అబిద్ నగర్ (విశాఖపట్నం)
Appearance
అబిద్ నగర్ | |
---|---|
సమీపప్రాంతం | |
Coordinates: 17°44′15″N 83°17′55″E / 17.737450°N 83.298551°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | విశాఖపట్టణం |
Named for | అబిద్ ముస్సేన్ |
Government | |
• Type | కార్పోరేషన్ |
• Body | మహా విశాఖ నగరపాలక సంస్థ |
Elevation | 16 మీ (52 అ.) |
భాషలు | |
• అధికారిక | తెలుగు |
Time zone | UTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం) |
పిన్ కోడ్ | 530016 |
అబిద్ నగర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం నగరంలోని అక్కయ్యపాలం సమీపంలో ఉన్న ఒక నివాస ప్రాంతం.[1] ఇది మహా విశాఖ నగరపాలక సంస్థ స్థానిక పరిపాలన పరిమితుల్లోకి వస్తుంది.[2]
భౌగోళికం
[మార్చు]ఇది 17°44′15″N 83°17′55″E / 17.737450°N 83.298551°E ఆక్షాంశరేఖాంల మధ్య ఉంది. సముద్ర మట్టానికి 17 మీటర్ల ఎత్తులో ఉంది.
రవాణా
[మార్చు]ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో అబిద్ నగర్ మీదుగా నగరంలోని ఇతర ప్రాంతాలకు (అక్కయ్యపాలెం, గాజువాక, ఎన్‌ఎడి ఎక్స్ రోడ్, మద్దిలపాలెం, పెందుర్తి) 48, 48ఎ, 38 నెంబరు గల బస్సుల సౌకర్యం ఉంది. స్థానిక ఆటో రిక్షాలు కూడా అందుబాటులో ఉన్నాయి.[3] ఇక్కడికి సమీపంలో విశాఖపట్నం రైల్వే స్టేషను, కొత్తపాలెం రైల్వే స్టేషను ఉన్నాయి.
బస్సు సంఖ్య | ప్రారంభం | ముగింపు | వయా |
---|---|---|---|
48 | మాధవధార | ఎంఎన్ క్లబ్ | న్యూ గాజువాక, శ్రీహరిపురం, మల్కాపురం, సింధియా, నావల్ డాక్‌యార్డ్, విశాఖపట్నం రైల్వే స్టేషన్ |
48 ఎ | మాధవధార | ఓల్డ్ హెడ్ పోస్ట్ ఆఫీస్ | న్యూ గాజువాక, శ్రీహరిపురం, మల్కాపురం, సింధియా, నావల్ డాక్‌యార్డ్, ఓల్డ్ పోస్ట్ ఆఫీస్, జగదంబ, మహారాణిపేట |
38 | గాజువాక | ఆర్టీసీ కాంప్లెక్స్ | బిహెచ్‌పివి, విమానాశ్రయం, ఎన్‌ఎడి కొత్తరోడ్, బిర్లా జంక్షన్, గురుద్వార్ |
38 కే | కూర్మన్నపాలెం | ఆర్టీసీ కాంప్లెక్స్ | ఓల్డ్ గాజువాకా, బిహెచ్‌పివి, విమానాశ్రయం, ఎన్‌ఎడి కొత్తరోడ్, బిర్లా జంక్షన్, గురుద్వార్ |
38 హెచ్ | గాంటియాడ హెచ్‌బి కాలనీ | ఆర్టీసీ కాంప్లెక్స్ | పెడగంటియాడ, న్యూ గాజువాక, ఓల్డ్ గాజువాక, బిహెచ్‌పివి, విమానాశ్రయం, ఎన్‌ఎడి కొత్తరోడ్, బిర్లా జంక్షన్, గురుద్వార్ |
38 టి | స్టీల్ ప్లాంట్ | ఆర్టీసీ కాంప్లెక్స్ | కూర్మన్నపాలెం, ఓల్డ్ గాజువాక, బిహెచ్‌పివి, విమానాశ్రయం, ఎన్‌ఎడి కొత్తరోడ్, బిర్లా జంక్షన్, గురుద్వార్ |
38 డి | నాడుపురు | ఆర్టీసీ కాంప్లెక్స్ | పెడగంటియాడ, న్యూ గాజువాక, ఓల్డ్ గాజువాక, బిహెచ్‌పివి, విమానాశ్రయం, ఎన్‌ఎడి కొత్తరోడ్, బిర్లా జంక్షన్, గురుద్వార్ |
38 జె | జనతా కాలనీ | ఆర్టీసీ కాంప్లెక్స్ | శ్రీహరిపురం, న్యూ గాజువాక, ఓల్డ్ గాజువాక, బిహెచ్‌పివి, విమానాశ్రయం, ఎన్‌ఎడి కొత్తరోడ్, బిర్లా జంక్షన్, గురుద్వార్ |
38Y | దువ్వాడ రైల్వే స్టేషన్ | ఆర్టీసీ కాంప్లెక్స్ | కూర్మన్ననపాలెం, ఓల్డ్ గాజువాక, బిహెచ్‌పివి, విమానాశ్రయం, ఎన్‌ఎడి కొత్తరోడ్, బిర్లా జంక్షన్, గురుద్వార్ |
540 | సింహాచలం | ఎంవిపి కాలనీ | గోపాలపట్నం, ఎన్‌ఎడి కొత్తరోడ్, బిర్లా జంక్షన్, గురుద్వార్, ఆర్‌టిసి కాంప్లెక్స్ |
541 | కొత్తవలస | మద్దెలపాలెం | గోపాలపట్నం, ఎన్‌ఎడి కొత్తరోడ్, బిర్లా జంక్షన్, గురుద్వార్, ఆర్‌టిసి కాంప్లెక్స్ |
28 జెడ్/హెచ్ | సింహాచలం కొండలు | జిల్లా పరిషత్ | గోపాలపట్నం, ఎన్‌ఎడి కొత్తరోడ్, బిర్లా జంక్షన్, గురుద్వార్, ఆర్టీసీ కాంప్లెక్స్, జగదంబ |
ప్రార్థనా మందిరాలు
[మార్చు]- వేణుగోపాలస్వామి దేవాలయం
- గణపతి దేవాలయం
- శ్రీకోడంద రామాలయం
- శివశక్తి షిర్డీ సాయి అనుగ్రహ మహాపీఠం
- తాజ్-ఇ-బాగ్ దర్గా
- మసీదు ఇ తాజ్ బాగ్
- ఇదారా ఇమామ్ రెజా
మూలాలు
[మార్చు]- ↑ "Abid Nagar Road, Akkayyapalem Locality". www.onefivenine.com. Retrieved 2 May 2021.
- ↑ "A colony about which old timers reminisce with joy". The Hindu. 2013-02-21. ISSN 0971-751X. Retrieved 2 May 2021.
- ↑ "Local Bus Routes". www.onefivenine.com. Retrieved 2 May 2021.