దేశాల జాబితా – జననాల రేటు క్రమంలో

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వివిధ దేశాలలో జననాల రేటును సూచించే చిత్రపటం
(2005 గణాంకాలు)

వివిధ దేశాలలో జననాల రేటు (list of countries by crude birth rate) ఈ జాభితాలో ఇవ్వబడింది. ఈ వివరాలు "The World Factbook"లో ఆగస్టు 2006నాటికి లభించినవి. [1]Archived 2013-03-09 at the Wayback Machine


సమాచారం కోసం స్వాధిపత్యం లేనివాటిని కూడా ఈ జాబితాలో చేర్చడమైనది.

ర్యాంకు
స్వాధిపత్య దేశాలకు మాత్రం
మొత్తం మీద ర్యాంకు దేశం / ప్రాంతం జననాల రేటు
(సంవత్సరానికి, ప్రతి వెయ్యి మంది జనాభాకు జననాలు)
సమాచారం
తేదీ
ప్రపంచం 20.05 2006 అంచనా
1 1 నైజర్ 50.73 2006 అంచనా
2 2 మాలి 49.82 2006 అంచనా
3 3 ఉగాండా 47.35 2006 అంచనా
4 4 ఆఫ్ఘనిస్తాన్ 46.60 2006 అంచనా
5 5 సియెర్రా లియోన్ 45.76 2006 అంచనా
6 6 చాద్ 45.73 2006 అంచనా
7 7 బుర్కినా ఫాసో 45.62 2006 అంచనా
8 8 సోమాలియా 45.13 2006 అంచనా
9 9 అంగోలా 45.11 2006 అంచనా
10 10 లైబీరియా 44.77 2006 అంచనా
11 11 కాంగో డెమొక్రాటిక్ రిపబ్లిక్ 43.69 2006 అంచనా
12 12 మలావి 43.13 2006 అంచనా
13 13 యెమెన్ 42.89 2006 అంచనా
14 14 కాంగో రిపబ్లిక్ 42.57 2006 అంచనా
15 15 బురుండి 42.22 2006 అంచనా
16 16 గినియా 41.76 2006 అంచనా
17 17 మడగాస్కర్ 41.41 2006 అంచనా
18 18 జాంబియా 41.00 2006 అంచనా
19 19 మారిటేనియా 40.99 2006 అంచనా
20 మాయొట్టి (ఫ్రాన్స్) 40.95 2006 అంచనా
20 21 నైజీరియా 40.43 2006 అంచనా
21 22 రవాండా 40.37 2006 అంచనా
22 23 సావొటోమ్ & ప్రిన్సిపె 40.25 2006 అంచనా
23 24 కెన్యా 39.72 2006 అంచనా
24 25 జిబౌటి నగరం 39.53 2006 అంచనా
26 గాజా స్ట్రిప్ (Gaza Strip) 39.45 2006 అంచనా
25 27 గాంబియా 39.37 2006 అంచనా
26 28 బెనిన్ 38.85 2006 అంచనా
27 29 ఇథియోపియా 37.98 2006 అంచనా
28 30 టాంజానియా 37.71 2006 అంచనా
29 31 గినియా-బిస్సావు 37.22 2006 అంచనా
30 32 టోగో 37.01 2006 అంచనా
31 33 కొమొరోస్ 36.93 2006 అంచనా
32 34 హైతీ 36.44 2006 అంచనా
33 35 ఒమన్ 36.24 2006 అంచనా
34 36 గబాన్ 36.16 2006 అంచనా
35 37 ఈక్వటోరియల్ గునియా 35.59 2006 అంచనా
36 38 లావోస్ 35.49 2006 అంచనా
37 39 మొజాంబిక్ 35.18 2006 అంచనా
38 40 ఐవరీ కోస్ట్ 35.11 2006 అంచనా
39 41 మాల్దీవులు 34.81 2006 అంచనా
40 42 సూడాన్ 34.53 2006 అంచనా
41 43 ఎరిట్రియా 34.33 2006 అంచనా
42 44 సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ 33.91 2006 అంచనా
43 45 కామెరూన్ 33.89 2006 అంచనా
44 46 భూటాన్ 33.65 2006 అంచనా
45 47 మార్షల్ దీవులు 33.05 2006 అంచనా
46 48 సెనెగల్ 32.78 2006 అంచనా
47 49 తజకిస్తాన్ 32.65 2006 అంచనా
48 50 ఇరాక్ 31.98 2006 అంచనా
51 వెస్ట్ బాంక్ (West Bank) 31.67 2006 అంచనా
49 52 నేపాల్ 30.98 2006 అంచనా
50 53 కిరిబాతి 30.65 2006 అంచనా
51 54 ఘనా 30.52 2006 అంచనా
52 55 సొలొమన్ దీవులు 30.01 2006 అంచనా
53 56 గ్వాటెమాలా 29.88 2006 అంచనా
54 57 బంగ్లాదేశ్ 29.80 2006 అంచనా
55 58 పాకిస్తాన్ 29.74 2006 అంచనా
56 59 పాపువా న్యూగినియా 29.36 2006 అంచనా
57 60 సౌదీ అరేబియా 29.34 2006 అంచనా
58 61 పరాగ్వే 29.10 2006 అంచనా
59 62 బెలిజ్ 28.84 2006 అంచనా
60 63 హోండూరస్ 28.24 2006 అంచనా
61 64 జింబాబ్వే 28.01 2006 అంచనా
62 65 సిరియా 27.76 2006 అంచనా
63 66 తుర్క్మెనిస్తాన్ 27.61 2006 అంచనా
64 67 స్వాజిలాండ్ 27.41 2006 అంచనా
65 68 తూర్పు తైమూర్ 26.99 2006 అంచనా
66 69 కంబోడియా 26.90 2006 అంచనా
67 70 ఎల్ సాల్వడోర్ 26.61 2006 అంచనా
68 71 లిబియా 26.49 2006 అంచనా
69 72 ఉజ్బెకిస్తాన్ 26.36 2006 అంచనా
70 73 టోంగా 25.37 2006 అంచనా
71 74 ఫిలిప్పీన్స్ 24.89 2006 అంచనా
72 75 కేప్ వర్డి 24.87 2006 అంచనా
73 76 నౌరూ 24.76 2006 అంచనా
74 77 లెసోతో 24.75 2006 అంచనా
75 78 మైక్రొనీషియా 24.68 2006 అంచనా
76 79 నికారాగ్వా 24.51 2006 అంచనా
77 80 నమీబియా 24.32 2006 అంచనా
78 81 బొలీవియా 23.30 2006 అంచనా
79 82 డొమినికన్ రిపబ్లిక్ 23.22 2006 అంచనా
80 83 బోత్సువానా 23.08 2006 అంచనా
81 84 ఈజిప్ట్ 22.94 2006 అంచనా
82 85 మలేషియా 22.86 2006 అంచనా
83 86 కిర్గిజిస్తాన్ 22.80 2006 అంచనా
84 87 వనువాటు 22.72 2006 అంచనా
85 88 ఫిజీ 22.55 2006 అంచనా
89 అమెరికన్ సమోవా (అ.సం.రా.) 22.46 2006 అంచనా
86 90 ఈక్వడార్ 22.29 2006 అంచనా
87 91 తువాలు 22.18 2006 అంచనా
88 92 గ్రెనడా 22.08 2006 అంచనా
89 93 భారత దేశం 22.01 2006 అంచనా
90 94 మొరాకో 21.98 2006 అంచనా
91 95 కువైట్ 21.94 2006 అంచనా
96 టర్క్స్ & కైకోస్ దీవులు (యు.కె.) 21.84 2006 అంచనా
92 97 పనామా 21.74 2006 అంచనా
93 98 మంగోలియా 21.59 2006 అంచనా
94 99 జోర్డాన్ 21.25 2006 అంచనా
95 100 జమైకా 20.82 2006 అంచనా
96 101 అజర్బైజాన్ 20.74 2006 అంచనా
97 102 మెక్సికో 20.69 2006 అంచనా
98 103 కొలంబియా 20.48 2006 అంచనా
99 104 పెరూ 20.48 2006 అంచనా
105 ఫ్రెంచ్ గయానా (ఫ్రాన్స్) 20.46 2006 అంచనా
100 106 ఇండొనీషియా 20.34 2006 అంచనా
101 107 సెయింట్ లూసియా 19.68 2006 అంచనా
108 ఉత్తర మెరియానా దీవులు (అ.సం.రా.) 19.43 2006 అంచనా
102 109 యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 18.96 2006 అంచనా
110 రియూనియన్ (ఫ్రాన్స్) 18.90 2006 అంచనా
103 111 బ్రూనై 18.79 2006 అంచనా
112 గ్వామ్ (అ.సం.రా.) 18.79 2006 అంచనా
104 113 వెనిజ్వెలా 18.71 2006 అంచనా
105 114 లెబనాన్ 18.52 2006 అంచనా
106 115 కోస్టారీకా 18.32 2006 అంచనా
107 116 గయానా 18.28 2006 అంచనా
108 117 దక్షిణ ఆఫ్రికా 18.20 2006 అంచనా
118 న్యూ కాలెడోనియా (ఫ్రాన్స్) 18.11 2006 అంచనా
109 119 పలావు 18.03 2006 అంచనా
110 120 సూరీనామ్ 18.02 2006 అంచనా
111 121 సెయింట్ కిట్స్ & నెవిస్ 18.02 2006 అంచనా
112 122 ఇస్రాయెల్ 17.97 2006 అంచనా
113 123 మయన్మార్ 17.91 2006 అంచనా
114 124 బహ్రయిన్ 17.80 2006 అంచనా
125 మాంట్సెరాట్ (యు.కె.) 17.59 2006 అంచనా
115 126 బహామాస్ 17.57 2006 అంచనా
116 127 అల్జీరియా 17.14 2006 అంచనా
117 128 ఇరాన్ 17.00 2006 అంచనా
118 129 ఆంటిగువా & బార్బుడా 16.93 2006 అంచనా
119 130 వియత్నాం 16.86 2006 అంచనా
120 131 అర్జెంటీనా 16.73 2006 అంచనా
132 ఫ్రెంచ్ పోలినీసియా (ఫ్రాన్స్) 16.68 2006 అంచనా
121 133 టర్కీ 16.62 2006 అంచనా
122 134 బ్రెజిల్ 16.56 2006 అంచనా
123 135 సమోవా 16.43 2006 అంచనా
124 136 సెయింట్ విన్సెంట్ & గ్రెనడీన్స్ 16.18 2006 అంచనా
125 137 సీషెల్లిస్ 16.03 2006 అంచనా
126 138 కజకస్తాన్ 16.00 2006 అంచనా
139 గ్రీన్లాండ్ (డెన్మార్క్) 15.93 2006 అంచనా
127 140 మాల్డోవా 15.70 2006 అంచనా
128 141 కతర్ 15.56 2006 అంచనా
129 142 ఉత్తర కొరియా 15.54 2006 అంచనా
130 143 టునీషియా 15.52 2006 అంచనా
131 144 శ్రీలంక 15.51 2006 అంచనా
132 145 మారిషస్ 15.43 2006 అంచనా
133 146 డొమినికా కామన్వెల్త్ 15.27 2006 అంచనా
134 147 చిలీ 15.23 2006 అంచనా
135 148 అల్బేనియా 15.11 2006 అంచనా
149 గ్వాడలోప్ (ఫ్రాన్స్) 15.05 2006 అంచనా
150 బ్రిటిష్ వర్జిన్ దీవులు (యు.కె.) 14.89 2006 అంచనా
151 నెదర్లాండ్స్ యాంటిలిస్ (నెదర్లాండ్స్) 14.78 2006 అంచనా
136 152 ఐర్లాండ్ 14.45 2006 అంచనా
153 అంగ్విల్లా (యు.కె.) 14.17 2006 అంచనా
137 154 అమెరికా సంయుక్త రాష్ట్రాలు 14.14 2006 అంచనా
155 ఫారో దీవులు (డెన్మార్క్) 14.05 2006 అంచనా
156 వర్జిన్ దీవులు(అ.సం.రా) (అ.సం.రా.) 13.96 2006 అంచనా
138 157 ఉరుగ్వే 13.91 2006 అంచనా
139 158 థాయిలాండ్ 13.87 2006 అంచనా
140 159 న్యూజిలాండ్ 13.76 2006 అంచనా
160 మార్టినిక్ (ఫ్రాన్స్) 13.74 2006 అంచనా
141 161 ఐస్లాండ్ 13.64 2006 అంచనా/ 14,71 from statistic Iceland
162 సెయింట్ పియెర్ & మికెలాన్ (ఫ్రాన్స్) 13.52 2006 అంచనా
142 163 పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా (చైనా ప్రధాన భూభాగం only) 13.25 2006 అంచనా
143 164 ట్రినిడాడ్ & టొబాగో 12.90 2006 అంచనా
165 పోర్టోరికో (అ.సం.రా.) 12.77 2006 అంచనా
166 కేమెన్ దీవులు (యు.కె.) 12.74 2006 అంచనా
144 167 బార్బడోస్ 12.71 2006 అంచనా
145 168 మాంటినిగ్రో 12.60 2004
146 169 సైప్రస్ 12.56 2006 అంచనా
147 170 చైనా రిపబ్లిక్ (తైవాన్) (చైనా (తైవాన్ ప్రాంతం) only) 12.56 2006 అంచనా
148 171 ఆస్ట్రేలియా 12.14 2006 అంచనా
172 సెయింట్ హెలినా 12.13 2006 అంచనా
149 173 అర్మీనియా 12.07 2006 అంచనా
150 174 మేసిడోనియా 12.02 2006 అంచనా
151 175 ఫ్రాన్స్ మెక్సికో 11.99 2004 అంచనా
152 176 లక్సెంబోర్గ్ నగరం 11.94 2006 అంచనా
153 177 క్యూబా 11.89 2006 అంచనా
154 178 నార్వే 11.46 2006 అంచనా
179 బెర్ముడా (యు.కె.) 11.40 2006 అంచనా
155 180 బెలారస్ 11.16 2006 అంచనా
156 181 డెన్మార్క్ 11.13 2006 అంచనా
183 ఐల్ ఆఫ్ మాన్ (యు.కె.) 11.05 2006 అంచనా
184 అరుబా (నెదర్లాండ్స్) 11.03 2006 అంచనా
157 185 నెదర్లాండ్స్ 10.90 2006 అంచనా
158 186 కెనడా 10.78 2006 అంచనా
187 జిబ్రాల్టర్ (యు.కె.) 10.74 2006 అంచనా
159 188 పోర్చుగల్ 10.72 2006 అంచనా
160 188 యునైటెడ్ కింగ్డమ్ 10.78 2006 అంచనా
161 189 రొమేనియా 10.70 2006 అంచనా
162 190 స్లొవేకియా 10.65 2006 అంచనా
163 191 ఫిన్లాండ్ 10.45 2006 అంచనా
164 192 జార్జియా (దేశం) 10.41 2006 అంచనా
165 213 చెక్ రిపబ్లిక్ 10.40 2006 అంచనా
166 193 బెల్జియం 10.38 2006 అంచనా
167 194 స్వీడన్ 10.27 2006 అంచనా
168 195 మాల్టా 10.22 2006 అంచనా
169 196 లైకెస్టీన్ 10.21 2006 అంచనా
170 197 స్పెయిన్ 10.06 2006 అంచనా
171 198 ఎస్టోనియా 10.04 2006 అంచనా
175 199 శాన్ మారినో నగరం 10.02 2006 అంచనా
యూరోపియన్ యూనియన్ 10.00 2006 అంచనా
176 200 దక్షిణ కొరియా 10.00 2006 అంచనా
177 201 రష్యా 9.95 2006 అంచనా
178 202 పోలండ్ 9.85 2006 అంచనా
179 203 హంగేరీ 9.72 2006 అంచనా
180 204 స్విట్జర్లాండ్ 9.71 2006 అంచనా
181 205 గ్రీస్ 9.68 2006 అంచనా
182 206 క్రొయేషియా 9.61 2006 అంచనా
183 207 బల్గేరియా 9.60 2006 [2]
184 208 జపాన్ 9.37 2006 అంచనా
185 209 సింగపూర్ 9.34 2006 అంచనా
210 జెర్సీ బాలివిక్ (యు.కె.) 9.30 2006 అంచనా
186 211 లాత్వియా 9.24 2006 అంచనా
187 212 మొనాకో 9.19 2006 అంచనా
188 214 స్లొవేనియా 8.98 2006 అంచనా
189 215 ఉక్రెయిన్ 8.82 2006 అంచనా
216 గ్వెర్నిసీ (యు.కె.) 8.81 2006 అంచనా
190 217 బోస్నియా & హెర్జ్గొవీనియా 8.77 2006 అంచనా
191 218 లిథువేనియా 8.75 2006 అంచనా
192 219 ఆస్ట్రియా 8.74 2006 అంచనా
193 220 ఇటలీ 8.72 2006 అంచనా
194 221 అండొర్రా 8.71 2006 అంచనా
222 మకావొ (పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా) 8.48 2006 అంచనా
195 223 జర్మనీ 8.25 2006 అంచనా
224 హాంగ్కాంగ్ (పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా) 7.29 2006 అంచనా

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]