విశాలాక్షి నగర్ (విశాఖపట్నం)
Jump to navigation
Jump to search
విశాలాక్షి నగర్ | |
---|---|
సమీపప్రాంతం | |
Coordinates: 17°45′21″N 83°20′21″E / 17.755822°N 83.339220°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | విశాఖపట్టణం |
Government | |
• Body | మహా విశాఖ నగరపాలక సంస్థ |
భాషలు | |
• అధికారిక | తెలుగు |
Time zone | UTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం) |
పిన్ కోడ్ | 530043 |
Vehicle registration | ఏపి-31 |
విశాలాక్షి నగర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం నగరానికి ఉత్తర భాగంలో ఉన్న శివారు ప్రాంతం.[1] ఇది మహా విశాఖ నగరపాలక సంస్థ స్థానిక పరిపాలన పరిమితుల్లోకి వస్తుంది.[2] నగర కేంద్రంగా ఉన్న ద్వారకా నగర్ నుండి 5 కి.మీ.ల దూరంలో ఉంది.[3] 16వ జాతీయ రహదారిలో విశాఖ నగర ప్రారంభంలోనే ఈ ప్రాంతం ఉంది.[4]
భౌగోళికం
[మార్చు]ఇది 17°45′21″N 83°20′21″E / 17.755822°N 83.339220°E ఆక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. సముద్ర మట్టానికి 11 మీటర్ల ఎత్తులో ఉంది.
ఉపప్రాంతాలు
[మార్చు]అల్లూరి సీతారామ రాజు మార్గం, బీచ్ రోడ్, దయాల్ నగర్ కాలనీ, పోలీస్ క్వార్టర్స్ రోడ్, రాయ్‌పూర్ - జగదల్‌పూర్ - విశాఖపట్నం రోడ్ మొదలైన ఉపప్రాంతాలు ఉన్నాయి.
రవాణా
[మార్చు]ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో విశాలాక్షి నగర్ మీదుగా నగరంలోని ఇతర ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది.[5]
బస్సు సంఖ్య | ప్రారంభం | ముగింపు | వయా |
---|---|---|---|
52వి | సాగర్ నగర్ | ఓల్డ్ హెడ్ పోస్ట్ ఆఫీస్ | విశాలాక్షి నగర్, హనుమంతువాక, మద్దెలపాలెం, ఆర్టీసీ కాంప్లెక్స్, జగదాంబ సెంటర్, టౌన్ కొత్తరోడ్ |
52ఎస్ | సాగర్ నగర్ | ఓల్డ్ హెడ్ పోస్ట్ ఆఫీస్ | విశాలాక్షి నగర్, హనుమంతువాక, మద్దెలపాలెం, ఆర్టీసీ కాంప్లెక్స్, జగదాంబ సెంటర్, టౌన్ కొత్తరోడ్ |
52జెడ్ | సాగర్ నగర్ | ఆర్కే బీచ్ | విశాలాక్షి నగర్, హనుమంతువాక, మద్దెలపాలెం, ఆర్టీసీ కాంప్లెక్స్, జగదాంబ సెంటర్ |
52వి/జి | గొల్లాల యెండడ | టౌన్ కొత్తరోడ్ | విశాలాక్షి నగర్, హనుమంతువాక, మద్దెలపాలెం, ఆర్టీసీ కాంప్లెక్స్, జగదాంబ సెంటర్ |
10కె | కైలాసగిరి | ఆర్టీసీ కాంప్లెక్స్ | పోలీస్ క్వార్టర్స్, అప్పుగర్, వుడాపార్క్, ఆర్కె బీచ్, జగదాంబ సెంటర్ |
ప్రార్థనా మందిరాలు
[మార్చు]- భవానీ సమేత కిలాసగిరి స్వామి దేవాలయం
- శివాలయం
- సాయిబాబా దేవాలయం
- కోదండ రామాలయం
- కొత్త అమ్మవారి గ్రామ దేవత
- మస్జిద్-ఇ-ముజ్జామిల్
- ఉస్మానియా మసీదు
- మొహమ్మది మసీదు
మూలాలు
[మార్చు]- ↑ "Vishalakshi Nagar, Visakhapatnam, Vishakhapatnam Locality". www.onefivenine.com. Retrieved 3 May 2021.
- ↑ "Vishalakshi Nagar Locality". www.onefivenine.com. Retrieved 3 May 2021.
- ↑ "location". times of india. 12 March 2017. Retrieved 3 May 2021.
- ↑ "about". new indian express. 11 March 2017. Retrieved 3 May 2021.
- ↑ "Local Bus Routes". www.onefivenine.com. Retrieved 3 May 2021.