పరిపుష్టం చేయడంలో అగ్రస్థానంలో నిలిచారు.
 • ఇదే యేడాది కాంతారావు, రాజనాల 'ప్రతిజ్ఞ' ద్వారా పరిచయమయ్యారు. కృష్ణకుమారి, డబ్బింగ్‌ రచయితగా శ్రీశ్రీ కూడా ఈ యేడాదే సినిమా రంగంలో అడుగు పెట్టారు.

డైరెక్ట్ సినిమాలు:

[మార్చు]
 1. అగ్నిపరీక్ష
 2. ఆకాశరాజు
 3. ఆడజన్మ
 4. చంద్రవంక
 5. జీవిత నౌక
 6. తిలోత్తమ
 7. దీక్ష
 8. నవ్వితే నవరత్నాలు
 9. నిర్దోషి
 10. పాతాళభైరవి
 11. పెంకిపిల్ల
 12. పెళ్లికూతురు
 13. పేరంటాలు
 14. మంగళ
 15. మంత్రదండం
 16. మల్లీశ్వరి
 17. మాయపిల్ల
 18. మాయలమారి
 19. రూపవతి
 20. సర్వాధికారి
 21. సౌదామిని
 22. స్త్రీ సాహసం

డబ్బింగ్ సినిమా:

[మార్చు]


తెలుగు సినిమాలు సినిమా
| | | | | | | | | | | | అం | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | క్ష |