అక్షాంశ రేఖాంశాలు: 17°44′02″N 83°17′28″E / 17.733860°N 83.291153°E / 17.733860; 83.291153

తాటిచెట్లపాలెం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తాటిచెట్లపాలెం
సమీపప్రాంతం
తాటిచెట్లపాలెం రైల్వే స్టేషను
తాటిచెట్లపాలెం రైల్వే స్టేషను
తాటిచెట్లపాలెం is located in Visakhapatnam
తాటిచెట్లపాలెం
తాటిచెట్లపాలెం
తాటిచెట్లపాలెం
Coordinates: 17°44′02″N 83°17′28″E / 17.733860°N 83.291153°E / 17.733860; 83.291153
దేశం భారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లావిశాఖపట్టణం
Government
 • Bodyమహా విశాఖ నగరపాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు
Time zoneUTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం)
పిన్ కోడ్
530024

తాటిచెట్లపాలెం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం నగర శివారు ప్రాంతం. ఇది అక్కయ్యపాలెం, కంచరపాలెంలకు సమీపంలో ఉంది.[1] ఇది 5వ జాతీయ రహదారితో కలుపబడి ఉంది.

చరిత్ర

[మార్చు]

1969 - 1986 మధ్యకాలంలో ఈ ప్రాంతాన్ని తాటిపీఠ అని పిలిచేవారు. ఇక్కడ తాటి చెట్లు ఎక్కువగా ఉండేవి. ఈ రహదారి గుండా ప్రయాణించే ప్రజలు ఇక్కడ తాటికల్లు తాగేవారు. 1986లో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ ప్రాంతంపేరు తాటిచెట్లపాలెంగా మార్చబడింది.[2]

భౌగోళికం

[మార్చు]

ఇది 17°44′02″N 83°17′28″E / 17.733860°N 83.291153°E / 17.733860; 83.291153 ఆక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. సముద్ర మట్టానికి 17 మీటర్ల ఎత్తులో ఉంది.[3]

సమీప ప్రాంతాలు

[మార్చు]

ఇక్కడికి సమీపంలో శాంతి నగర్, సంజీవయ్య కాలనీ, ఇందిరా నగర్, మురికివాడ, బోయపాలెం, గణేష్ సేవా సంఘం కాలనీ మొదలైప ప్రాంతాలు ఉన్నాయి.

రవాణా

[మార్చు]

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో తాటిచెట్లపాలెం మీదుగా టౌన్ కొత్తరోడ్, కొత్తవలస, విజయనగరం, సేవానగర్, గురజాడనగర్, ఆర్.కె. బీచ్ మొదలైన ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది.[4]

మూలాలు

[మార్చు]
  1. "about". the hans india. 11 May 2019. Retrieved 5 May 2021.
  2. "Thatichetlapalem , Visakhapatanam". www.onefivenine.com. Retrieved 5 May 2021.
  3. "Thatichetlapalem Road, Thatichetlapalem, Akkayyapalem Locality". www.onefivenine.com. Retrieved 2021-05-05.
  4. "Local Bus Routes". www.onefivenine.com. Retrieved 5 May 2021.