శ్రుతిలయలు
Appearance
శ్రుతిలయలు (1987 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కె. విశ్వనాథ్ |
---|---|
నిర్మాణం | కరుణాకర్ సుధాకర్ |
కథ | కె. విశ్వనాథ్ |
చిత్రానువాదం | కె.విశ్వనాథ్ |
తారాగణం | డా.రాజశేఖర్, సుమలత, ముచ్చెర్ల అరుణ జయలలిత |
సంగీతం | కె.వి.మహదేవన్, |
ఛాయాగ్రహణం | జి వి సుబ్బారావు |
నిర్మాణ సంస్థ | సుదర్శన్ సినీ ఎంటర్‌ప్రైజెస్ |
భాష | తెలుగు |
శ్రుతిలయలు 1987 లో కె. విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం. ఇందులో రాజశేఖర్, సుమలత, కైకాల సత్యనారాయణ ముఖ్యపాత్రల్లో నటించారు.
నటీనటులు
[మార్చు]- కైకాల సత్యనారాయణ - వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు
- అంజలీదేవి - వెంకటాద్రినాయుడు భార్య
- రాజశేఖర్ - పెద్ద కొడుకు
- నరేష్ - చిన్న కొడుకు
- సుమలత - కోడలు
- షణ్ముఖ శ్రీనివాస్ - మనుమడు
చిత్ర కథ
[మార్చు]పాటలు
[మార్చు]ఈ చిత్రంలోని తెలవారదేమో స్వామీ (పాట)కు సిరివెన్నెల సీతారామశాస్త్రి కి రాష్ట్రస్థాయిలో ఉత్తమ గీత రచయితగా నంది బహుమతి వచ్చింది.[1]
సంగీతాన్ని పూర్తిగా సమకూర్చినవారు: కె.వి.మహదేవన్.
సం. | పాట | గానం | పాట నిడివి |
---|---|---|---|
1. | "శ్రీ గణనాథం" | పూర్ణచందర్, శ్రీనివాస్ | |
2. | "శ్రీ శారదాంబ" | ఎస్. జానకి | |
3. | "ఆలోకయే శ్రీ బాలకృష్ణం" | వాణీ జయరాం | |
4. | "ఇన్ని రాశుల యునికి" | ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, వాణీ జయరాం | |
5. | "కోరిన చిన్నది" | పూర్ణచందర్ | |
6. | "జానకి కున్న స్మరణం" | ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం | |
7. | "తక తక" | పూర్ణచందర్ | |
8. | "తందనాన" | ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం | |
9. | "తెలవారదేమో స్వామీ" | యేసుదాసు | |
10. | "తెలవారదేమో స్వామీ" | పి. సుశీల | |
11. | "మేరా జూతా" | ఎస్. జానకి |
పురస్కారాలు
[మార్చు]సంవత్సరం | ప్రతిపాదించిన విభాగం | పురస్కారం | ఫలితం |
---|---|---|---|
1987 | కె.విశ్వనాథ్ | నంది ఉత్తమ చిత్రాలు - స్వర్ణ నంది | గెలుపు |
నంది ఉత్తమ దర్శకులు | గెలుపు | ||
ఫిల్మ్ ఫేర్ ఉత్తమ దర్శకులు పురస్కారం - తెలుగు | గెలుపు |
విశేషాలు
[మార్చు]- ఈ సినిమాకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు 1987 సంవస్తరానికి ఉత్తమ సినిమాగ నంది పురస్కారం ఇచ్చారు.
- దర్శకుడు విశ్వనాధ్ ఈ సినిమాకు ఉత్తమ దర్శకునిగా నందిని అందుకున్నారు.
- అన్నమయ్య రాసిన కీర్తన "తందనాన భళా"ను తాళం మార్పుతో రీమిక్స్ చేయడం
- రాశుల యొక్క రీతులను గూర్చి "ఇన్ని రాసుల యునుకి" అనే గీతంలో చెపుతూ రాసారు
పురస్కారాలు
[మార్చు]- నంది పురస్కారాలు
- నంది ఉత్తమ ఆడియోగ్రాఫర్స్: ఎ.ఆర్. స్వామినాధన్
- నంది ఉత్తమ నృత్యదర్శకులు: కె.వి. సత్యనారాయణ
మూలాలు
[మార్చు]- ↑ హెచ్ఎంటివి, మిక్చర్ పొట్లం (24 November 2018). "సంగీతం... సాహిత్యం...సరిపాళ్ళలో కలిస్తే!". Archived from the original on 22 December 2020. Retrieved 22 December 2020.
బయటి లింకులు
[మార్చు]