Jump to content

దేశాల జాబితా – భవిష్యత్తు జిడిపి(పిపిపి) అంచనాలు

వికీపీడియా నుండి
2014 ప్రపంచ బ్యాంకు సర్వే ప్రకారం జాతీయ స్థూల ఉత్పత్తి - దేశాల వారిగా

ఈ జాబితాను తాజీకరించాలి

ఈ జాబితాలో 2006, 2007, 2008 సంవత్సరాలకు 171 ఐక్య రాజ్య సమితి సభ్య దేశాలు. చైనా రిపబ్లిక్ (తైవాన్), హాంగ్‌కాంగ్ ('పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా' యొక్క ప్రత్యేక పాలనా ప్రాంతం), నెదర్లాండ్స్ యాంటిలిస్ (నెదర్లాండ్ రాజ్యంలో భాగం) - వీటి జిడిపి-పిపిపి అంచనాలు ఇవ్వబడ్డాయి. ఇరాక్, ఉత్తర కొరియా, సోమాలియా, అండొర్రా, శాన్ మారినో నగరం, మొనాకో, లైకెస్టీన్, మైక్రొనీషియా, పలావు, మార్షల్ దీవులు, నౌరూ, తువాలు, పోర్టోరికో, మకావొ వీటి జిడిపి అంచనా వాయడానికి అగు వివరాలు అందుబాటులో లేనందున వాటిని ఈ జాబితాలో చేర్చలేదు.

ఈ గణాంకాలన్నీ ఐ.ఎమ్.ఎఫ్. వారి లెక్కల అనుసారం, అంతర్జాతీయ డాలర్లలో ఇవ్వబడ్డాయి

జిడిపి బిలియన్ డాలర్లలో ఇవ్వబడింది.

కొనుగోలు శక్తి సమత్వం ఆధారం జిడిపి
దేశము 2006 2007 అంచనా సమయం
ప్రపంచం 65116.850 69488.631 2005
యూరోపియన్ యూనియన్ 13881.051 14518.503 2007
అమెరికా సంయుక్త రాష్ట్రాలు 13020.861 13675.129 2007
పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా 9984.062 11206.808 2007
భారత దేశం 4158.922 4555.318 2007
జపాన్ 4170.513 4346.008 2007
జర్మనీ 2558.908 2645.102 2007
యునైటెడ్ కింగ్‌డమ్ 2121.766 2224.646 2007
ఫ్రాన్స్ 1934.677 2019.578 2007
ఇటలీ 1790.895 1851.965 2007
రష్యా 1692.337 1812.497 2004
బ్రెజిల్ 1665.434 1758.205 2004
స్పెయిన్ 1214.930 1276.369 2007
కెనడా 1163.953 1224.923 2004
మెక్సికో 1132.916 1191.674 2004
దక్షిణ కొరియా 1065.205 1145.396 2004
ఇండొనీషియా 1055.349 1146.428 2004
రిపబ్లిక్ ఆఫ్ చైనా (తైవాన్) 671.884 719.590 2004
ఆస్ట్రేలియా 663.421 700.210 2004
టర్కీ 609.987 653.298 2004
దక్షిణ ఆఫ్రికా 604.710 638.142 2004
ఇరాన్ 596.817 638.603 2004
థాయిలాండ్ 583.747 626.117 2004
అర్జెంటీనా 567.313 599.257 2004
పోలండ్ 526.253 556.933 2004
నెదర్లాండ్స్ 573.328 602.193 2007
ఫిలిప్పీన్స్ 453.369 504.084 2004
పాకిస్తాన్ 439.707 475.550 2004
సౌదీ అరేబియా 376.046 401.021 2004
ఉక్రెయిన్ 364.084 390.306 2004
కొలంబియా 357.982 379.749 2004
బెల్జియం 338.452 353.326 2004
బంగ్లాదేశ్ 330.617 358.304 2004
ఈజిప్ట్ 327.101 349.658 2004
మలేషియా 314.453 340.950 2004
ఆస్ట్రియా 286.767 298.683 2004
స్వీడన్ 283.802 296.715 2004
వియత్నాం 274.643 299.701 2004
గ్రీస్ 261.018 274.493 2004
అల్జీరియా 255.451 268.920 2004
హాంగ్‌కాంగ్, చైనా పీపుల్స్ రిపబ్లిక్ 248.957 265.316 2004
స్విట్జర్‌లాండ్ 246.245 255.943 2004
పోర్చుగల్ 210.049 217.892 2004
చిలీ 208.663 225.298 2004
నార్వే 205.613 212.017 2004
రొమేనియా 204.412 218.926 2004
చెక్ రిపబ్లిక్ 198.931 210.418 2004
డెన్మార్క్ 195.788 203.502 2004
నైజీరియా 186.015 200.128 2004
హంగేరీ 179.606 190.343 2004
ఐర్లాండ్ 179.516 191.694 2004
వెనిజ్వెలా 193.196 204.358 2007
పెరూ 185.591 198.851 2007
ఫిన్లాండ్ 171.848 179.141 2004
ఇస్రాయెల్ 167.923 177.910 2004
మొరాకో 146.658 156.296 2004
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 139.107 147.793 2004
కజకస్తాన్ 137.964 150.856 2004
సింగపూర్ 131.675 140.372 2004
న్యూజిలాండ్ 106.331 111.843 2004
మయన్మార్ 99.041 104.557 2003
సూడాన్ 98.227 110.893 2004
స్లొవేకియా 93.288 101.220 2004
శ్రీలంక 93.036 100.591 2004
టునీషియా 90.449 97.784 2004
బెలారస్ 79.837 83.877 2004
బల్గేరియా 76.696 82.533 2004
సిరియా 76.137 80.767 2003
లిబియా 71.676 76.236 2003
డొమినికన్ రిపబ్లిక్ 69.365 73.950 2004
ఇథియోపియా 64.374 68.919 2004
గ్వాటెమాలా 60.045 63.407 2004
ఈక్వడార్ 59.840 62.380 2004
ఘనా 59.585 64.333 2004
క్రొయేషియా 57.983 61.804 2004
అంగోలా 56.451 69.522 2004
ఉజ్బెకిస్తాన్ 52.715 55.114 2004
లిథువేనియా 52.705 56.985 2004
కెన్యా 51.731 55.011 2004
కాంగో డెమొక్రాటిక్ రిపబ్లిక్ 50.764 55.416 2004
అజర్‌బైజాన్ 50.010 64.784 2004
కువైట్ 49.234 51.790 2004
సెర్బియా 47.770 51.162 2003
కోస్టారీకా 47.308 49.702 2004
ఉగాండా 47.083 50.693 2004
స్లొవేనియా 46.384 49.062 2004
కామెరూన్ 45.983 48.639 2004
ఒమన్ 44.345 47.836 2004
తుర్క్‌మెనిస్తాన్ 44.219 47.810 2004
నేపాల్ 41.538 44.318 2004
కంబోడియా 37.530 40.578 2004
ఉరుగ్వే 36.410 38.438 2004
ఆఫ్ఘనిస్తాన్ 36.075 40.774 2004
లక్సెంబోర్గ్నగరం 33.436 35.194 2004
ఎల్ సాల్వడోర్ 32.350 33.822 2004
లాత్వియా 31.841 34.426 2004
పరాగ్వే 29.936 31.756 2004
జింబాబ్వే 29.724 29.242 2003
టాంజానియా 29.682 32.488 2004
మొజాంబిక్ 29.616 32.151 2003
జోర్డాన్ 29.248 31.026 2004
ఐవరీ కోస్ట్ 28.590 29.872 2004
కతర్ 27.341 29.367 2004
బొలీవియా 26.872 28.089 2004
లెబనాన్ 25.669 26.706 2004
బోస్నియా & హెర్జ్‌గొవీనియా 25.505 27.410 2004
పనామా 24.937 26.453 2004
ఎస్టోనియా 23.927 25.796 2004
హోండూరస్ 23.185 24.713 2004
నికారాగ్వా 22.284 23.707 2004
సెనెగల్ 21.981 23.594 2004
ట్రినిడాడ్ & టొబాగో 20.621 22.338 2004
ఈక్వటోరియల్ గునియా 20.406 20.562 2004
యెమెన్ 20.285 21.243 2004
గినియా 20.217 21.741 2004
బోత్సువానా 19.089 20.163 2003
సైప్రస్ 18.563 19.692 2004
అల్బేనియా 18.329 19.818 2003
బుర్కినా ఫాసో 18.052 19.488 1998
మడగాస్కర్ 17.720 19.213 2004
బహ్రయిన్ 17.009 18.178 2004
మారిషస్ 16.898 17.979 2004
మేసిడోనియా 16.700 17.902 2004
జార్జియా (దేశం) 16.528 17.702 2004
నమీబియా 16.037 16.990 2004
మాలి 15.688 16.923 2004
హైతీ 15.604 16.553 2004
అర్మీనియా 15.326 16.570 2004
చాద్ 15.068 14.801 2004
పాపువా న్యూగినియా 15.068 15.800 2004
లావోస్ 13.700 14.897 2004
రవాండా 12.952 13.799 2004
జమైకా 12.336 12.960 2004
నైజర్ 11.645 12.387 2004
కిర్గిజిస్తాన్ 11.589 12.471 2004
జాంబియా 11.564 12.385 2003
ఐస్‌లాండ్ 11.271 11.857 2004
గబాన్ 10.083 10.596 2003
టోగో 9.850 10.347 2004
బ్రూనై 9.630 10.049 2004
తజకిస్తాన్ 9.612 10.392 2004
బెనిన్ 9.324 9.991 2004
మారిటేనియా 9.270 10.205 2004
మాల్డోవా 9.176 9.827 2004
మలావి 8.464 9.117 2004
మాల్టా 8.103 8.447 2004
బహామాస్ 6.924 7.345 2004
మంగోలియా 6.016 6.443 2004
బురుండి 5.935 6.358 1998
స్వాజిలాండ్ 5.935 6.145 2004
ఫిజీ 5.698 6.007 2004
సియెర్రా లియోన్ 5.378 5.842 2004
లెసోతో 5.198 5.398 2004
బార్బడోస్ 5.120 5.405 2004
Republic of Congo 4.908 5.090 2004
సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ 4.890 5.193 2003
నెదర్లాండ్స్ యాంటిలిస్ 4.372 4.526 2004
ఎరిట్రియా 4.075 4.173 2003
గయానా 3.682 3.880 2004
లైబీరియా 3.552 3.721 2004
భూటాన్ 3.477 3.940 2003
కేప్ వర్డి 3.356 3.664 2003
గాంబియా 3.230 3.443 2004
సూరీనామ్ 3.055 3.232 2004
మాల్దీవులు 2.858 3.090 2004
బెలిజ్ 2.199 2.333 2004
తూర్పు తైమూర్(టిమోర్-లెస్టె) 1.824 1.939 2003
జిబౌటి నగరం 1.739 1.852 1999
సమోవా 1.225 1.289 2004
గినియా-బిస్సావు 1.222 1.284 1997
కొమొరోస్ 1.195 1.269 2004
సెయింట్ లూసియా 1.147 1.198 2004
ఆంటిగువా & బార్బుడా 0.982 1.031 2004
సీషెల్లిస్ 0.979 0.989 2003
సొలొమన్ దీవులు 0.977 1.042 2004
గ్రెనడా 0.940 1.011 2003
సెయింట్ విన్సెంట్ & గ్రెనడీన్స్ 0.850 0.902 2004
టోంగా 0.850 0.892 2004
వనువాటు 0.760 0.794 2004
సెయింట్ కిట్స్ & నెవిస్ 0.644 0.683 2004
డొమినికా కామన్వెల్త్ 0.491 0.515 2004
సావొటోమ్ & ప్రిన్సిపె 0.270 0.290 2003
కిరిబాతి 0.228 0.234 2004

ఇవి కూడా చూడండి

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]