టౌన్ కొత్తరోడ్ (విశాఖపట్నం)
Jump to navigation
Jump to search
టౌన్ కొత్తరోడ్ | |
---|---|
సమీపప్రాంతం | |
Coordinates: 17°42′05″N 83°17′46″E / 17.701457°N 83.296178°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | విశాఖపట్టణం |
Government | |
• Body | మహా విశాఖ నగరపాలక సంస్థ |
భాషలు | |
• అధికారిక | తెలుగు |
Time zone | UTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం) |
పిన్ కోడ్ | 530001 |
Vehicle registration | ఏపి-31 |
టౌన్ కొత్తరోడ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం నగరంలోని ఒక ప్రధాన రోడ్. ఇది నగరంలోని ముఖ్యమైన, పాత వ్యాపార రహదారులలో ఒకటి.[1]
గురించి
[మార్చు]విశాఖపట్నం వ్యాపారరంగంలో ఈ రోడ్ కీలక పాత్ర పోషిస్తోంది. ఇక్కడ ఎలక్ట్రానిక్స్ వస్తువుల నుండి అన్ని రకాల దుస్తుల వరకు అందుబాటులో ఉన్నాయి.[2]
భౌగోళికం
[మార్చు]ఇది 17°42′05″N 83°17′46″E / 17.701457°N 83.296178°E ఆక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. సముద్ర మట్టానికి 17 మీటర్ల ఎత్తులో ఉంది.
ప్రార్థనా మందిరాలు
[మార్చు]- జగన్నాధ స్వామి దేవాలయం
- అంజనేయ స్వామి ఆలయం
- వినాయక దేవాలయం
- కనక మహాలక్ష్మి దేవాలయం
- కన్యాక పరమేశ్వరి దేవాలయం
- శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం
రవాణా
[మార్చు]ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో టౌన్ కొత్తరోడ్ నుండి నగరంలోని గాజువాక, ఎన్ఏడి ఎక్స్ రోడ్, మల్కాపురం, ద్వారకా నగర్, మద్దిలపాలెం, అరిలోవ, మధురవాడ, అగనంపూడి, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మొదలైన ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది.[3][4]
మూలాలు
[మార్చు]- ↑ Sarma, G.V Prasada (3 June 2016). "Fresh move on road-widening in One Town area draws flak". The Hindu. Retrieved 4 May 2021.
- ↑ Mehtal, Sulogna (5 June 2013). "Dhoklas mix with dosas in Vizag". The Times of India. Retrieved 4 May 2021.
- ↑ "Local bus timings". aoucr. Retrieved 4 May 2021.
- ↑ "Local Bus Routes". www.onefivenine.com. Retrieved 4 May 2021.