Jump to content

నాతయ్యపాలెం

అక్షాంశ రేఖాంశాలు: 17°42′38″N 83°11′58″E / 17.710579°N 83.199344°E / 17.710579; 83.199344
వికీపీడియా నుండి
నాతయ్యపాలెం
నాతయ్యపాలెం
సమీపప్రాంతం
నాతయ్యపాలెం is located in Visakhapatnam
నాతయ్యపాలెం
నాతయ్యపాలెం
విశాఖట్నం నగర పటంలో నాతయ్యపాలెం స్థానం
Coordinates: 17°42′38″N 83°11′58″E / 17.710579°N 83.199344°E / 17.710579; 83.199344
దేశం భారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లావిశాఖపట్టణం
Government
 • Bodyమహా విశాఖ నగరపాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు
Time zoneUTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం)
పిన్ కోడ్
530012
Vehicle registrationఏపి-31

నాతయ్యపాలెం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం నగరానికి ఉత్తర భాగంలో ఉన్న ఒక శివారు ప్రాంతం.[1] మహా విశాఖ నగరపాలక సంస్థ స్థానిక పరిపాలనా పరిధిలో ఉన్న ప్రాంతం, నగర కేంద్రంమైన మద్దిలపాలెం నుండి సుమారు 17 కి.మీ.ల దూరంలో ఉంది.[2] ఇది షీలా నగర్, గాజువాక ప్రాంతాల మధ్యలో ఉంది.[3]

సమీప ప్రాంతాలు

[మార్చు]

ఇక్కడికి సమీపంలో ద్వారకా నగర్, ఎన్ఎడి ఎక్స్ రోడ్, మధురవాడ, తుంగలం, బిహెచ్‌పివి టౌన్‌షిప్, ఆటో నగర్, మిండి విలేజ్, అహ్మద్‌నగర్ మొదలైన ప్రాంతాలు ఉన్నాయి.

భౌగోళికం

[మార్చు]

ఇది 17°42′38″N 83°11′58″E / 17.710579°N 83.199344°E / 17.710579; 83.199344 ఆక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. సముద్ర మట్టానికి 17 మీటర్ల ఎత్తులో ఉంది.[4]

రవాణా

[మార్చు]

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో నాతయ్యపాలెం కాలనీ మీదుగా గాజువాక, ఆర్టీసీ కాంప్లెక్స్, బిహెచ్‌పివి, విమానాశ్రయం, ఎన్ఏడి ఎక్స్ రోడ్, బిర్లా జంక్షన్, గురుద్వార్, కుర్మనపాలెం, గాంటియాడ మొదలైన ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది. ఇక్కడికి సమీపంలో గోపాలపట్నం రైల్వే స్టేషను, సింహాచలం రైల్వే స్టేషను ఉన్నాయి.[5]

మూలాలు

[మార్చు]
  1. "Nathayyapalem, Visakhapatnam Locality". www.onefivenine.com. Retrieved 11 May 2021.
  2. "location". the maps of india. 22 July 2017. Retrieved 11 May 2021.
  3. "about". times of india. 14 March 2017. Retrieved 11 May 2021.
  4. "Nathayyapalem Locality". www.onefivenine.com. Retrieved 11 May 2021.
  5. "Local Bus Routes". www.onefivenine.com. Retrieved 11 May 2021.