రెల్లి వీధి (విశాఖపట్నం)
Jump to navigation
Jump to search
రెల్లి వీధి | |
---|---|
సమీపప్రాంతం | |
Coordinates: 17°42′13″N 83°18′01″E / 17.703684°N 83.300163°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | విశాఖపట్టణం |
Government | |
• Body | మహా విశాఖ నగరపాలక సంస్థ |
భాషలు | |
• అధికారిక | తెలుగు |
Time zone | UTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం) |
పిన్ కోడ్ | 530002 |
Vehicle registration | ఏపి-31 |
రెల్లి వీధి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం నగరానికి మధ్యలో ఉన్న ప్రాంతం.[1] విశాఖ మహా నగరపాలక సంస్థ స్థానిక పరిపాలనా పరిధిలో, నగర కేంద్రంగా ఉన్న ద్వారకా నగర్ నుండి 4 కి.మీ.ల దూరంలో ఈ ప్రాంతం ఉంది.[2] జగదాంబ సెంటర్ కు చాలా సమీపంలో ఉన్న ఈ ప్రాంతం అన్ని రకాల వస్తువుల షాపింగ్ కేంద్రంగా పేరొందింది.[3]
భౌగోళికం
[మార్చు]ఇది 17°42′13″N 83°18′01″E / 17.703684°N 83.300163°E ఆక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. సముద్ర మట్టానికి 17 మీటర్ల ఎత్తులో ఉంది.
రవాణా
[మార్చు]ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో సాలిపేట మీదుగా టౌన్ కొత్తరోడ్, కొత్తవలస, సేవానగర్, గురజాడనగర్, రామకృష్ణ బీచ్ గాజువాక మొదలైన ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది. ఇక్కడికి సమీపంలో విశాఖపట్నం రైల్వే స్టేషను, కొత్తపాలెం రైల్వే స్టేషను ఉన్నాయి.[4]
ప్రార్థనా మందిరాలు
[మార్చు]- గణేష్ దేవాలయం
- సంపత్ వినాయగర్ దేవాలయం
- దుర్గా దేవాలయం
- రూహని షిఫా ఖానా
- తారా మసీదు
- యాసిన్ మసీదు
మూలాలు
[మార్చు]- ↑ "Relli Veedhi Junction, Chengal Rao Peta, Relliveedhi Locality". www.onefivenine.com. Retrieved 8 May 2021.
- ↑ "location". the hindu. 26 August 2017. Retrieved 8 May 2021.
- ↑ "about". deccan chronicle. 18 November 2015. Retrieved 8 May 2021.
- ↑ "Local Bus Routes". www.onefivenine.com. Retrieved 8 May 2021.