జూనియర్ రేలంగి

వికీపీడియా నుండి
(జూ. రేలంగి నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

జూనియర్ రేలంగిగా పిలువబడే కాశీభొట్ల సత్యప్రసాద్ ఒక హాస్యనటుడు. సీనియర్ హాస్యనటుడు రేలంగి వెంకట్రామయ్య పోలికలు ఇతనికి ఉండటంతో ఇతడిని జూనియర్ రేలంగి అని పిలుస్తున్నారు. కోనసీమ జిల్లా, రాజోలు మండలం, కడలి ఇతని స్వగ్రామం. ఇతడు బి.కాం., ఎల్.ఎల్.బి. చదువుకున్నాడు. నటనపై ఉన్న ఆసక్తితో సినిమా రంగంలోనికి ప్రవేశించాడు.[1]

నటించిన సినిమాలు

[మార్చు]

ఇతడు నటించిన తెలుగు సినిమాల పాక్షిక జాబితా:

విడుదల సం సినిమా పేరు పాత్ర దర్శకుడు ఇతర వివరాలు
1997 చిలక్కొట్టుడు ఇ.వి.వి.సత్యనారాయణ
1997 ఒక చిన్నమాట రేలంగి ముత్యాల సుబ్బయ్య
1998 గిల్లికజ్జాలు ముప్పలనేని శివ
1998 చంద్రలేఖ ఇంటి యజమాని కృష్ణవంశీ
1998 లవ్ స్టోరీ 1999 కె. రాఘవేంద్రరావు
1998 సూర్యవంశం భీమనేని శ్రీనివాసరావు
1999 అనగనగా ఒక అమ్మాయి రమేష్ సారంగన్
1999 పిచ్చోడి చేతిలో రాయి దాసరి నారాయణరావు
1999 ప్రేమించేది ఎందుకమ్మా జాన్ మహేంద్రన్
1999 రాజా స్వామీజీ ముప్పలనేని శివ
1999 స్వయంవరం కె. విజయ భాస్కర్
2000 చిరునవ్వుతో జి. రాంప్రసాద్
2000 నువ్వే కావాలి కె. విజయ భాస్కర్
2000 పోస్ట్‌మాన్ ముప్పలనేని శివ
2000 మనోహరం గుణశేఖర్
2001 ప్రేమతో రా ఉదయశంకర్
2001 రామ్మా! చిలకమ్మా తమ్మారెడ్డి భరద్వాజ
2001 ప్రేమించు బోయిన సుబ్బారావు
2001 కలిసి నడుద్దాం కోడి రామకృష్ణ
2002 ఆహుతి వై.సాయినివాస్
2002 ఇడియట్ పోలీస్ పూరీ జగన్నాథ్
2002 కలుసుకోవాలని ఆర్.రఘురాజ్
2002 చెలియ చెలియా చిరుకోపమా కె. సాయి శ్యామ్‌
2002 దేవి నాగమ్మ అళహరి
2002 నువ్వే నువ్వే దుకాణంలో కస్టమర్ త్రివిక్రమ్ శ్రీనివాస్
2002 పిలిస్తే పలుకుతా కోడి రామకృష్ణ
2002 వాసు డాక్టర్ ఎ.కరుణాకరన్
2002 శివరామరాజు డాక్టర్ వి. సముద్ర
2003 ఒకరికి ఒకరు రైలు ప్రయాణీకుడు రసూల్ ఎల్లోర్
2003 ఒట్టు ఈ అమ్మాయెవరో తెలీదు! హరిబాబు
2003 ఒట్టేసి చెపుతున్నా ఇ. సత్తిబాబు
2003 ఓ రాధ ఇద్దరు కృష్ణుల పెళ్ళి జి. నాగేశ్వరరెడ్డి
2003 చంటిగాడు బి. జయ
2003 జూనియర్స్ జె.పుల్లారావు
2003 జోరుగా హుషారుగా అను ప్ర‌సాద్
2003 తారక్ బాలశేఖరన్
2003 ధమ్ పూజ తండ్రి రాజు వూపాటి
2003 నిన్నే ఇష్టపడ్డాను పురోహితుడు కొండా
2003 నీకే మనసిచ్చాను సూర్య తేజ
2003 నేను సీతామహాలక్ష్మి జి. నాగేశ్వరరెడ్డి
2003 వసంతం విక్రమన్
2004 అందరూ దొంగలే.. దొరికితే నిధి ప్రసాద్
2004 అడవి రాముడు బి.గోపాల్
2004 అబ్బాయి ప్రేమలో పడ్డాడు వై.కోటిబాబు
2004 ఆ నలుగురు జ్యోతిష్కుడు చంద్ర సిద్ధార్థ
2004 ఒక పెళ్ళాం ముద్దు రెండో పెళ్ళాం వద్దు కొంగరపి వెంకటరమణ
2004 గురి భరత్ పారేపల్లి
2004 దొంగ - దొంగది సుబ్రహ్మణ్యం శివ
2004 నాని పోలీస్ అధికారి ఎస్.జె.సూర్య
2004 ప్రేమంటే మాదే వేము
2004 యువసేన జయరాజ్
2005 అందగాడు హాస్య నటుడు పెండ్యాల వెంకట రామారావు
2005 గుడ్ బోయ్ జి. నాగేశ్వరరెడ్డి
2005 దటీజ్ పాండు దేవీ ప్రసాద్
2005 పెళ్ళాం పిచ్చోడు జొన్నవిత్తుల
2005 మన్మథరావుల కోసం జ్యోతిష్యబ్రహ్మ సాయి గణేష్
2005 రంభ నీకు ఊర్వశి నాకు ఎం.నాగార్జున రెడ్డి
2006 ఆదిత్య శశిధర్
2006 ఇల్లాలు ప్రియురాలు భానుశంకర్
2006 ఫోటో శివనాగేశ్వరరావు
2006 సుందరానికి తొందరెక్కువ ఫణి ప్రకాష్
2007 గుండమ్మగారి మనవడు బి. జయ
2007 బంగారు కొండ కోలా నాగ్
2007 మహారాజశ్రీ ఎస్.ఎస్.నివాస్
2007 మా సిరిమల్లి గూడపాటి రాజ్‌కుమార్
2007 షిర్డీ విపిన్
2007 స్టేట్ రౌడీ ఎస్.ఎస్.విక్రమ్‌ గాంధీ

మూలాలు

[మార్చు]
  1. కల్చరల్ రిపోర్టర్ (6 July 2014). "నాకు నచ్చిన పాత్ర ఇంకా లభించలేదు". సాక్షి. Retrieved 2 February 2024.

బయటి లింకులు

[మార్చు]