శ్రీకాకుళం

వికీపీడియా నుండి
(శ్రీకాకుళం (పట్టణం) నుండి దారిమార్పు చెందింది)
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
శ్రీకాకుళం
చిక్కోలు
నగరం
పి.ఎన్.కాలనీలోని వెంకటేశ్వర ఆలయం
పి.ఎన్.కాలనీలోని వెంకటేశ్వర ఆలయం
శ్రీకాకుళం is located in Andhra Pradesh
శ్రీకాకుళం
భౌగోళికాంశాలు: 18°18′N 83°54′E / 18.3°N 83.9°E / 18.3; 83.9Coordinates: 18°18′N 83°54′E / 18.3°N 83.9°E / 18.3; 83.9
దేశం భారత దేశము
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
ప్రాంతము ఆంధ్రా
జిల్లా శ్రీకాకుళం
Area[1]
 • Total 20.89
Elevation  m ( ft)
Population (2011)[2]
 • Total 1,25,939
 • సాంద్రత 6
భాషలు
 • అధికార తెలుగు
సమయప్రాంతం IST (UTC+5:30)
పిన్ కోడ్ 532 001
Vehicle registration AP30

సంబంధిత ఇతర వ్యాసాలకోసం శ్రీకాకుళం (అయోమయ నివృత్తి) పేజీ చూడండి.

శ్రీకాకుళం (Srikakulam) ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఒక నగరం మరియు శ్రీకాకుళం జిల్లా కేంద్రము. ఇదే పేరుతో అసెంబ్లీ నియోజకవర్గము, పార్లమెంట్ నియోజకవర్గము కలవు. ఈ పట్టణం నాగావళి నది ఒడ్డున నది కిరువైపుల విస్తరించి ఉంది. 13 కిలోమీటర్ల దూరంలో ఆమదాలవలస(శ్రీకాకుళం రోడ్) రైల్వేస్టేషను ఉన్నది. జిల్లా లోఉన్న 4 మ్యున్సిపాలిటీలలో ఇది పెద్దది.

ముఖ్యమైన ప్రార్ధనా స్థలాలు[మార్చు]

అరసవల్లి దేవాలయ ప్రధాన ద్వారము
ముఖ్య ప్రార్థనా స్థలాలు ప్రదేశం
ఉమారుద్ర కోటేశ్వరస్వామి ఆలయము (గుడి వీధి)
శ్రీ సుహ్మణ్యస్వామి ఆలయము (గుడి వీధి)
సంతోషిమాత ఆలయం (పాత శ్రీకాకుళం)
వెంకటేశ్వర ఆలయం (నారాయణ తిరుమల) (గుజరాతీపేట)
కోదండ రామస్వామి ఆలయం (క్రిష్ణా పార్క్)
అయ్యప్ప స్వామి ఆలయము (ఆదివారం పేట)
జమియా మసీదు (జి.టి.రోడ్)
శ్రీ సూర్యనారాయణస్వామి దేవస్థానం అరసవిల్లి క్షేత్రం.
సాయిబాబా ఆలయం విశాఖ బి.కాలనీ
రాఘవేంద్ర స్వామి ఆలయం ఆదివారం పేట

శ్రీకాకుళం పురపాలక సంఘ అధ్యక్షుల పట్టిక :[మార్చు]

పురపాలక సంఘ పూర్వపు అధ్యక్షులు

శ్రీకాకుళం పురపాలక సంఘము 1856 లో స్థాపించారు.[1] సుమారు 150 సంవత్సరాలు చరిత్ర కలిగి స్వాతంత్ర సమరయోధులు, మేధాసంపన్నులు, ఎంతో గొప్పవారు పట్టణ పాలనా బాధ్యతలు నిర్వహించారు. 1905 నుండి ఇప్పటివరకు (13-12-2007) క్రమముగా అభివృద్ది చెందుతూ ప్రస్తుతము 1 లక్షా 17 వేల జనాభా కలిగి 36 వార్డులుగా విభజించబడింది .

పురపాలక సంఘ అధ్యక్షుల పట్టిక
పనిచేసిన కాలం అధ్యక్షుని పేరు పనిచేసిన కాలం అధ్యక్షుని పేరు
1905 -1911 టి.వి.శివరావుపంతులు 1949 - 1952 గైనేటి.వెంకటరావు
1912 - 1915 ఎస్.ఆదినారాయణరావు 1952 - 1956 ఇప్పిలి.లక్ష్మినారాయణ
1915 - 1918 డి.శంకరశాస్త్రులు 1956 - 1961 పసగాడ సూర్యనారాయణ
1918 - 1921 ఎం.రెడ్డిపంతులు 1962 - 1963 మాటూరు.రామారావు
1921 - 1926
1927 - 1929
చట్టి పూర్ణయ్యపంతులు 1963 - 1964 ఎల్.సూర్యలింగం
1926 - 1927 ఎమ్.వి.కామయ్యశెట్టి 1967 - 1970 ఎమ్.ఎ.రవూఫ్
1929 - 1931 హెచ్.సూర్యనారాయణ 1970 - 1972 ఇప్పిలి వెంకటరావు
1931 - 1938 ఎం.వి.రంగనాథం 1981 - 1992 అంధవరపు వరహానరసింహం
1938 - 1942 చల్లా నరశింహనాయుడు 1995 - 2000 దూడ భవానీ శంకర్
1946 - 1949 బి.వి.రమణ శెట్టి 2000 - 2005 పైదిశెట్టి జయంతి
2005 నుండి 2010 ఎం.వి.పద్మావతి

జనాభా[మార్చు]

(2001 జనాభా లెక్కల ప్రకారము)

మొత్తము జనాభా పురుషులు స్త్రీ లు ఎస్సీ ఎస్టీ
1,17,320 58,613 58,707

వైద్యము[మార్చు]

 • జిల్లాకేంద్ర ఆసుపత్రి 400 పడకలతో అతిపెద్ద హాస్పిటల్
 • జిల్లాకి ఒక మెడికల్ కాలేజి (RIMS) ఈ టౌను లోనే ఉన్నది.
 • జిల్లా లోగల ఒక దంతవైద్యకళాశాల (శాపారము)టౌను లోనే ఉన్నది
 • పట్నం లో ఒక హోమియో వైద్యశాల , ఒక ఆయుర్వేద వైద్యశాల ఉన్నాయి.
 • పట్నం లో 5 హెల్త్ సెంటర్ల లో 1 పురపాలకసంఘం ,4 స్వచ్చంద సంస్థల పర్యవేక్షణలోను నిర్వహించబడుతున్నాయి .
 • అనేక ప్రైవేటు నర్సింగ్ హోం లు ,స్పెసలిస్టు డాక్టర్లు ఉన్నారు.

శ్రీకాకుళం రక్తనిధి[మార్చు]

2006 శ్రీకాకుళము లో బ్లడ్ బ్యాంక్ ప్రారంభమైనది. ప్రమాదాలు జరిగినపుడు, ప్రసవసమయములోన, కొన్నిరక్తహీనత వ్యాధులలోను,పెద్ద పెద్ద ఆపరేషన్లు జరిపేటపుడు రక్తము అవసరము ఉంటుంది. 18 నుంచి 60 సంవత్సరముల వయసు వారు రక్తము ఇవ్వవచ్చును.బరువు 40 కిలోలు దాటి ఉండాలి,హేమోగ్లోబిన్ 12 గ్రాములు దాటిఉండాలి. ఎటువంటి వ్యాధులు ఉండకూడదు, ఒకవ్యక్తి రక్తము ఎన్నిసార్లైనా ఇవ్వవచ్చును అయితే ఒకసారి ఇచ్చిన తర్వాత 4మాసములు వ్యవధి ఉండాలి. ఎటువంటి అపోహలు అవసరములేదు శరీరములో 5-నుంచి 6- లీటర్ల రక్తము ఉంటుంది. కేవలము 350 మిల్లీలీటర్ల రక్తమే తీసికుంటారు. ఎటువంటి పరీక్షలు చేస్తారు ?.. HIV .Hepatitis-B & C ,maleria ,VDRL ,HB% ,Blood Groups మొదలైనవి. స్టోర్ చేసిన రక్తము 35 రోజులు మాత్రమే నిలువ ఉంటుంది. ఈ బ్లడ్-బ్యాంక్ ని శ్రిఖాకుళం లో రెడ్-క్రాస్ నిర్వర్తిస్తున్నది.

వైద్యశాలలు[3][మార్చు]

 • రాజివ్ గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (RIMS) - బలగ రోడ్
 • కిమ్స్ (KIMS) శ్రీ సాయి శేషాద్రి హాస్పటల్: దత్తాత్రేయ గుడి దగ్గర, పి.ఎన్.కాలనీ
 • బగ్గు సరోజినీదేవి హాస్పటల్
 • ఆదిత్య హాస్పటల్ , డే&నైట్ జంక్షన్,
 • పావనినర్సింగ్ హోమ్ ..డా.జగన్నాధరావు
 • మోడరన్ హాస్పిటల్ ..డా.సుధీర్
 • విజయలక్ష్మి హాస్పిటల్-డా.శెషగిరిరావు.
 • విశ్వశాంతినర్సింగ్ హోమ్ .డా .విశ్వనాధం.
 • శాంతినర్సింగ్ హోమ్ .డా.అమ్మన్నాయుడు
 • శ్రి క్రిష్ణానర్సింగ్ హోమ్.డా.బసవపున్నయ్య.
 • షిర్ధిసాయిడెంటల్ క్లినిక్ ..డా.రవికుమార్
 • సత్యసాయినర్సింగ్ హోమ్‌ -డా.పాండురంగారావు.

ప్రముఖ వైద్యులు[మార్చు]

 • డా.వండాన శేషగిరిరావు-జనరల్ ప్రాక్టిస్.
 • డా.అనిల్ కుమార్-కంటి వైద్యులు.
 • డా.ఎస్,చిట్టిబాబు-జనరక్ ప్రాక్టిస్ .
 • డా.ధర్మాన బలరామ్-ఆర్థో .224245,
 • డా.భుజంగరావు,వి-కంటి వైద్యులు.
 • డా.ముద్దాడ చిన్నబాబు-సర్జన్.
 • డా.శ్రీనివాస పట్నాయిక్-ఫిజియోతెరఫీ.
 • డా.ధర్మాన లక్షీనారాయణ - పిల్లల వైద్యులు

లేబరేటరీలు[మార్చు]

 • డే/నైట్ లేబొరిటరీ -
 • బిటి.శెట్టిడయగ్నోటిక్స్- బ్రిడ్జిరోడ్.
 • మెడినోవ -పాలకొండ రోడ్ .
 • లక్ష్మి డయగ్నోస్టిక్స్ .
 • లియోమెడికల్ లేబ్ .
 • విజయలక్ష్మీ లేబరిటరీ-సి.బి.రోడ్.
 • వెంకటేశ్వర లేబొరిటరీ -జి.టి.రోడ్ .
 • జె.ఎం.ఆర్ మెడికల్స్ -

సినిమా థియేటర్లు[మార్చు]

 • కీర్తన
 • కిన్నెర
 • కీర్తిక
 • మారుతి
 • చంద్రమహల్
 • సూర్యమహల్
 • సరస్వతిమహల్
 • రామలక్ష్మణ

న్యాయము[మార్చు]

జిల్లా లో ఉన్న మొత్తము 19 న్యాయస్థానాలలో ఇక్కడ 1.జిల్లాకోర్టు , 2.మున్సిపల్ బెంచికోర్టు ఉన్నాయి. పట్నం లో సుమారు 75 వరకు న్యాయవాదులున్నారు. రాజకీయం లో ఉన్న ప్రముఖులంతా సుమారు న్యాయవాదులే. పట్నం లో ఒక న్యాయ కళాశాల ఉన్నది.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(RTC) బస్ వేళలు[మార్చు]

తేదీ 20-12-2007 నాటికి RTC కాంప్లెక్ష్స్ లో ఉన్న టేబుల్ ప్రకారము :

శ్రీకాకుళం నుండి విశాఖపట్టణం వైపు వెళ్ళే బస్సులు
నుంచి
వరకు నుంచి వరకు నుంచి వరకు
పర్లాకిమిడి అనకాపల్లి సోంపేట విశఖపట్నం పలాస విశాఖపట్నం స్టీల్ సిటీ
శ్రీకాకుళం విశాఖపట్నం మందస వశాఖపట్నం సోంపేట విశాఖపట్నం
సోంపేట విశాఖపట్నం శ్రీకాకుళం విజయవాడ శ్రీకాకుళం విశాఖపట్నం
పాతపట్నం విశాఖపట్నం సోంపేట విశాఖపట్నం శ్రీకాకుళం విశాఖపట్నం
శ్రీకాకుళం విశాఖపట్నం టెక్కలి విశాఖపట్నం గునుపూర్ విశాఖపట్నం
సోంపేట విశాఖపట్నం శ్రీకాకుళం విశాఖపట్నం పలాస విశాఖపట్నం
ఇచ్చాపురం విశాఖపట్నం సోంపేట విశాఖపట్నం శ్రీకాకుళం విజయవాడ(హెచ్.టి)
శ్రీకాకుళం విశాఖపట్నం(ఎల్.హెచ్) పలాస కాకినాడ శ్రీకాకుళం అమలాపురం
టెక్కలి కాకినాడ శ్రీకాకుళం విశాఖపట్నం(ఎల్.హెచ్) ఇచ్చాపురం రాజమండ్రి
శ్రీకాకుళం నుండి నరసన్న పేట వైపు వెళ్ళే బస్ సర్వీసులు(కొన్ని ముఖ్యమైనవి మాత్రమే)
నుంచి వరకు నుంచి వరకు నుంచి వరకు
విశాఖపట్నం పలాస కాకినాడ పలాస రాజమండ్రి ఇచ్చాపురం
రాజమండ్రి టెక్కలి శ్రీకాకుళం పాతపట్నం(ఎల్.హెచ్) కాకినాడ మాతల(ఎల్.హెచ్)
శ్రీకాకుళం పాతపట్నం శ్రీకాకుళం బరంపురం రాజాం సోంపేట
శ్రీకాకుళం పాతపట్నం9ఎల్.హెచ్) శ్రీకాకుళం పాతపట్నం(ఎల్.హెచ్) విశాఖపట్నం ఇచ్చాపురం
విశాఖపట్నం టెక్కలి శ్రీకాకుళం బెరహంపూర్ శ్రీకాకుళం పాతపట్నం(ఎల్.హెచ్)
విశాఖపట్నం పలాస విశాఖపట్నం టెక్కలి శ్రీకాకుళం పాతపట్నం(ఎల్.హెచ్)
పార్వతీపురం ఇచ్చాపురం విశాఖపట్నం గునుపూర్ టెక్కలి రాయగడ
శ్రీకాకుళం మాతల(ఎల్.హెచ్) విశాఖపట్నం పలాస శ్రీకాకుళం రాయగడ(ఎల్.హెచ్)
విశాఖపట్నం మందస అనకాపల్లి పర్లాకిమిడి విశాఖస్టీల్ సిటీ పలాస
శ్రీకాకుళం పాతపట్నం(ఎల్.హెచ్) విశాఖపట్నం ఇచ్చాపురం విశాఖపట్నం పలాస
శ్రీకాకుళం మాతల(ఎల్.హెచ్) కాకినాడ సోంపేట విశాఖపట్నం పలాస
శ్రీకాకుళం పాతపట్నం(ఎల్.హెచ్) అనకాపల్లి పాతపట్నం శ్రీకాకుళం పాతపట్నంఎల్.హెచ్)
విశాఖపట్నం కవిటి విశాఖపట్నం సోంపేట విశాఖపట్నం టెక్కలి
కాకినాడ పలాస శ్రీకాకుళం మాతల(ఎల్.హెచ్) విశాఖపట్నమ్ ఇచ్చాపురం
విసాఖపట్నం టెక్కలి విశాఖపట్నం సోంపేట శ్రీకాకుళం పాతపట్నం
శ్రీకాకుళం పాతపట్నం(ఎల్.హెచ్) విశాఖపట్నం చాపర విశాఖపట్నం సోంపేట
రాయగడ పలాస శ్రీకాకుళం పాతపట్నం(ఎల్.హెచ్) విశాఖపట్నం పలాస
రాయగడ టెక్కలి శ్రీకాకుళం రాయగడ విశాఖపట్నం పలాస
రాజమండ్రి ఇచ్చాపురం విశాఖపట్నం పలాస శ్రీకాకుళం మాతల
విశాఖపట్నం రాజపురం

శ్రీకాకుళం రోడ్ రైల్వేస్టేషను టైమింగ్స్[మార్చు]

శ్రికాకుళం పట్నానికి రైల్వే స్టేషను లేదు .13 కి.మీ దూరము లో శ్రీకాకుళం రోడ్ జంక్షన్ అనే పేరుతో ఆమదాలవలస లో ఉన్నది. 2006 లో రెజర్వేషన్ బుకింగ్ కౌంటర్ మాత్రము శ్రీకాకుళం మున్సిపాలిటీ ఆఫీసు ఆవరణలో పెట్టారు. చాలా సదుపాయముగా ఉంది.

రైలు నెంబరు రైలు పేరు
08056 తిరుపతి - కోల్‌కతా షాలిమర్ స్పెషల్
08055 షాలిమర్ - తిరుపతి స్పెషల్
12510 గౌహతి - బెంగుళూరు నగరం SF ఎక్స్‌ప్రెస్ (వారమునకు మూడు సార్లు)
16323 త్రివేండ్రం షాలిమర్ ఎక్స్‌ప్రెస్ (వారమునకు రెండు సార్లు)
08470 బెంగుళూరు - పూరి గరీబ్ రథ్
22854 విశాఖపట్నం - షాలిమర్ ఎక్స్‌ప్రెస్
18507 హిరాకుద్ ఎక్స్‌ప్రెస్
18047 అమరావతి ఎక్స్‌ప్రెస్
12660 షాలిమర్ - నగేర్కోయిల్ గురుదేవ్ ఎక్స్‌ప్రెస్
11020 కోనార్క్ ఎక్స్‌ప్రెస్
15227 యశ్వంతపుర్ - ముజాఫర్‌పూర్ ఎక్స్‌ప్రెస్ (వారమునకు ఒక్కమారు)
12840 చెన్నయ్ - హౌరా SF మెయిల్
16309 ఎర్నకులం- పాట్నా ఎక్స్‌ప్రెస్
22853 కోల్‌కతా షాలిమర్ - విశాఖపట్నం సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
12830 భువనేశ్వర్ చెన్నయ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
18048 అమరావతి ఎక్స్‌ప్రెస్
18048-Slip అమరావతి ఎక్స్‌ప్రెస్
12829 చెన్నయ్ భువనేశ్వర్ SF ఎక్స్‌ప్రెస్
12515 తిరువనంతపురం - గౌహతి ఎక్స్‌ప్రెస్
16310 పాట్నా - ఎర్నాకులం ఎక్స్‌ప్రెస్
18447 హిరాఖాండ్ ఎక్స్‌ప్రెస్
18447-Slip హిరాఖాండ్ ఎక్స్‌ప్రెస్ స్లిప్
12898 భువనేశ్వర్ - పుదుచ్చేరి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
12846 యశ్వంతపుర్ భువనేశ్వర్ ఎక్స్‌ప్రెస్
12863 హౌరా - యశ్వంతపుర్ ఎక్స్‌ప్రెస్
17015 విశాఖ ఎక్స్‌ప్రెస్
16324 షాలిమర్ తిరువనంతపురం ఎక్స్‌ప్రెస్
12516 గౌహతి - తిరువనంతపురం ఎక్స్‌ప్రెస్
18463 ప్రశాంతి ఎక్స్‌ప్రెస్
18645 ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్
12845 భువనేశ్వర్ యశ్వంతపుర్ ఎక్స్‌ప్రెస్
12513 సికింద్రాబాద్ - గౌహతి SF ఎక్స్‌ప్రెస్ (వారమునకు ఒక్కమారు)
18464 ప్రశాంతి ఎక్స్‌ప్రెస్
12507 ఎర్నాకులం గౌహతి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
12897 పుదుచ్చేరి - భువనేశ్వర్ ఎక్స్‌ప్రెస్
08471 భువనేశ్వర్ - తిరుపతి స్పెషల్ (వారమునకు ఒక్కమారు)
12514 గౌహతి - సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్
17480 తిరుపతి-పూరి ఎక్స్‌ప్రెస్
08472 తిరుపతి - భువనేశ్వర్ స్పెషల్ (వారమునకు ఒక్కమారు)
12659 గురుదేవ్ ఎక్స్‌ప్రెస్
18411 భువనేశ్వర్-విశాఖపట్నం ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్
12703 హౌరా - సికింద్రాబాద్ ఫలక్‌నుమా SF ఎక్స్‌ప్రెస్
58525 పలాస విశాఖపట్నం పాసెంజర్
18646 ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్
12508 గౌహతి - ఎర్నాకులం SF ఎక్స్‌ప్రెస్ (వారమునకు ఒక్కమారు)
11019 కొనార్క్ ఎక్స్‌ప్రెస్
18402 ఓఖా పూరి ఎక్స్‌ప్రెస్ (వారమునకు ఒక్కమారు)
12843 పూరి అహ్మదాబాద్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
17016 విశాఖ ఎక్స్‌ప్రెస్
12839 హౌరా చెన్నయ్ సూపర్ ఫాస్ట్ మెయిల్
12704 ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్
18448 హిరాఖాండ్ ఎక్స్‌ప్రెస్
18508 అమ్రుత్‌సర్ విశాఖపట్నం హిరాకుద్ ఎక్స్‌ప్రెస్ (వారమునకు మూడు సార్లు)
12509 బెంగుళూరు నగరం - గౌహతి SF ఎక్స్‌ప్రెస్ (వారమునకు మూడు సార్లు)
12864 యశ్వంతపుర్ - హౌరా ఎక్స్‌ప్రెస్
15905 కన్యాకుమారి డిబ్రుఘర్ వివేక్ ఎక్స్‌ప్రెస్
15906 డిబ్రుఘర్ - కన్యాకుమారి వివేక్ ఎక్స్‌ప్రెస్
15228 ముజాఫుర్ - యశ్వంతపుర్ ఎక్స్‌ప్రెస్ (వారమునకు ఒక్కమారు)
18401 పూరి - ఓఖా ఎక్స్‌ప్రెస్ (వారమునకు ఒక్కమారు)
17479 పూరి -తిరుపతి ఎక్స్‌ప్రెస్
17479-Slip పూరి - షిరిడి ఎక్స్‌ప్రెస్ స్లిప్
18412 విశాఖపట్నం-భువనేశ్వర్ ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్
12844 అహ్మదాబాద్ పూరి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
08469 పూరి-బెంగుళూరు గరీబ్ రథ్ స్పెషల్ (వారమునకు ఒక్కమారు)

బ్యాంకులు[మార్చు]

శ్రీకాకుళం లో పార్కులు[మార్చు]

 • గాంధీ పార్కు, పాలకొండ రోడ్
 • శాంతినగర్ పార్కు, శాంతినగర్,
 • రివర్ వ్యూ పార్క్, గుడివీధి.
 • ఇందిరా గాంధీ పార్కు, గూనపాలెం
 • హౌసింగ్ బోర్డ్ కాలనీ పార్క్, పాత శ్రీకాకుళం
 • చిన్న బరాటం వీధి పార్కు,
 • PSN కాలనీ పార్కు,
 • హడ్కో కాలనీ పార్కు
 • డైమండ్ పార్క్, న్యూ కాలనీ
 • LBS పార్కు, ఎల్.బి.యస్. కాలనీ
 • విజయాదిత్య పార్కు, సీపన్నాయుడు పేట,
 • కార్గిల్ విక్టరీ పార్క్, ఎ.పి.హె.బి.కాలనీ

పెట్రోల్ బంకులు[మార్చు]

బంకు పేరు
రాజా సర్వీస్ స్టేషను
నారాయణబాబు
ఎమ్.ఎస్.మూర్తి
అమీనా పెట్రోల్ బంక్
కృష్ణారావు,ఎచ్.
కృష్ణారావు,ఎచ్(పెద్దపాడు)

గ్యాస్ కంపెనీలు[మార్చు]

గ్యాస్ కంపెనీ పేరు
ఎచ్.పి. గ్యాస్ (దేవీ ప్రసాద్ )
భారత్ గ్యాస్
వేదమాత గ్యాస్
ఆంజనేయ గ్యాస్ రిపేరింగ్

గెస్ట్ హౌస్ లు[మార్చు]

గెస్ట్ హౌస్ పేరు
అర్ అండ్ బి గెస్ట్ హౌస్
రెవిన్యూ గెస్ట్ హౌస్
ఫోలీస్ క్లబ్
జడ్.పి.గెస్ట్ హౌస్

చిత్రాల గ్యాలరీ[మార్చు]

మూలము[మార్చు]

 • శ్రీకాకుళం పురపాలక సంఘము కమిషనర్ కార్యాలయము

బయటి లింకులు[మార్చు]

 1. 1.0 1.1 "Basic Information of Municipality". Commissioner & Director of Municipal Administration. Municipal Administration & Urban Development Department, Govt. of Andhra Pradesh. Retrieved 24 December 2015. 
 2. "Andhra Pradesh (India): Districts, Cities, Towns and Outgrowth Wards - Population Statistics in Maps and Charts". citypopulation.de. 
 3. శ్రీకాకుళం వైద్యశాలలు