"కాల్షియం" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
53 bytes removed ,  3 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
{{కాల్షియమ్ మూలకము}}
'''కాల్షియం''' (कैल्शियमCalcium) ఒక మెత్తని ఊదారంగు [[క్షార మృత్తిక లోహము]]. [[విస్తృత ఆవర్తన పట్టిక]]లో దీని సంకేతము Ca. దీని పరమాణు సంఖ్య 20 మరియు పరమాణు భారము 40.078 గ్రా/మోల్<ref name="period"/>.
==మౌలిక సమాచారం==
కాల్షియం (कैल्शियम) ఒక మెత్తని ఊదారంగు [[క్షార మృత్తిక లోహము]]. [[విస్తృత ఆవర్తన పట్టిక]]లో దీని సంకేతము Ca. దీని పరమాణు సంఖ్య 20 మరియు పరమాణు భారము 40.078 గ్రా/మోల్<ref name="period"/>.
ప్రకృతిలో అత్యధికంగా దొరికే ఐదవ మూలకము. కాల్షియం జీవులన్నింటికి ముఖ్యమైనది. జీవుల శరీరంలో అన్నింటికన్నా ఎక్కువగా ఉండే లోహము. ఇది ముఖ్యంగా [[ఎముక]]లలో ఉంటుంది. జీవుల దేహవ్యవస్థలో కాల్షియం ప్రముఖపాత్ర కలిగివున్నది. ముఖ్యంగా కణనిర్మాణంలో అత్యంత ప్రాముఖ్యత కలిగినది. కాల్షియం యొక్క అయానులు, జీవ కణజాలంలో సైటో ప్లాజంలో లోపలికి, బయటకు ప్రయాణిస్తూ, కణాల జీవ నిర్వహణలో భాగం వహిస్తాయి. పళ్ళు/దంతాలు, [[ఎముకలు]] మరియు కొన్ని జీవుల (నత్త, అలిచిప్పజాతి జీవుల) పై పెంకుల నిర్మాణంలో [[కాల్షియం]] ఉనికి ప్రముఖమైనది.జీవజాలాలన్నింటిలో ఎక్కువ ప్రమాణంలో లభ్యమైయ్యే మూలకం కాల్షియం .
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2289854" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ