పూర్ణా మార్కెట్
Jump to navigation
Jump to search
పూర్ణా మార్కెట్ | |
---|---|
సమీపప్రాంతం | |
Coordinates: 17°42′23″N 83°17′54″E / 17.706403°N 83.298283°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | విశాఖపట్టణం |
Government | |
• Body | మహా విశాఖ నగరపాలక సంస్థ |
భాషలు | |
• అధికారిక | తెలుగు |
Time zone | UTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం) |
పిన్ కోడ్ | 530001 |
Vehicle registration | ఏపి 31, 32, 33 |
Website | http://gvmc.gov.in/gvmc/index.php/markets |
పూర్ణా మార్కెట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నంలోని ఒక పేరొందిన మార్కెట్.[1] దీనిని సర్దార్ వల్లభబాయి పటేల్ మార్కెట్ అని పిలుస్తారు.[2]
చరిత్ర
[మార్చు]రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో 1935లో ఈ పూర్ణా మార్కెట్ ప్రారంభమైంది. ఆ సమయంలో జపాన్ విమానం ఈ మార్కెట్‌పై దాడి చేసింది.[3]
భౌగోళికం
[మార్చు]ఇది 17°42′23″N 83°17′54″E / 17.706403°N 83.298283°E ఆక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. సముద్ర మట్టానికి 17 మీటర్ల ఎత్తులో ఉంది.
రవాణా
[మార్చు]ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో ప్రకాశరావుపేట మీదుగా టౌన్ కొత్తరోడ్, కొత్తవలస, సేవానగర్, గురజాడనగర్, రామకృష్ణ బీచ్ గాజువాక మొదలైన ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది. ఇక్కడికి సమీపంలో విశాఖపట్నం రైల్వే స్టేషను, కొత్తపాలెం రైల్వే స్టేషను ఉన్నాయి.[4]
ప్రార్థనా మందిరాలు
[మార్చు]- దుర్గమ్మ దేవాలయం
- హనుమాన్ దేవాలయం
- వినాయక దేవాలయం
- మసీదు-ఇ-రజా
- మసీదు-ఎ-నబ్వి
మూలాలు
[మార్చు]- ↑ "Poorna Market, Purna Market, Jagadamba Junction Locality". www.onefivenine.com. Retrieved 10 May 2021.
- ↑ V Kamalakara Rao, "Greater Visakhapatnam Municipal Corporation to give Poorna Market a facelift", Times of India, 23 June 2013
- ↑ "'Action replay' of Japanese air raid", The Hindu, 22 July 2002
- ↑ "Local Bus Routes". www.onefivenine.com. Retrieved 10 May 2021.