వెంకోజిపాలెం
Jump to navigation
Jump to search
వెంకోజిపాలెం | |
---|---|
సమీపప్రాంతం | |
Coordinates: 17°44′44″N 83°19′44″E / 17.745550°N 83.328927°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | విశాఖపట్టణం |
Government | |
• Body | మహా విశాఖ నగరపాలక సంస్థ |
భాషలు | |
• అధికారిక | తెలుగు |
Time zone | UTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం) |
పిన్ కోడ్ | 530022 |
వాహన రిజిస్ట్రేషన్ నెంబరు | ఏపి 39[1] |
వెంకోజిపాలెం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లా మహా విశాఖ నగరపాలక సంస్థ పరిధిలోని శివారు ప్రాంతం.[2] ఇది న్యూ వెంకోజిపాలెం, పాత వెంకోజిపాలెంగా విభజించబడింది.[3]
సమీప ప్రాంతాలు
[మార్చు]ఇక్కడికి సమీపంలో దుర్గా నగర్ (1 కిమీ), హెచ్‌బి కాలనీ (1 కిమీ), మద్దిలపాలెం (1 కిమీ), అప్పుగర్ (1 కిమీ), హనుమంతవాక (1 కిమీ) మొదలైన ప్రాంతాలు ఉన్నాయి.
ప్రార్థనా మందిరాలు
[మార్చు]- కనకదుర్గ దేవాలయం
- రామాలయం
- శివాలయం
- అంజనేయ స్వామి దేవాలయం
- వెంకటేశ్వర స్వామి దేవాలయం
రవాణా
[మార్చు]ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో వెంకోజీపాలెం మీదుగా ఓహ్పో, అరిలోవ, హెచ్‌బి కాలనీ, ఆర్టీసీ కాంప్లెక్స్, గాంటియాడ హెచ్‌బి కాలనీ, మద్దిలపాలెం మొదలైన ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది. ఇక్కడికి సమీపంలోని విశాఖపట్టణం, కొత్తపాలెంలలో రైల్వే స్టేషన్లు ఉన్నాయి.[4]
మూలాలు
[మార్చు]- ↑ "New 'AP 39' code to register vehicles in Andhra Pradesh launched". The New Indian Express. Vijayawada. 31 January 2019. Archived from the original on 28 జూలై 2019. Retrieved 4 May 2021.
- ↑ "Venkojipalem Locality". www.onefivenine.com. Retrieved 2021-05-04.
- ↑ "location". maps of india. 25 August 2014. Retrieved 4 May 2021.
- ↑ "Local Bus Routes". www.onefivenine.com. Retrieved 4 May 2021.