అక్షాంశ రేఖాంశాలు: 17°43′14″N 83°19′47″E / 17.720423°N 83.329709°E / 17.720423; 83.329709

కిర్లంపూడి లేఅవుట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కిర్లంపూడి లేఅవుట్
సమీపప్రాంతం
కిర్లంపూడి లేఅవుట్ రోడ్డు
కిర్లంపూడి లేఅవుట్ రోడ్డు
కిర్లంపూడి లేఅవుట్ is located in Visakhapatnam
కిర్లంపూడి లేఅవుట్
కిర్లంపూడి లేఅవుట్
విశాఖట్నం నగర పటంలో కిర్లంపూడి లేఅవుట్ స్థానం
Coordinates: 17°43′14″N 83°19′47″E / 17.720423°N 83.329709°E / 17.720423; 83.329709
దేశం భారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లావిశాఖపట్టణం
Government
 • Bodyమహా విశాఖ నగరపాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు
Time zoneUTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం)
పిన్ కోడ్
530017
Vehicle registrationఏపి-31

కిర్లంపూడి లేఅవుట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం నగర శివారు ప్రాంతం.[1][2]

భౌగోళికం

[మార్చు]

ఇది 17°43′14″N 83°19′47″E / 17.720423°N 83.329709°E / 17.720423; 83.329709 ఆక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. సముద్ర మట్టానికి 17 మీటర్ల ఎత్తులో ఉంది.

సమీప ప్రాంతాలు

[మార్చు]

ఇక్కడికి సమీపంలో పెదవాల్తేరు, పాండురంగపురం, జాలరి పేట, సిరిపురం, నార్త్ క్యాంపస్ మొదలైన ప్రాంతాలు ఉన్నాయి.

గురించి

[మార్చు]

విశాఖపట్నంలోని ముఖ్యమైన శివారు ప్రాంతాలలో ఒకటైన ఈ కిర్లంపూడి లేఅవుట్ ప్రాంతం నగరంలోని అత్యంత సంపన్న ప్రాంతాలలో ఒకటిగా ఉంది.[3]

రవాణా

[మార్చు]

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో మాధవధార మీదుగా గాజువాక, ఎన్‌ఎడి ఎక్స్ రోడ్, మల్కాపురం, ద్వారకా నగర్, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌ మొదలైన ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది. ఇక్కడికి సమీపంలో మర్రిపాలెం రైల్వే స్టేషను, కొత్తపాలెం రైల్వే స్టేషను ఉన్నాయి.[4]

మూలాలు

[మార్చు]
  1. "Please spare Beach Road, cry dwellers | Visakhapatnam News". Times of India. Retrieved 15 May 2021.
  2. "Kirlampudi Layout Locality". www.onefivenine.com. Retrieved 15 May 2021.
  3. "Greenary [sic] is the forte of the residents of Kirlampudi Layout". deccanchronicle.com. Retrieved 15 May 2021.
  4. "Local Bus Routes". www.onefivenine.com. Retrieved 15 May 2021.