భారత జాతీయ కాంగ్రెస్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
చి →‎వెలుపలి లంకెలు: clean up, typos fixed: → (69), ) → ) , ( → ( (3)
పంక్తి 174: పంక్తి 174:
== వెలుపలి లంకెలు ==
== వెలుపలి లంకెలు ==
{{భారతదేశంలోని రాజకీయ పార్టీలు}}
{{భారతదేశంలోని రాజకీయ పార్టీలు}}

<templatestyles src="Module:Navbar/styles.css"></templatestyles>

[[మూస:భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులు|v]]

[[మూస చర్చ:భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులు|t]]

[//te.wikipedia.org/w/index.php?title=%E0%B0%AE%E0%B1%82%E0%B0%B8:%E0%B0%AD%E0%B0%BE%E0%B0%B0%E0%B0%A4_%E0%B0%9C%E0%B0%BE%E0%B0%A4%E0%B1%80%E0%B0%AF_%E0%B0%95%E0%B0%BE%E0%B0%82%E0%B0%97%E0%B1%8D%E0%B0%B0%E0%B1%86%E0%B0%B8%E0%B1%8D_%E0%B0%85%E0%B0%A7%E0%B1%8D%E0%B0%AF%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7%E0%B1%81%E0%B0%B2%E0%B1%81&action=edite]

భారత జాతీయ కాంగ్రెస్ [[భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుల జాబితా|అధ్యక్షులు]]

[[డబ్ల్యు.సి.బెనర్జీ|వొమేష్ చంద్ర బెనర్జీ]] '''·''' [[దాదాభాయి నౌరోజీ]] '''·''' [[బద్రుద్దీన్ తయ్యాబ్జీ]] '''·''' [[జార్జ్ యూల్]] '''·''' [[విలియం వెడ్డర్‌బర్న్]] '''·''' [[ఫిరోజ్‌షా మెహతా]] '''·''' [[పి.ఆనందాచార్యులు]] '''·''' [[వొమేష్ చంద్ర బెనర్జీ]] '''·''' [[దాదాభాయి నౌరోజీ]] '''·''' [[ఆల్ప్రెడ్ వెబ్]] '''·''' [[సురేంద్రనాథ్ బెనర్జీ]] '''·''' [[రహీంతుల్లా సయానీ]] '''·''' [[సి.శంకరన్ నాయర్]] '''·''' [[ఏ.యం. బోస్]] '''·''' [[రోమేష్ చుందర్ దత్]] '''·''' [[ఎన్.జి.చందావర్కర్]] '''·''' [[దిన్షా ఎదుల్జీ వాచా]] '''·''' [[సురేంద్రనాథ్ బెనర్జీ]] '''·''' [[లాల్‌మోహన్ ఘోష్]] '''·''' [[హెన్రీ కాటన్]] '''·''' [[గోపాలకృష్ణ గోఖలే]] '''·''' [[దాదాభాయి నౌరోజీ]] '''·''' [[రాష్ బిహారీ ఘోష్]] - (1907-1908) '''·''' [[మదన్ మోహన్ మాలవ్యా]] '''·''' [[విలియం వెడ్డర్‌బర్న్]] '''·''' [[బిషన్ నారాయణ్ దార్]] '''·''' [[రావు బహదూర్ రఘునాథ్ నరసింహా ముధోల్కర్|రఘునాథ్ నరసింహా ముధోల్కర్]] '''·''' [[నవాబ్ సయ్యద్ ముహమ్మద్ బహదూర్|ముహమ్మద్ బహాదుర్]] '''·''' [[భూపేంద్ర నాథ్ బోస్|బి.ఎన్. బోస్]] '''·''' [[సత్యేంద్ర ప్రసన్నో సిన్హా|సిన్హా]] '''·''' [[అంబికా చరణ్ మజుందార్|ఏ.సి.మజూందార్]] '''·''' [[అనిబీసెంట్]] '''·''' [[మదన్ మోహన్ మాలవ్యా]] '''·''' [[సయ్యద్|హసన్ ఇమామ్]] '''·''' [[మోతీలాల్ నెహ్రూ]] '''·''' [[లాలా లజపతి రాయ్]] '''·''' [[సి.విజయరాఘవాచారియర్]] '''·''' [[హకీమ్ అజ్మల్ ఖాన్|అజ్మల్ ఖాన్]] '''·''' [[చిత్తరంజన్ దాస్]] '''·''' [[మౌలానా మొహమ్మద్ అలీ]] '''·''' [[అబుల్ కలామ్ ఆజాద్]] '''·''' [[మహాత్మా గాంధీ]] '''·''' [[సరోజినీ నాయుడు]] '''·''' [[ఎస్. శ్రీనివాస అయ్యంగార్]] '''·''' [[ముఖ్తార్ అహ్మద్ అన్సారీ]] '''·''' [[మోతీలాల్ నెహ్రూ]] '''·''' [[జవహర్ లాల్ నెహ్రూ]] '''·''' [[సర్దార్ పటేల్]] '''·''' [[మదన్ మోహన్ మాలవ్యా]] - (1932-1933) '''·''' [[నెల్లీ సేన్‌గుప్తా]] '''·''' [[రాజేంద్రప్రసాద్]] '''·''' [[జవహర్ లాల్ నెహ్రూ|నెహ్రూ]] - (1936-1937) '''·''' [[సుభాష్ చంద్రబోస్]] - (1938-1939) '''·''' [[అబుల్ కలామ్ ఆజాద్]] - (1940-1946) '''·''' [[కృపలానీ]] '''·''' [[భోగరాజు పట్టాభి సీతారామయ్య]] - (1948-1949) '''·''' [[పురుషోత్తం దాస్ టాండన్|టాండన్]] '''·''' [[జవహర్ లాల్ నెహ్రూ]]- (1951-1954) '''·''' [[యు.ఎన్.దేభర్]]- (1955-1959) '''·''' - [[ఇందిరా గాంధీ]] '''·''' [[నీలం సంజీవరెడ్డి]] - (1960-1963) '''·''' [[కె.కామరాజ్]] - (1964-1967) '''·''' [[ఎస్.నిజలింగప్ప]] - (1968-1969) '''·''' [[జగ్జీవన్ రామ్]] - (1970-1971) '''·''' [[శంకర్ దయాళ్ శర్మ]] - (1972-1974) '''·''' [[డి.కె.బరువా|దేవ్ కాంత్ బారువా]]- (1975-1977) '''·''' [[ఇందిరా గాంధీ]] - (1978-1984) '''·''' [[రాజీవ్ గాంధీ]] - (1985-1991) '''·''' [[పి.వి. నరసింహారావు]]- (1992-1996) '''·''' [[సీతారామ్ కేసరీ|సీతారామ్ కేసరి]] - (1996-1998) '''·''' [[సోనియా గాంధీ]] (1998-present)

{{భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులు}}

{{భారత స్వాతంత్ర్యోద్యమం}}
{{భారత స్వాతంత్ర్యోద్యమం}}

[[వర్గం:భారత జాతీయ కాంగ్రెసు అధ్యక్షులు]]
[[వర్గం:భారత రాజకీయాలు]]
[[వర్గం:భారత రాజకీయాలు]]
[[వర్గం:భారతదేశ రాజకీయ పార్టీలు]]
[[వర్గం:భారతదేశ రాజకీయ పార్టీలు]]

13:55, 22 సెప్టెంబరు 2021 నాటి కూర్పు

భారత జాతీయ కాంగ్రెసు
స్థాపన28 డిసెంబరు 1885
ప్రధాన కార్యాలయం24, అక్బర్ రోడ్, న్యూ ఢిల్లీ - 110011
సిద్ధాంతంసామ్యవాద ప్రజాతంత్రం / జనాదరణ
రంగునీలం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ
0 / 175
తెలంగాణా అసెంబ్లీ
6 / 119
లోకసభ
51 / 545
రాజ్యసభ
36 / 245
ఓటు గుర్తు
పార్టీ గుర్తు హస్తం
వెబ్ సిటు
కాంగ్రెస్.ఆర్గ్.ఇన్

భారత జాతీయ కాంగ్రెస్ (ఆంగ్లం: Indian National Congress) (ఇంకనూ కాంగ్రెస్ పార్టీ, INC అనిపేర్లు ఉన్నాయి) భారతదేశంలోని ఒక ప్రధాన రాజకీయపార్టీ. 1947లో స్వాతంత్ర్యం వచ్చిన తరువాత భారతదేశంలో ఎక్కువ సమయం (49 సంవత్సరాలు) అధికారంలో ఉన్న పార్టీ.

ప్రస్తుతం  సోనియా గాంధీ ఈ పార్టీకి అధ్యక్షురాలుగా ఉన్నారు. ప్రస్తుతం ఈ పార్టీ ఐదు రాష్ట్రాల్లో అధికారంలో ఉంది - పంజాబ్, రాజస్థాన్ ఝార్ఖండ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌ఘఢ్. భారతదేశ మాజీ ప్రధానమంత్రిగా పనిచేసిన ఒకేఒక్క తెలుగువాడు పి.వి.నరసింహారావు.

చరిత్ర

భారత జాతీయ కాంగ్రెస్ పార్టీని ఏ.ఓ.హుమే, మాజీ బ్రిటిషు అధికారి 1885 డిసెంబరు 25న స్థాపన చేయాల్సిఉంది.కానీ ప్లేగు వ్యాధి కారణంగా డిసెంబరు 28 న స్థాపించబడింది. భారతదేశ స్వాతంత్ర్యం కోసం ఈ పార్టీలో ఎందరో మహానుభావులు శ్రమించారు. వారిలో మహాత్మా గాంధీ, బి.ఆర్. అంబేద్కర్, మొదలగు అనేక మంది ఇందులో సభ్యులుగా ఉండి దేశానికి ఎంతో సేవ చేశారు.

సాధారణ ఎన్నికలలో

సంవత్సరం సాధారణ ఎన్నిక గెలిచిన సీట్లు సీట్లలో మార్పు ఓట్ల % ఓట్ల మొగ్గు
భారత సాధారణ ఎన్నికలు, 1951 1 వ లోక సభ 364 - 44.99% -
భారత సాధారణ ఎన్నికలు, 1957 2వ లోకసభ 371 Increase7 47.78% Increase 2.79%
భారత సాధారణ ఎన్నికలు, 1962 3వ లోకసభ 361 Decrease10 44.72% Decrease 3.06%
భారత సాధారణ ఎన్నికలు, 1967 4వ లోకసభ 283 Decrease78 40.78% Decrease 2.94%
భారత సాధారణ ఎన్నికలు, 1971 5వ లోకసభ 352 Increase69 43.68% Increase 2.90%
భారత సాధారణ ఎన్నికలు, 1977 6వ లోకసభ 153 Decrease199 34.52% Decrease 9.16%
భారత సాధారణ ఎన్నికలు, 1980 7వ లోకసభ 351 Increase 198 42.69% Increase 8.17%
భారత సాధారణ ఎన్నికలు, 1984 8వ లోకసభ 415 Increase 64 49.01% Increase 6.32%
భారత సాధారణ ఎన్నికలు, 1989 9వ లోకసభ 197 Decrease218 39.53% Decrease 9.48%
భారత సాధారణ ఎన్నికలు, 1991 10వ లోకసభ 244 Increase 47 35.66% Decrease 3.87%
భారత సాధారణ ఎన్నికలు, 1996 11వ లోకసభ 140 Decrease 104 28.80% Decrease 7.46%
భారత సాధారణ ఎన్నికలు, 1998 12వ లోకసభ 141 Increase 1 25.82% Decrease 2.98%
భారత సాధారణ ఎన్నికలు, 1999 13వ లోకసభ 114 Decrease 27 28.30% Increase 2.48%
భారత సాధారణ ఎన్నికలు, 2004 14వ లోకసభ 145 Increase 32 26.7% Decrease 1.6%
భారత సాధారణ ఎన్నికలు, 2009 15వ లోకసభ 206 Increase 61 28.55% Increase 2.02%
2014 భారత సార్వత్రిక ఎన్నికలు 16వ లోకసభ 44 Decrease 162 19.52% Decrease 9.53%
2019 భారత సార్వత్రిక ఎన్నికలు 17వ లోకసభ 52 Increase 8 19.01% Decrease 0.51%
1వ లోకసభ నుండి 17 వ లోక సభ వరకూ సాధించిన స్థానాలు
అత్యధిక స్థానాలు పొందిన సంవత్సరం:1984
అత్యల్ప స్థానాలు పొందిన సంవత్సరం:2014

ఇవీ చూడండి

మూలాలు

వెలుపలి లంకెలు