జూనియర్ రేలంగి
స్వరూపం
(జూ.రేలంగి నుండి దారిమార్పు చెందింది)
జూనియర్ రేలంగిగా పిలువబడే కాశీభొట్ల సత్యప్రసాద్ ఒక హాస్యనటుడు. సీనియర్ హాస్యనటుడు రేలంగి వెంకట్రామయ్య పోలికలు ఇతనికి ఉండటంతో ఇతడిని జూనియర్ రేలంగి అని పిలుస్తున్నారు. కోనసీమ జిల్లా, రాజోలు మండలం, కడలి ఇతని స్వగ్రామం. ఇతడు బి.కాం., ఎల్.ఎల్.బి. చదువుకున్నాడు. నటనపై ఉన్న ఆసక్తితో సినిమా రంగంలోనికి ప్రవేశించాడు.[1]
నటించిన సినిమాలు
[మార్చు]ఇతడు నటించిన తెలుగు సినిమాల పాక్షిక జాబితా:
| విడుదల సం | సినిమా పేరు | పాత్ర | దర్శకుడు | ఇతర వివరాలు |
|---|---|---|---|---|
| 1988 | వివాహ భోజనంబు | జంధ్యాల | ||
| 1993 | ప్రేమ చిత్రం పెళ్ళివిచిత్రం | కె.వాసు | ||
| 1997 | చిలక్కొట్టుడు | ఇ.వి.వి.సత్యనారాయణ | ||
| 1997 | ఓసి నా మరదలా | సాగర్ | ||
| 1997 | ఒక చిన్నమాట | రేలంగి | ముత్యాల సుబ్బయ్య | |
| 1997 | సూపర్ హీరోస్ | ఎ.వి.ఎస్. | ||
| 1998 | గిల్లికజ్జాలు | ముప్పలనేని శివ | ||
| 1998 | పాపే నా ప్రాణం | బివి రమణ | ||
| 1998 | చంద్రలేఖ | ఇంటి యజమాని | కృష్ణవంశీ | |
| 1998 | స్వర్ణముఖి | తమ్మారెడ్డి భరద్వాజ | ||
| 1998 | లవ్ స్టోరీ 1999 | కె. రాఘవేంద్రరావు | ||
| 1998 | సూర్యవంశం | భీమనేని శ్రీనివాసరావు | ||
| 1999 | అనగనగా ఒక అమ్మాయి | రమేష్ సారంగన్ | ||
| 1999 | పిచ్చోడి చేతిలో రాయి | దాసరి నారాయణరావు | ||
| 1999 | చిన్ని చిన్ని ఆశ | రేలంగి నరసింహారావు | ||
| 1999 | ప్రేమించేది ఎందుకమ్మా | జాన్ మహేంద్రన్ | ||
| 1999 | రాజా | స్వామీజీ | ముప్పలనేని శివ | |
| 1999 | స్వయంవరం | కె. విజయ భాస్కర్ | ||
| 2000 | చిరునవ్వుతో | జి. రాంప్రసాద్ | ||
| 2000 | నువ్వే కావాలి | కె. విజయ భాస్కర్ | ||
| 2000 | బాచి | |||
| 2000 | పోస్ట్‌మాన్ | ముప్పలనేని శివ | ||
| 2000 | మనోహరం | గుణశేఖర్ | ||
| 2001 | ప్రేమతో రా | ఉదయశంకర్ | ||
| 2001 | రామ్మా! చిలకమ్మా | తమ్మారెడ్డి భరద్వాజ | ||
| 2001 | ప్రేమించు | బోయిన సుబ్బారావు | ||
| 2001 | కలిసి నడుద్దాం | కోడి రామకృష్ణ | ||
| 2002 | ఆహుతి | వై.సాయినివాస్ | ||
| 2002 | ఇడియట్ | పోలీస్ | పూరీ జగన్నాథ్ | |
| 2002 | కలుసుకోవాలని | ఆర్.రఘురాజ్ | ||
| 2002 | చెలియ చెలియా చిరుకోపమా | కె. సాయి శ్యామ్ | ||
| 2002 | దేవి నాగమ్మ | అళహరి | ||
| 2002 | నువ్వే నువ్వే | దుకాణంలో కస్టమర్ | త్రివిక్రమ్ శ్రీనివాస్ | |
| 2002 | పిలిస్తే పలుకుతా | కోడి రామకృష్ణ | ||
| 2002 | వాసు | డాక్టర్ | ఎ.కరుణాకరన్ | |
| 2002 | శివరామరాజు | డాక్టర్ | వి. సముద్ర | |
| 2003 | ఒకరికి ఒకరు | రైలు ప్రయాణీకుడు | రసూల్ ఎల్లోర్ | |
| 2003 | ఒట్టు ఈ అమ్మాయెవరో తెలీదు! | హరిబాబు | ||
| 2003 | ఒట్టేసి చెపుతున్నా | ఇ. సత్తిబాబు | ||
| 2003 | ఓ రాధ ఇద్దరు కృష్ణుల పెళ్ళి | జి. నాగేశ్వరరెడ్డి | ||
| 2003 | చంటిగాడు | బి. జయ | ||
| 2003 | జూనియర్స్ | జె.పుల్లారావు | ||
| 2003 | జోరుగా హుషారుగా | అను ప్రసాద్ | ||
| 2003 | తారక్ | బాలశేఖరన్ | ||
| 2003 | ధమ్ | పూజ తండ్రి | రాజు వూపాటి | |
| 2003 | నిన్నే ఇష్టపడ్డాను | పురోహితుడు | కొండా | |
| 2003 | నీకే మనసిచ్చాను | సూర్య తేజ | ||
| 2003 | నేను సీతామహాలక్ష్మి | జి. నాగేశ్వరరెడ్డి | ||
| 2003 | వసంతం | విక్రమన్ | ||
| 2004 | అందరూ దొంగలే.. దొరికితే | నిధి ప్రసాద్ | ||
| 2004 | అడవి రాముడు | బి.గోపాల్ | ||
| 2004 | అబ్బాయి ప్రేమలో పడ్డాడు | వై.కోటిబాబు | ||
| 2004 | ఆ నలుగురు | జ్యోతిష్కుడు | చంద్ర సిద్ధార్థ | |
| 2004 | ఒక పెళ్ళాం ముద్దు రెండో పెళ్ళాం వద్దు | కొంగరపి వెంకటరమణ | ||
| 2004 | గురి | భరత్ పారేపల్లి | ||
| 2004 | దొంగ - దొంగది | సుబ్రహ్మణ్యం శివ | ||
| 2004 | నాని | పోలీస్ అధికారి | ఎస్.జె.సూర్య | |
| 2004 | ప్రేమంటే మాదే | వేము | ||
| 2004 | యువసేన | జయరాజ్ | ||
| 2005 | అందగాడు | హాస్య నటుడు | పెండ్యాల వెంకట రామారావు | |
| 2005 | గుడ్ బోయ్ | జి. నాగేశ్వరరెడ్డి | ||
| 2005 | దటీజ్ పాండు | దేవీ ప్రసాద్ | ||
| 2005 | పెళ్ళాం పిచ్చోడు | జొన్నవిత్తుల | ||
| 2005 | మన్మథరావుల కోసం | జ్యోతిష్యబ్రహ్మ | సాయి గణేష్ | |
| 2005 | రంభ నీకు ఊర్వశి నాకు | ఎం.నాగార్జున రెడ్డి | ||
| 2006 | ఆదిత్య | శశిధర్ | ||
| 2006 | ఇల్లాలు ప్రియురాలు | భానుశంకర్ | ||
| 2006 | ఫోటో | శివనాగేశ్వరరావు | ||
| 2006 | సుందరానికి తొందరెక్కువ | ఫణి ప్రకాష్ | ||
| 2007 | గుండమ్మగారి మనవడు | బి. జయ | ||
| 2007 | శ్రీడి | |||
| 2007 | బంగారు కొండ | కోలా నాగ్ | ||
| 2007 | మహారాజశ్రీ | ఎస్.ఎస్.నివాస్ | ||
| 2007 | మా సిరిమల్లి | గూడపాటి రాజ్‌కుమార్ | ||
| 2007 | షిర్డీ | విపిన్ | ||
| 2007 | స్టేట్ రౌడీ | ఎస్.ఎస్.విక్రమ్ గాంధీ | ||
| 2007 | దేశముదురు | |||
| 2007 | ఆడవారి మాటలకు అర్థాలే వేరులే | |||
| 2007 | రైల్వే గేటు | |||
| 2008 | కళ్యాణం | |||
| 2008 | లక్ష్మీ పుత్రుడు | |||
| 2009 | నాకోక గర్ల్‌ఫ్రెండ్ కవాలే | ఎం.జానకిరామ్ రెడ్డి | ||
| 2009 | ||||
| 2009 | ఆ ఇంట్లో | చిన్నా | ||
| 2010 | ఆది నువ్వే | వీర ప్రసాద్ నీలం | ||
| 2010 | మా నాన్న చిరంజీవి | అరుణ్ ప్రసాద్ | ||
| 2010 | గ్లామర్ | |||
| 2010 | గోలీమార్ | |||
| 2010 | ఆంటీ అంకుల్ నందగోపాల్ | |||
| 2010 | ప్రియమణి అంజలి | |||
| 2010 | యమైండి ఈ వెల | |||
| 2011 | ప్రియుడు | |||
| 2011 | పిల్లా దొరికితే పెళ్ళి | |||
| 2012 | రచ్చ | |||
| 2012 | రెబల్ | |||
| 2012 | జీనియస్ | |||
| 2012 | సురేంద్ర ఐపీఎస్ | |||
| 2013 | పవిత్ర | |||
| 2013 | విష్ణుమూర్తి | |||
| 2013 | వీడా | |||
| 2014 | చందమామ కథలు | ప్రవీణ్ సత్తారు |
మూలాలు
[మార్చు]- ↑ కల్చరల్ రిపోర్టర్ (6 July 2014). "నాకు నచ్చిన పాత్ర ఇంకా లభించలేదు". సాక్షి. Retrieved 2 February 2024.