టెలిఫోన్ సత్యనారాయణ
Appearance
టెలిఫోన్ సత్యనారాయణ | |
---|---|
జననం | తలకోన |
మరణం | 2013 మార్చి 13 చెన్నై |
వృత్తి | నటుడు |
టెలిఫోన్ సత్యనారాయణ తెలుగు సినిమా నటుడు. ఇతడు ఎక్కువగా న్యాయమూర్తి, వైద్యుడు మొదలైన సహాయ పాత్రలలో నటించేవాడు. ఇతడు సుమారు 300కు పైగా సినిమాలలో నటించాడు. తిరుపతి సమీపంలోని తలకోన ఇతని స్వగ్రామం. ఇతడు టెలిఫోన్ శాఖలో ఉద్యోగిగా పని చేస్తూ నటనపై ఆసక్తితో సినిమా రంగానికి వచ్చాడు. ఇతడు 2013 మార్చి 13న చెన్నైలో మరణించాడు.[1]
నటించిన తెలుగు సినిమాల పాక్షిక జాబితా
[మార్చు]- శ్రీ వినాయక విజయం (1979)
- కోడళ్ళొస్తున్నారు జాగ్రత్త (1980)
- ప్రేమతరంగాలు (1980)
- సర్దార్ పాపారాయుడు (1980)
- అంతం కాదిది ఆరంభం (1981)
- అగ్నిపూలు (1981)
- ఆశాజ్యోతి (1981)
- దీపారాధన (1981)
- న్యాయం కావాలి (1981) - గెస్ట్ హౌస్ ఓనర్
- పార్వతీ పరమేశ్వరులు (1981)
- ప్రేమ నాటకం (1981)
- ప్రేమ మందిరం (1981)
- భోగభాగ్యాలు (1981)
- రగిలే జ్వాల (1981)
- విశ్వరూపం (1981)
- కయ్యాల అమ్మాయి కలవారి అబ్బాయి (1982)
- కలవారి సంసారం (1982) - డాక్టర్
- కలహాల కాపురం (1982)
- కృష్ణావతారం (1982)
- కోరుకున్న మొగుడు (1982)
- జస్టిస్ చౌదరి (1982)
- దేవత (1982)
- ప్రతిజ్ఞ (1982)
- బొబ్బిలి పులి (1982)
- అమాయకుడు కాదు అసాధ్యుడు (1983)
- కలియుగ దైవం (1983)
- కిరాయి కోటిగాడు (1983)
- ధర్మాత్ముడు (1983)
- పోలీస్ వెంకట స్వామి (1983)
- బహుదూరపు బాటసారి (1983)
- బెజవాడ బెబ్బులి (1983)
- మనిషికో చరిత్ర (1983)
- ముక్కుపుడక (1983)
- ముగ్గురు మొనగాళ్ళు (1983)
- రఘురాముడు (1983)
- రాముడు కాదు కృష్ణుడు (1983)
- రెండుజెళ్ళ సీత (1983) - సేఠ్ జీ
- లంకె బిందెలు (1983)
- శక్తి (1983)
- శుభముహూర్తం (1983)
- సంపూర్ణ ప్రేమాయణం (1983) - చెకింగ్ ఇన్స్పెక్టర్
- అగ్నిగుండం (1984)
- అపరాధి (1984)
- ఇంటిగుట్టు (1984)
- ఇల్లాలు ప్రియురాలు (1984)
- కంచు కాగడా (1984)
- కొండవీటి నాగులు (1984)
- కొత్త దంపతులు (1984)
- గూండా (1984)
- జేమ్స్ బాండ్ 999 (1984)
- డాకూ (1984)
- నవమోహిని (1984)
- భలే రాముడు (1984)
- మార్చండి మన చట్టాలు (1984)
- ముక్కోపి (1984)
- మెరుపు దాడి (1984)
- రావు - గోపాలరావు (1984)
- సీతమ్మ పెళ్ళి (1984)
- ఆగ్రహం (1985)
- ఆత్మబలం (1985)
- ఇల్లాలే దేవత (1985) - డాక్టర్ వర్మ
- ఏడడుగుల బంధం (1985)
- కంచు కవచం (1985)
- మంత్ర దండం (1985)
- మహామనిషి (1985)
- చట్టంతో పోరాటం (1985)
- వజ్రాయుధం (1985)
- శ్రీవారి శోభనం (1985)
- సూర్యచంద్ర (1985)
- అష్టలక్ష్మి వైభవం (1986)
- ఆక్రందన (1986)
- ఇద్దరు మిత్రులు (1986)
- ఒక రాధ – ఇద్దరు కృష్ణులు (1986)
- కుట్ర (1986)
- కౌబాయ్ నెం. 1 (1986)
- ఖైదీ రుద్రయ్య (1986)
- జయం మనదే (1986)
- దేశోద్ధారకుడు (1986)
- నిప్పులాంటి మనిషి (1986)
- నేటి యుగధర్మం (1986)
- మామా కోడలు సవాల్ (1986)
- ముద్దుల కృష్ణయ్య (1986)
- రావణబ్రహ్మ (1986)
- శ్రీ దత్త దర్శనము (1986)
- శ్రీ షిర్డీ సాయిబాబా మహత్యం (1986)
- సీతారామ కళ్యాణం (1986)
- అజేయుడు (1987)
- కార్తీక పౌర్ణమి (1987)
- కిరాయి దాదా (1987)
- జేబుదొంగ (1987)
- ధర్మపత్ని (1987)
- భారతంలో అర్జునుడు (1987)
- మరణ శాసనం (1987)
- మా ఊరి మగాడు (1987)
- ముద్దాయి (1987)
- అన్నపూర్ణమ్మగారి అల్లుడు (1988)
- ఆణిముత్యం (1988) - ఎమ్మెల్యే రామలింగేశ్వరరావు
- ఊరేగింపు (1988)
- కూలీ (1988)
- చినబాబు (1988) - ఐజి
- త్రినేత్రుడు (1988)
- ప్రజా ప్రతినిధి (1988)
- యుద్ధభూమి (1988)
- అగ్ని (1989)
- ఒంటరి పోరాటం (1989)
- జయమ్ము నిశ్చయమ్మురా (1989)
- దొరికితే దొంగలు (1989)
- పార్ధుడు (1989)
- భలే దొంగ (1989)
- భూపోరాటం (1989)
- రాజకీయ చదరంగం (1989)
- సోగ్గాడి కాపురం (1989)
- ఇన్స్పెక్టర్ రుద్ర (1989)
- కొండవీటి దొంగ (1990)
- కోకిల (1990)
- గురు శిష్యులు (1990)
మూలాలు
[మార్చు]- ↑ Srikanya (2013-03-19). "నటుడు టెలిఫోన్ సత్యనారాయణ మృతి". telugu.filmibeat.com. Retrieved 2022-09-10.