ఒడిశాలో 2024 భారత సార్వత్రిక ఎన్నికలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఒడిశాలో 2024 భారత సార్వత్రిక ఎన్నికలు

← 2019 2024 మే 13 - 2024 జూన్ 01 2029 →
Opinion polls
 
Dr. Achyuta Samanta - 01.jpg
The Union Minister for Petroleum & Natural Gas, Shri Dharmendra Pradhan being greeted by the Secretary, Ministry of Petroleum & Natural Gas, Dr. M.M. Kutty, in New Delhi on May 31, 2019 (cropped).jpg
Party BJD BJP
Alliance BJP NDA

 
Saptagiri_Sankar_Ulaka.jpg
Party INC
Alliance INDIA

Constituencies in the state. Constituencies in yellow and in pink represent seats reserved for Scheduled Castes and Scheduled Tribes respectively.

ఒడిశాలో రాష్ట్రం నుండి, 18వ లోక్‌సభలో 21 మంది సభ్యులను ఎన్నుకునేందుకు 2024 భారత సాధారణ ఎన్నికలు 2024 మే 13 నుండి 2024 జూన్ 1 వరకు గల మధ్యకాలంలో 4 దశల్లో జరగనున్నాయి.[1][2][3][4]

ఎన్నికల షెడ్యూలు

[మార్చు]
పోల్ ఈవెంట్ దశ
IV V VI VII
నోటిఫికేషన్ తేదీ 18 ఏప్రిల్ 26 ఏప్రిల్ 29 ఏప్రిల్ 7 మే
నామినేషన్ దాఖలు చేయడానికి చివరి తేదీ 25 ఏప్రిల్ 3 మే 6 మే 14 మే
నామినేషన్ పరిశీలన 26 ఏప్రిల్ 4 మే 7 మే 15 మే
నామినేషన్ ఉపసంహరణకు చివరి తేదీ 29 ఏప్రిల్ 6 మే 9 మే 17 మే
పోల్ తేదీ 13 మే' 20 మే' 25 మే' 1 జూన్'
ఓట్ల లెక్కింపు తేదీ/ఫలితం ' 2024 జూన్ 4'
నియోజకవర్గాల సంఖ్య 4 5 6 6
పార్టీ జండా గుర్తు నాయకుడు పోటీ చేసే సీట్లు
బిజూ జనతా దళ్ (BJD) పినాకి మిశ్రా 21
పార్టీ జండా గుర్తు నాయకుడు పోటీ చేసే సీట్లు
భారతీయ జనతా పార్టీ (BJP) ధర్మేంద్ర ప్రధాన్ 21
పార్టీ జండా గుర్తు నాయకుడు పోటీ చేసే సీట్లు
భారత జాతీయ కాంగ్రెస్ శరత్ పట్టణాయక్ 19
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అభయ సాహు 1
జార్ఖండ్ ముక్తి మోర్చా
అంజనీ సోరెన్ 1

అభ్యర్థులు

[మార్చు]
Constituency
BJD NDA INDIA
1 బర్గఢ్ BJD పరిణీతా మిశ్రా BJP ప్రదీప్ పురోహిత్ INC సంజయ్ భోయ్
2 సుందర్‌గఢ్ (ఎస్.టి) BJD దిలీప్ టిర్కీ BJP జుయల్ ఓరం INC జనార్దన్ దేహరి
3 సంబల్‌పూర్ BJD ప్రణబ్ ప్రకాష్ దాస్ BJP ధర్మేంద్ర ప్రధాన్ INC
4 కియోంజర్ (ఎస్.టి) BJD ధనుర్జయ్ సిద్దూ BJP అనంత నాయక్ INC
5 మయూర్‌భంజ్ (ఎస్.టి) BJD సుదం మార్ండి BJP నాబా చరణ్ మాఝీ JMM అంజని సోరెన్
6 బాలాసోర్ BJD లేఖశ్రీ సమంతసింగ్ BJP ప్రతాప్ చంద్ర సారంగి INC
7 భద్రక్ (ఎస్.సి) BJD మంజులత మండలం BJP అవిమన్యు సేథి INC
8 జాజ్‌పూర్ (ఎస్.సి) BJD శర్మిస్తా సేథి BJP రవీంద్ర నారాయణ్ బెహెరా INC
9 ధెంకనల్ BJD అవినాష్ సమల్ BJP రుద్ర నారాయణ్ పానీ INC
10 బోలంగీర్ BJD సురేంద్ర సింగ్ భోయ్ BJP సంగీతా కుమారి సింగ్ డియో INC మనోజ్ మిశ్రా
11 కలహండి BJD లంబోధర్ నియాల్ BJP మాళవిక కేశరి డియో INC ద్రౌపది మాఝీ
12 నబరంగ్‌పూర్ (ఎస్.టి) BJD ప్రదీప్ మాఝీ BJP బలభద్ర మాఝీ INC భుజబల్ మాఝీ
13 కంధమాల్ BJD అచ్యుత సమంత BJP సుకాంత కుమార్ పాణిగ్రాహి INC అమీర్ చంద్ నాయక్
14 కటక్ BJD సంత్రప్ట్ మిశ్రా BJP భర్తృహరి మహతాబ్ INC
15 కేంద్రపారా BJD అన్షుమన్ మొహంతి BJP బైజయంత్ 'జే' పాండా INC
16 జగత్‌సింగ్‌పూర్ (ఎస్.సి) BJD రాజశ్రీ మల్లిక్ BJP బిభు ప్రసాద్ తారై INC
17 పూరీ BJD అరూప్ పట్నాయక్ BJP సంబిత్ పాత్ర INC
18 భువనేశ్వర్ BJD మన్మత్ రౌత్రే BJP అపరాజిత సారంగి CPI(M)
19 అస్కా BJD రంజితా సాహు BJP అనితా శుభదర్శిని CPI
20 బెర్హంపూర్ BJD భృగు బాక్సీపాత్ర BJP ప్రదీప్ కుమార్ పాణిగ్రాహి INC రష్మీ రంజన్ పట్నాయక్
21 కోరాపుట్ (ఎస్.టి) BJD కౌసల్య హికాకా BJP కలేరామ్ మాఝీ INC సప్తగిరి శంకర్ ఉలక

సర్వేలు, పోల్స్

[మార్చు]

అభిప్రాయ సేకరణలు

[మార్చు]
సర్వే చేసిన ఏజన్సీ ప్రచురించిన తేదీ లోపం మార్జిన్ ఆధిక్యం
BJD ఎన్‌డిఎ ఐ.ఎన్.డి.ఐ.ఎ
ఎబిపి న్యూస్-సి వోటర్ 2024 మార్చి[5] ±5% 11 10 0 BJD
ఇండియా టీవీ-సిఎన్‌ఎక్స్ 2024 మార్చి[6] ±3% 11 10 0 BJD
ఇండియా టుడే-సి వోటర్ 2024 ఫిబ్రవరి[7] ±3-5% 11 10 0 BJD
టైమ్స్ నౌ-ఇటిజి 2023 డిసెంబరు[8] ±3% 13-15 5-7 0-1 BJD
ఇండియా టీవీ-సిఎన్‌ఎక్స్ 2023 అక్టోబరు[9] ±3% 13 8 0 BJD
టైమ్స్ నౌ-ఇటిజి 2023 సెప్టెంబరు[10] ±3% 13-15 5-7 0-1 BJD
2023 ఆగస్టు ±3% 12-14 6-8 0-1 BJD
సర్వే చేసిన ఏజన్సీ ప్రచురించిన తేదీ లోపం మార్జిన్ ఆధిక్యం
BJD ఎన్‌డిఎ ఐ.ఎన్.డి.ఐ.ఎ ఇతరులు
ఎబిపి న్యూస్-సి వోటర్ 2024 మార్చి[5] ±5% 40.9% 40.2% 13.8% 5.1% 0.7
ఇండియా టుడే-సి వోటర్ 2024 ఫిబ్రవరి[7] ±3-5% 41% 40% 12% 7% 1

ఫలితాలు

[మార్చు]

కూటమి\ పార్టీ ద్వారా ఫలితాలు

[మార్చు]
కూటమి/పార్టీ జనాదరణ పొందిన ఓటు సీట్లు
ఓట్లు % ± pp పోటీ చేశారు గెలిచింది +/-
ఎన్‌డీఏ బీజేపీ 11,335,549 45.34 6.94 21 20 12
బీజేడీ 9,382,711 37.53 5.27 21 0 12
ఇండియా కూటమి ఐఎన్‌సీ 3,130,056 12.52 0.88 20 1 -
జేఏంఏం 134,713 0.54 - 1 0 -
మొత్తం 3,264,769 13.06 0.34 21 1 -
ఇతరులు 650,336 2.60
నోటా 324,588 1.30
మొత్తం 100% - 21 -

ప్రాంతాల వారీగా ఫలితాలు

[మార్చు]
ప్రాంతాలు సీట్లు
ఎన్‌డీఏ బీజేడీ ఇండియా కూటమి ఇతరులు
ఉత్తర ఒడిశా 5 5 0 0 0
సెంట్రల్ ఒడిశా 10 10 0 0 0
దక్షిణ ఒడిశా 6 5 0 1 0
మొత్తం 21 20 0 1 0

నియోజకవర్గాల వారీగా ఫలితాలు

[మార్చు]
నియోజకవర్గం పోలింగ్ శాతం విజేత[11][12] ద్వితియ విజేత మెజారిటీ
పార్టీ అభ్యర్థి ఓట్లు % పార్టీ అభ్యర్థి ఓట్లు %
1 బర్గఢ్ 79.78% బీజేపీ ప్రదీప్ పురోహిత్ 7,16,359 54.69 బీజేడీ పరిణితా మిశ్రా 4,64,692 34.58 2,51,667
2 సుందర్‌గఢ్ (ఎస్.టి) 73.02% బీజేపీ జువల్ ఓరం 4,94,282 42.77 బీజేడీ దిలీప్ కుమార్ టిర్కీ 3,55,474 30.76 1,38,808
3 సంబల్‌పూర్ 79.50% బీజేపీ ధర్మేంద్ర ప్రధాన్ 5,92,162 49.48 బీజేడీ ప్రణబ్ ప్రకాష్ దాస్ 4,72,326 39.47 1,19,836
4 కియోంఝర్ (ఎస్.టి) 78.97% బీజేపీ అనంత నాయక్ 5,73,923 45.67 బీజేడీ ధనుర్జయ సిదు 4,76,881 37.95 97,042
5 మయూర్‌భంజ్ (ఎస్.టి) 75.79% బీజేపీ నబ చరణ్ మాఝీ 5,85,971 49.91 బీజేడీ సుదమ్ మార్ంది 3,66,637 31.23 2,19,334
6 బాలాసోర్ 76.77% బీజేపీ ప్రతాప్ చంద్ర సారంగి 5,63,865 45.49 బీజేడీ లేఖశ్రీ సమంతసింగ్ 4,16,709 33.62 1,47,156
7 భద్రక్ (ఎస్.సి) 73.23% బీజేపీ అవిమన్యు సేథి 5,73,319 44.19 బీజేడీ మంజులత మండలం 4,81,775 37.13 91,544
8 జాజ్‌పూర్ (ఎస్.సి) 74.47% బీజేపీ రవీంద్ర నారాయణ్ బెహెరా 5,34,239 46.01 బీజేడీ శర్మిష్ట సేథి 5,32,652 45.87 1,587
9 ధెంకనల్ 78.01% బీజేపీ రుద్ర నారాయణ్ పానీ 5,98,721 50.24 బీజేడీ అవినాష్ సమల్ 5,22,154 43.82 76,567
10 బోలంగీర్ 77.52% బీజేపీ సంగీతా కుమారి సింగ్ డియో 6,17,744 44.12 బీజేడీ సురేంద్ర సింగ్ భోయ్ 4,85,080 34.64 1,32,664
11 కలహండి 77.90% బీజేపీ మాళవికా దేవి 5,44,303 40.79 బీజేడీ లంబోధర్ నియాల్ 4,10,490 30.77 1,33,813
12 నబరంగ్‌పూర్ (ఎస్.టి) 82.16% బీజేపీ బలభద్ర మాఝీ 4,81,396 38.74 బీజేడీ ప్రదీప్ మాఝీ 3,93,860 31.70 87,536
13 కంధమాల్ 74.13% బీజేపీ సుకాంత కుమార్ పాణిగ్రాహి 4,16,415 41.80 బీజేడీ అచ్యుతానంద సమంత 3,95,044 39.66 21,371
14 కటక్ 71.20% బీజేపీ భర్తృహరి మహతాబ్ 5,31,601 47.43 బీజేడీ సంత్రుప్ట్ మిశ్రా 4,74,524 42.34 57,077
15 కేంద్రపారా 71.22% బీజేపీ బైజయంత్ పాండా 6,15,705 48.21 బీజేడీ అన్షుమన్ మొహంతి 5,49,169 43.00 66,536
16 జగత్‌సింగ్‌పూర్ (ఎస్.సి) 75.48% బీజేపీ బిభు ప్రసాద్ తారై 5,89,093 45.80 బీజేడీ రాజశ్రీ మల్లిక్ 5,48,397 42.63 40,696
17 పూరీ 75.43% బీజేపీ సంబిత్ పాత్ర 6,29,330 52.58 బీజేడీ అరూప్ మోహన్ పట్నాయక్ 5,24,621 43.83 1,04,709
18 భువనేశ్వర్ 64.49% బీజేపీ అపరాజిత సారంగి 5,12,519 47.36 బీజేడీ మన్మథ రౌత్రే 4,77,367 44.11 35,152
19 అస్కా 62.67% బీజేపీ అనితా శుభదర్శిని 4,94,226 48.55 బీజేడీ రంజితా సాహు 3,94,252 38.73 99,974
20 బెర్హంపూర్ 65.41% బీజేపీ ప్రదీప్ కుమార్ పాణిగ్రాహి 5,13,102 49.20 బీజేడీ భృగు బాక్సీపాత్ర 3,47,626 33.33 1,65,476
21 కోరాపుట్ (ఎస్.టి) 77.53% ఐఎన్‌సీ సప్తగిరి శంకర్ ఉలక 4,71,393 41.03 బీజేడీ కౌసల్య హికాకా 3,23,649 28.17 1,47,744

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Odisha CM Naveen Patnaik expecting PM Narendra Modi's return in 2024? Remark hints at that". Retrieved 2023-08-19.
  2. "Why BJP Should Be in No Mood to Disrupt its Clandestine Arrangement With BJD Now". Retrieved 2023-08-19.
  3. "BJD to go solo in 2024 Lok Sabha polls: Naveen Patnaik". Retrieved 2023-08-19.
  4. "BJP Will Fight 2024 Elections On Its Own In Odisha: Bhupender Yadav". Retrieved 2023-08-19.
  5. 5.0 5.1 Bureau, ABP News (2024-03-15). "ABP-CVoter Opinion Polls: BJP-BJD Poised For Neck-To-Neck Fight In Odisha, Says Survey". news.abplive.com. Retrieved 2024-03-17. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; ":7" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  6. Bhandari, Shashwat, ed. (6 March 2024). "Odisha set to witness neck-and-neck fight between BJD and BJP: India TV-CNX Opinion Poll". India TV. Retrieved 2 April 2024.
  7. 7.0 7.1 Today, India (15 February 2024). "Mood Of The Nation LIVE With Rajdeep Sardesai & Rahul Kanwal | Lok Sabha Elections 2024 LIVE News". Youtube. Retrieved 2 April 2024. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; ":39" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  8. "ETG Survey: अगर आज हुए लोकसभा चुनाव तो किसकी बनेगी सरकार? देखें हर राज्य का गुणा-गणित". Times Now (in Hindi). 18 December 2023. Retrieved 2 April 2024.{{cite news}}: CS1 maint: unrecognized language (link)"ETG Survey: अगर आज हुए लोकसभा चुनाव तो किसकी बनेगी सरकार? देखें हर राज्य का गुणा-गणित". Times Now (in Hindi). 18 December 2023. Retrieved 2 April 2024.
  9. Sharma, Sheenu, ed. (5 October 2023). "India TV-CNX Opinion Poll: Naveen Patnaik's BJD leads in Odisha, UDF ahead of LDF in Kerala". India TV. Retrieved 2 April 2024.Sharma, Sheenu, ed. (5 October 2023). "India TV-CNX Opinion Poll: Naveen Patnaik's BJD leads in Odisha, UDF ahead of LDF in Kerala". India TV. Retrieved 2 April 2024.
  10. "Who Is Likely To Win If Lok Sabha Polls Are Held Today? ETG Survey Reveals | The Newshour Debate". Youtube. Times Now. 3 October 2023. Retrieved 3 April 2024.
  11. Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Constituency Wise". Archived from the original on 18 June 2024. Retrieved 18 June 2024.
  12. Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Sundargarh". Archived from the original on 9 June 2024. Retrieved 9 June 2024.