Jump to content

దేశాల జాబితా – రంగం వారీగా జి.డి.పి. వివరాలు

వికీపీడియా నుండి
2005లో వ్యవసాయ రంగం ఉత్పత్తి
2005లో పారిశ్రామిక రంగం ఉత్పత్తి
2005లో సేవా రంగం ఉత్పత్తి

రంగాల వారీగా వివిధ దేశాల జిడిపి విస్తరణ (List of countries by GDP sector composition) ఈ జాబితాలో ఇవ్వబడింది. ఇందుకు నామినల్ జిడిపి విధానం అవలంబించబడింది. CIA World Fact Book Archived 2008-08-12 at the Wayback Machine. ప్రభుత్వాల అధికారిక విదేశీ మారక విలువల ఆధారంగా ఈ లెక్కలు వేయడమైనది.

వివరాలు మిలియన్ అమెరికన్ డాలర్లలో చూపబడ్డాయి.

వ్యవసాయ రంగం

వ్యవసాయం అనే పదాన్ని 'పొలం సాగు చేయడం, పంటలు పండించడం' అనే భావంలో అధికంగా వాడుతారు. మనుషుల, జంతువుల ఆహారోత్పత్తి, పీచు (దూది, జనుము వంటివి) తయారు చేయడం, క్రమ విధానంలో మొక్కలను జంతువులను పెంచడం వ్యవసాయ ఉత్పత్తి క్రింద వస్తుంది. ఒక దేశపు స్థూల దేశీయ ఆదాయంలో వ్యవసాయోత్పత్తులు ఒక ముఖ్యమైన భాగం. వ్యవసాయోత్పత్తులలో చైనా, యూరోపియన్ యూనియన్ అగ్ర స్థానంలో ఉన్నా గాని, పెద్ద ఆర్థిక వ్వవస్థలలో తలసరి వ్యవసాయోత్పత్తిలో ఇంకా అమెరికాదే పై చేయి.[మూలాలు అవసరం]

పారిశ్రామిక రంగం

పరిశ్రమలు అనగా వివిధ వస్తువులను (యంత్రాల సహాయంతో) తయారు చేసే వ్యవస్థ. స్థూల దేశీయ ఆదాయంలో ఇది ఒక భాగం. "మేడ్ ఇన్ చైనా" లేబుల్ ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తుండడం ఈ తరంలో చైనా సాధిస్తున్న పారిశ్రామిక ప్రగతికి సూచిక. కాని తలసరి శ్రామికుని ఫ్యాక్టరీ ఉత్పాదనలో ఇంకా యు.కె. అగ్రస్థానంలో ఉంది.[మూలాలు అవసరం]

సేవా రంగం

సేవలు అనగా 'వస్తువుల'కు బదులుగా ఆర్థిక వ్యవస్థలో పరిగణించబడే 'పనులు'. ఒక ప్రక్రియలో "వస్తువులు" గనుక ఉత్పత్తి అయితే వాటికి ఎవరో ఒకరు "స్వంతదారుడు" (ownership) ఉండాలి. కాని సేవలకు స్వంతదారులు ఉండరు. కాని సేవలకు ఫలితంగా వినియయోగ దారులు గానీ, స్వంతదారులు గానీ, వారి స్థితిగగతులు గానీ మారే అవకాశం ఉంది. ఒక దేశం స్థూల దేశీయ ఆదాయంలో సేవా రంగం ముఖ్యమైన భాగం. పెద్ద పెద్ద సూపర్ మార్కెట్‌లు, షో రూములు, పెద్ద ఆఫీసులు అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలో ప్రముఖమైన లక్షణాలు.[మూలాలు అవసరం]. సేవా రంగంలో పారిశ్రామిక, వ్యావసాయిక రంగాలలోని సేవలు కూడా కలిసి ఉంటాయని గమనించాలి.

నామినల్ జిడిపి - రంగంలో భాగం (sortable)
భాగం - శాతంగా భాగం - మిలియన్ డాలర్లలో
Nr.
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32
33
34
35
36
37
38
39
40
41
42
43
44
45
46
47
48
49
50
51
52
53
54
55
56
57
58
59
60
61
62
63
64
65
66
67
68
69
70
71
72
73
74
75
76
77
78
79
80
81
82
83
84
85
86
87
88
89
90
91
92
93
94
95
96
97
98
99
100
101
102
103
104
105
106
107
108
109
110
111
112
113
114
115
116
117
118
119
120
121
122
123
124
125
126
127
128
129
130
131
132
133
134
135
136
137
138
139
140
141
142
143
144
145
146
147
148
149
150
151
152
153
154
155
156
157
158
159
160
161
162
163
164
165
166
167
168
169
170
171
172
173
174
175
176
177
178
179
180
181
182
183
184
185
186
187
188
189
190
191
192
193
194
195
196
197
198
199
దేశం జిడిపి వ్యవసాయ. పరిశ్రమ. సేవ. వ్యవసాయ. పరిశ్రమ. సేవ.
ప్రపంచం4,66,60,0004%32%64%18,66,4001,49,31,2002,98,62,400
యూరోపియన్ యూనియన్1,36,20,0002.1%27.3%70.5%2,86,02037,18,26096,02,100
అమెరికా సంయుక్త రాష్ట్రాలు1,32,20,0000.9%20.4%78.6%1,18,98026,96,8801,03,90,920
జపాన్49,11,0001.6%25.3%73.1%78,57612,42,48335,89,941
జర్మనీ28,58,0000.9%29.1%70%25,7228,31,67820,00,600
పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా25,12,00011.9%48.1%40%2,98,92812,08,27210,04,800
యునైటెడ్ కింగ్‌‌డమ్23,41,0001%25.6%73.4%23,4105,99,29617,18,294
ఫ్రాన్స్21,54,0002.2%20.6%77.2%47,3884,43,72416,62,888
ఇటలీ17,80,0002%29.1%69%35,6005,17,98012,28,200
కెనడా10,89,0002.3%29.2%68.5%25,0473,17,9887,45,965
స్పెయిన్10,81,0003.9%29.4%66.7%42,1593,17,8147,21,027
భారత దేశం7,96,10019.9%19.3%60.7%1,58,4241,53,6474,83,233
దక్షిణ కొరియా7,68,5003.3%40.7%56%25,3613,12,7804,30,360
మెక్సికో7,41,5003.9%25.7%70.5%28,9191,90,5665,22,758
రష్యా7,33,0005.3%36.6%58.2%38,8492,68,2784,26,606
ఆస్ట్రేలియా6,45,3003.8%26.2%70%24,5211,69,0694,51,710
బ్రెజిల్6,20,7002.9%21%76.1%6,23,7326,97,5956,44,826
నెదర్లాండ్స్6,12,7002.1%23.9%73.9%12,8671,46,4354,52,785
స్విట్జర్‌లాండ్3,86,8001.5%34%64.5%5,8021,31,5122,49,486
స్వీడన్3,71,5001.1%28.1%70.9%4,0871,04,3922,63,394
బెల్జియం3,67,8001%24%74.9%3,67888,2722,75,482
టర్కీ3,58,20011.2%29.4%59.4%40,1181,05,3112,12,771
తైవాన్3,53,9001.5%25.2%73.3%5,30989,1832,59,409
ఆస్ట్రియా3,09,3001.8%30.4%67.8%5,56794,0272,09,705
సౌదీ అరేబియా2,86,2003.3%67%29.8%9,4451,91,75485,288
పోలండ్2,65,4004.8%31.2%64%12,73982,8051,69,856
ఇండొనీషియా2,64,40013.1%46%41%34,6361,21,6241,08,404
నార్వే2,61,7002.3%41.4%56.3%6,0191,08,3441,47,337
డెన్మార్క్2,56,3001.4%24.6%74%3,58863,0501,89,662
గ్రీస్2,22,5005.1%20.6%74.4%11,34845,8351,65,540
అర్జెంటీనా2,10,0009.5%35.8%54.7%19,95075,1801,14,870
ఐర్లాండ్2,02,9005%46%49%10,14593,33499,421
దక్షిణ ఆఫ్రికా2,00,5002.6%30.3%67.1%5,21360,7521,34,536
థాయిలాండ్1,96,60010%44.9%45.2%19,66088,27388,863
ఫిన్లాండ్1,96,2002.7%30.3%67%5,29759,4491,31,454
ఇరాన్1,94,80011.2%41.7%47.1%21,81881,23291,751
హాంగ్‌కాంగ్1,87,1000.1%9%90.9%18716,8391,70,074
పోర్చుగల్1,76,6006.6%28.6%64.9%11,65650,5081,14,613
వెనిజ్వెలా1,47,9003.7%41%55.3%5,47260,63981,789
మలేషియా1,31,8008.3%48.1%43.6%10,93963,39657,465
పాకిస్తాన్1,24,00022%26%52%27,28032,24064,480
ఇస్రాయెల్1,21,6002.6%30.8%66.6%3,16237,45380,986
సింగపూర్1,21,5000%33.8%66.2%041,06780,433
చెక్ రిపబ్లిక్1,18,9002.8%37.8%59.4%3,32944,94470,627
హంగేరీ1,13,1003.1%32.1%64.8%3,50636,30573,289
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్1,10,6002.3%61.9%35.8%2,54468,46139,595
కొలంబియా1,05,50012%35.2%52.7%12,66037,13655,599
చిలీ1,00,3005.9%49.3%44.7%5,91849,44844,834
జింబాబ్వే3,14617.7%22.9%59.4%5577201,869
లావోస్2,76843.4%30.6%26%1,201847720
న్యూజిలాండ్98,7704.3%26.9%68.8%4,24726,56967,954
ఫిలిప్పీన్స్98,48014.3%32.1%53.7%14,08331,61252,884
అల్జీరియా92,2209.4%58.1%32.5%8,66953,58029,972
ఈజిప్ట్84,51014.7%35.5%49.8%12,42330,00142,086
నైజీరియా83,36017.3%53.2%29.5%14,42144,34824,591
ఉక్రెయిన్81,53017.5%42.7%39.8%14,26834,81332,449
రొమేనియా79,17010.1%34.7%55.2%7,99627,47243,702
పెరూ76,0908.5%26.4%53.1%6,46820,08840,404
బంగ్లాదేశ్69,02019.9%20.6%59.5%13,73514,21841,067
కువైట్58,3000.4%48.3%51.3%23328,15929,908
మొరాకో56,72013.3%31.2%55.5%7,54417,69731,480
కజకస్తాన్52,6006.3%41.1%52.7%3,31421,61927,720
వియత్నాం48,26020.1%41.8%38.1%9,70020,17318,387
స్లొవేకియా46,9003.8%31.4%64.8%1,78214,72730,391
ఇరాక్46,5007.3%66.6%26.1%3,39530,96912,137
క్యూబా40,0005.1%27.2%67.6%2,04010,88027,040
స్లొవేనియా37,6402.3%34.7%62.9%86613,06123,676
క్రొయేషియా37,3506.8%30.9%62.3%2,54011,54123,269
లిబియా34,8307.3%51.3%41.4%2,54317,86814,420
లక్సెంబోర్గ్నగరం34,3701%13%86%3444,46829,558
టునీషియా32,95012.8%31%56.2%4,21810,21518,518
ఈక్వడార్32,5706.3%33.5%60.2%2,05210,91119,607
కతర్30,7600.1%77.2%22.6%3123,7476,952
గ్వాటెమాలా28,84022.5%18.8%58.7%6,4895,42216,929
బెలారస్28,5609.3%31.6%59.1%2,6569,02516,879
అంగోలా28,3709.6%65.8%24.6%2,72418,6676,979
బల్గేరియా27,8508.9%30.1%61%2,4798,38316,989
ఒమన్27,2302.6%38.8%58.7%70810,56515,984
సిరియా27,23025.5%22.1%52.4%6,9446,01814,269
లిథువేనియా25,7805.5%33.3%61.2%1,4188,58515,777
సూడాన్25,50035.5%24.8%39.7%9,0536,32410,124
శ్రీలంక23,52017.3%27.3%55.3%4,0696,42113,007
కోస్టారీకా20,7708.6%31%60.4%1,7866,43912,545
డొమినికన్ రిపబ్లిక్19,91011.2%30.6%58.2%2,2306,09211,588
లెబనాన్19,6207%21%72%1,3734,12014,126
సెర్బియా19,19016.6%25.5%57.9%3,1864,89311,111
కెన్యా17,39016.3%18.8%65%2,8353,26911,304
ఐవరీ కోస్ట్17,19027%18.5%54.5%4,6413,1809,369
కామెరూన్16,37045.2%16.1%38.7%7,3992,6366,335
సైప్రస్ రిపబ్లిక్16,3503.7%19.6%76.8%6053,20512,557
పనామా16,2007.2%16.4%76.4%1,1662,65712,377
తుర్క్‌మెనిస్తాన్16,16024.4%33.9%41.7%3,9435,4786,739
లాత్వియా16,1303.7%26.3%70%5974,24211,291
యెమెన్15,16012.5%43.8%43.7%1,8956,6406,625
ఎల్ సాల్వడోర్15,1409.7%29.6%60.7%1,4694,4819,190
ట్రినిడాడ్ & టొబాగో14,9900.7%57.7%41.5%1058,6496,221
ఉరుగ్వే14,3009.3%33.7%57%1,3304,8198,151
అజర్‌బైజాన్14,05014.1%45.7%40.2%1,9816,4215,648
ఐస్‌లాండ్13,8508.4%15.6%76%1,1632,16110,526
ఎస్టోనియా13,6203.4%28%68.6%4633,8149,343
టాంజానియా13,13043.3%17.7%39%5,6852,3245,121
జోర్డాన్12,3203.6%30.5%65.9%4443,7588,119
బహ్రయిన్12,1200.5%38.7%60.8%614,6907,369
మకావొ11,5600.1%7.2%92.7%1283210,716
ఉజ్బెకిస్తాన్10,78031.1%25.7%43.2%3,3532,7704,657
బొలీవియా10,22012.8%36.1%51.2%1,3083,6895,233
ఘనా10,18037.3%25.3%37.5%3,7972,5763,818
ఇథియోపియా9,78949.2%9.1%41.7%4,8168914,082
బోత్సువానా9,6972.4%46.9%50.7%2334,5484,916
అల్బేనియా9,30623.3%18.8%57.9%2,1681,7505,388
బోస్నియా & హెర్జ్‌గొవీనియా9,15814.2%30.8%55%1,3002,8215,037
జమైకా8,5795.3%33.9%60.8%4552,9085,216
సెనెగల్8,56218.3%19.2%62.5%1,5671,6445,351
ఉగాండా8,50229.4%22.1%48.5%2,5001,8794,123
హోండూరస్8,41413.6%31.4%55%1,1442,6424,628
కాంగో డెమొక్రాటిక్ రిపబ్లిక్8,06155%11%34%4,4348872,741
మయన్మార్7,84554.7%10.6%34.7%4,2918322,722
పరాగ్వే7,69622.4%18.4%59.2%1,7241,4164,556
ఈక్వటోరియల్ గునియా7,6442.8%92.6%4.5%2147,078344
నేపాల్7,15438%21%41%2,7191,5022,933
మారిషస్7,1355.1%25.2%69.7%3641,7984,973
ఆఫ్ఘనిస్తాన్7,09538%24%38%2,6961,7032,696
గబాన్7,0525.9%59.7%34.4%4164,2102,426
అర్మీనియా6,60023.9%32.8%43.3%1,5772,1652,858
మొజాంబిక్6,43121.1%30.9%48%1,3571,9873,087
బహామాస్6,1593%7%90%1854315,543
హైతీ5,94728%20%52%1,6651,1893,092
మాలి5,84745%17%38%2,6319942,222
బుర్కినా ఫాసో5,82132.6%19.7%47.7%1,8981,1472,777
జాంబియా5,80619.9%28.9%51.2%1,1551,6782,973
మేసిడోనియా రిపబ్లిక్5,64913%27.7%59.3%7341,5653,350
బ్రూనై5,4863.6%56.1%40.3%1973,0782,211
మాల్టా5,3903%23%74%1621,2403,989
నమీబియా5,30411.8%30.2%58.1%6261,6023,082
జార్జియా5,27217.7%27.5%54.8%9331,4502,889
చాద్5,25532.5%26.6%40.8%1,7081,3982,144
కంబోడియా5,12235%30%35%1,7931,5371,793
మడగాస్కర్5,09726.9%16.5%56.6%1,3718412,885
కాంగో రిపబ్లిక్5,0936.2%55.3%38.5%3162,8161,961
నికారాగ్వా4,81617.3%25.8%56.8%8331,2432,735
బెనిన్4,62232.8%13.7%53.5%1,5166332,473
పాపువా న్యూగినియా4,14835.7%37.1%27.2%1,4811,5391,128
గినియా3,73723.7%36.1%40.2%8861,3491,502
నైజర్3,63839%17%44%1,4196181,601
వెస్ట్ బాంక్ & గాజా స్ట్రిప్3,4508%18.2%73.9%2766282,550
బార్బడోస్3,1576%16%78%1895052,462
గ్వెర్నిసీ2,7423%10%87%822742,386
మాల్డోవా2,58821.5%22%56.5%5565691,462
లైకెస్టీన్2,4876%39%55%1499701,368
సోమాలియా2,48365%10%25%1,614248621
ఐల్ ఆఫ్ మాన్2,2601%13%86%232941,944
అరుబా2,2580.4%33.3%66.3%97521,497
కిర్గిజిస్తాన్2,24034.5%19.5%46.1%7734371,033
స్వాజిలాండ్2,21211.8%51.4%36.8%2611,137814
మలావి2,17235.4%17.6%47%7693821,021
టోగో2,10939.5%20.4%40.1%833430846
తజకిస్తాన్2,06622.7%28.5%48.8%4695891,008
ఫిజీ2,0388.9%13.5%77.6%1812751,581
రవాండా1,96839.4%23.3%37.3%775459734
మారిటేనియా1,64125%29%46%410476755
సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్1,54255%20%25%848308386
మంగోలియా1,54020.6%21.4%58%317330893
లెసోతో1,41916.1%43%40.9%228610580
సూరీనామ్1,39813%22%65%182308909
ఎరిట్రియా1,2449.9%25.4%64.6%123316804
సియెర్రా లియోన్1,23349%31%21%604382259
బెలిజ్1,14122.5%14.8%62.6%257169714
కేప్ వర్డి1,12812.1%21.9%66%136247744
ఆంటిగువా & బార్బుడా9053.8%22%74.3%34199672
లైబీరియా902.976.9%5.4%17.7%69449160
భూటాన్840.525.8%37.9%36.3%217319305
బ్రిటిష్ వర్జిన్ దీవులు839.71.8%6.2%92%1552773
గయానా826.635.5%19.3%45.2%293160374
సెయింట్ లూసియా8255%15%80%41124660
మాల్దీవులు81720%18%62%163147507
బురుండి778.944.9%20.9%34.1%350163266
సీషెల్లిస్7123.2%30.1%66.7%23214475
జిబౌటి నగరం70217.9%22.5%59.6%126158418
గాంబియా461.230.5%13.9%55.6%14164256
గ్రెనడా4545.4%18%76.6%2582348
సెయింట్ కిట్స్ & నెవిస్4533.5%25.8%70.7%16117320
సెయింట్ విన్సెంట్ & గ్రెనడీన్స్42810%26%64%43111274
కొమొరోస్40240%4%56%16116225
సమోవా39911.4%58.4%30.2%45233120
తూర్పు తైమూర్ (టిమోర్-లెస్టె)3498.5%23.1%68.4%3081239
వనువాటు34126%12%62%8941211
గినియా-బిస్సావు295.162%12%26%1833577
సొలొమన్ దీవులు28642%11%47%12031134
డొమినికా కామన్వెల్త్27917.7%32.8%49.5%4992138
టోంగా24423%27%50%5666122
మైక్రొనీషియా23228.9%15.2%55.9%6735130
కుక్ దీవులు183.215.1%9.6%75.3%2818138
పలావు1456.2%12%81.8%917119
మార్షల్ దీవులు14431.7%14.9%53.4%462177
అంగ్విల్లా108.94%18%78%42085
కిరిబాతి76.48.9%24.2%66.8%71851
సావొటోమ్ & ప్రిన్సిపె71.3816.6%15.3%68.1%121149
తువాలు14.9416.6%27.2%56.2%248
నియూ10.0123.5%26.9%49.5%235

ఆధారాలు

[మార్చు]

ఇవి కూడా చూడండి

[మార్చు]