దేశాల జాబితా – అక్షరాస్యత క్రమంలో

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అక్షరాస్యతా క్రమంలో వివిధ దేశాల జాబితా (List of countries by literacy rate) ఇక్కడ ఇవ్వబడింది.

"The World Factbook" ఆధారంగా వివిధ దేశాలలో అక్షరాస్యత.

ఐక్య రాజ్య సమితి వారి 2005 లో వెలువడిన ప్రగతి కార్యక్రమాల రిపోర్టు ఇందుకు ప్రధానాధారం [1].

ర్యాంకు దేశం అక్షరాస్యత రేటు
1 ఆస్ట్రియా 99.9
1 బెల్జియం 99.9
1 కెనడా 99.9
1 చెక్ రిపబ్లిక్ 99.9
1 డెన్మార్క్ 99.9
1 ఫిన్లాండ్ 99.9
1 ఫ్రాన్స్ 99.9
1 జార్జియా (దేశం) 99.9
1 జర్మనీ 99.9
1 ఐస్‌లాండ్ 99.9
1 ఐర్లాండ్ 99.9
1 జపాన్ 99.9
1 లక్సెంబోర్గ్ నగరం 99.9
1 నెదర్లాండ్స్ 99.9
1 న్యూజిలాండ్ 99.9
1 నార్వే 99.9
1 స్వీడన్ 99.9
1 స్విట్జర్‌లాండ్ 99.9
1 ట్రినిడాడ్ & టొబాగో 99.9
1 యునైటెడ్ కింగ్‌‌డమ్ 99.9
1 అమెరికా సంయుక్త రాష్ట్రాలు 99.9
22 ఎస్టోనియా 99.8
22 మాంటినిగ్రో 99.8
24 బార్బడోస్ 99.7
24 లాత్వియా 99.7
24 పోలండ్ 99.7
24 స్లొవేనియా 99.7
28 బెలారస్ 99.6
28 లిథువేనియా 99.6
28 స్లొవేకియా 99.6
31 కజకస్తాన్ 99.5
31 తజకిస్తాన్ 99.5
33 అర్మీనియా 99.4
33 రష్యా 99.4
33 ఉక్రెయిన్ 99.4
36 హంగేరీ 99.3
36 ఉజ్బెకిస్తాన్ 99.3
38 టోంగా 98.9
39 అజర్‌బైజాన్ 98.8
39 తుర్క్‌మెనిస్తాన్ 98.8
41 అల్బేనియా 98.7
41 కిర్గిజిస్తాన్ 98.7
41 సమోవా 98.7
44 ఇటలీ 98.5
45 రొమేనియా 98.4 [2]
46 బల్గేరియా 98.2
47 క్రొయేషియా 98.1
48 దక్షిణ కొరియా 97.9
49 మంగోలియా 97.8
49 గ్రీస్ 97.8
50 స్పెయిన్ 97.7
51 ఉరుగ్వే 97.7
52 అర్జెంటీనా 97.5
53 మాల్దీవులు 97.2
54 క్యూబా 96.9
55 ఇస్రాయెల్ 96.9
56 సైప్రస్ 96.8
57 గయానా 96.5
58 మాల్డోవా 96.2
59 మేసిడోనియా 96.1
60 తైవాన్ 96.1
61 గ్రెనడా 96.0
62 కోస్టారీకా 95.8
63 చిలీ 95.7
64 బహామాస్ 95.5
65 బోస్నియా & హెర్జ్‌గొవీనియా 94.6
66 కొలంబియా 94.2
67 హాంగ్‌కాంగ్ (పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా) 93.5
68 వెనిజ్వెలా 93.0
79 ఫిజీ 92.9
70 బ్రూనై 92.7
71 ఫిలిప్పీన్స్ 92.6
71 థాయిలాండ్ 92.6
72 మాల్టా 92.5
72 పోర్చుగల్ 92.5
72 సింగపూర్ 92.5
73 పాలస్తీనా భూభాగాలు 91.9
74 పనామా 91.9
74 సీషెల్లిస్ 91.9
75 పరాగ్వే 91.6
76 ఈక్వడార్ 91.0
77 పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా (చైనా ప్రధాన భూభాగం మాత్రం) 90.9
78 శ్రీలంక 90.4
79 మెక్సికో 90.3
79 వియత్నాం 90.3
80 సెయింట్ లూసియా 90.1
81 జింబాబ్వే 90.0
82 జోర్డాన్ 89.9
83 మయన్మార్ 89.7
84 కతర్ 89.2
85 మలేషియా 88.7
86 బ్రెజిల్ 88.4
87 టర్కీ 88.3
88 సెయింట్ విన్సెంట్ & గ్రెనడీన్స్ 88.1
89 డొమినికా కామన్వెల్త్ 88.0
89 సూరీనామ్ 88.0
90 ఇండొనీషియా 87.9
91 బహ్రయిన్ 87.7
91 డొమినికన్ రిపబ్లిక్ 87.7
91 పెరూ 87.7
92 జమైకా 87.6
93 బొలీవియా 86.5
93 లెబనాన్ 86.5
94 ఆంటిగువా & బార్బుడా 85.8
95 నమీబియా 85.0
96 మారిషస్ 84.3
97 ఈక్వటోరియల్ గునియా 84.2
98 సావొటోమ్ & ప్రిన్సిపె 83.1
99 కువైట్ 82.9
99 సిరియా 82.9
100 కాంగో రిపబ్లిక్ 82.8
110 దక్షిణ ఆఫ్రికా 82.4
111 లిబియా 81.7
112 లెసోతో 81.4
113 ఇరాన్ 80.0
113 హోండూరస్ 80.0
115 ఎల్ సాల్వడోర్ 79.7
116 సౌదీ అరేబియా 79.4
117 స్వాజిలాండ్ 79.2
118 బోత్సువానా 78.9
118 టాంజానియా 78.2
119 యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 77.3
120 బెలిజ్ 76.9
121 నికారాగ్వా 76.7
122 సొలొమన్ దీవులు 76.6
123 కేప్ వర్డి 75.7
124 ఒమన్ 74.4
125 టునీషియా 74.3
126 వనువాటు 74.0
127 కంబోడియా 73.6
127 కెన్యా 73.6
129 గబాన్ 71.0
130 మడగాస్కర్ 70.6
131 అల్జీరియా 69.8
133 గ్వాటెమాలా 69.1
134 ఉగాండా 68.9
135 లావోస్ 68.7
136 కామెరూన్ 67.9
136 జాంబియా 67.9
138 అంగోలా 66.8
138 నైజీరియా 66.8
140 జిబౌటి నగరం 65.5
141 కాంగో డెమొక్రాటిక్ రిపబ్లిక్ 65.3
142 భారతదేశం 65.3
143 మలావి 64.1
144 రవాండా 64.0
145 మొరాకో 61.6 [3]
146 సూడాన్ 59.0
147 బురుండి 58.9
148 టిమోర్-లెస్టె 58.6
149 పాపువా న్యూగినియా 57.3
150 ఎరిట్రియా 56.7
151 కొమొరోస్ 56.2
152 ఈజిప్ట్ 55.6
153 ఘనా 54.1
154 టోగో 53.0
155 హైతీ 51.9
156 మారిటేనియా 51.2
157 యెమెన్ 49.0
158 పాకిస్తాన్ 48.7
159 సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ 48.6
159 నేపాల్ 48.6
161 ఐవరీ కోస్ట్ 48.1
162 భూటాన్ 47.0
163 మొజాంబిక్ 46.5
164 ఇథియోపియా 41.5
165 బంగ్లాదేశ్ 41.1
166 గినియా 41.0
167 గినియా-బిస్సావు 39.6
168 సెనెగల్ 39.3
169 గాంబియా 37.8
170 ఆఫ్ఘనిస్తాన్ 36.0
171 బెనిన్ 33.6
172 సియెర్రా లియోన్ 29.6
173 చాద్ 25.5
174 మాలి 19.0
175 నైజర్ 14.4
176 బుర్కినా ఫాసో 12.8

ఇవి కూడా చూడండి

[మార్చు]

గమనించవలసినవి, సూచనలు, మూలాలు

[మార్చు]
  1. ^ United Nations Development Programme Report 2005, Table 12 PDF (1.31 MiB), (undp.org)
  2. ^ Romania illiteracy rate (2003)
  3. ^ Leconomiste.com