"కాల్షియం" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
855 bytes added ,  2 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
{{కాల్షియమ్ మూలకము}}
'''కాల్షియం''' (Calcium) ఒక మెత్తని ఊదారంగు గల [[క్షార మృత్తిక లోహము]]. దీని సంకేతము '''Ca మరియు పరమాణు సంఖ్య 20. ఇది''' [[విస్తృత ఆవర్తన పట్టిక]]లో దీని సంకేతము2వ Ca.గ్రూపు, దీనినాల్గవ పరమాణుపీరియడుకు సంఖ్యచెందిన 20మూలకం. మరియుదీని పరమాణు భారము 40.078 గ్రా/మోల్<ref name="period"/>. ఇది భూపటలం (crust) లో అత్యధికంగా దొరికే ఐదవ మూలకము మరియు ఇనుము, అల్యూమినియం తరువాత అత్యధికంగా లభ్యమయ్యే మూడవ లోహం. ఇది భూమిపై సాధారణంగా సమ్మేళన రూపంలో కాల్షియం కార్బొనేట్ (సున్నపురాయి) గా లభ్యమవుతుంది. సముద్రాలలో శిలాజరూపంలో ఉన్న జిప్సం, ఎన్‌హైడ్రైట్, ఫ్లోరైట్ మరియు అపాటైట్ వంటివికూడా కాల్షియం యొక్క వనరులే.
 
ప్రకృతిలో అత్యధికంగా దొరికే ఐదవ మూలకము. కాల్షియం జీవులన్నింటికి ముఖ్యమైనది. జీవుల శరీరంలో అన్నింటికన్నా ఎక్కువగా ఉండే లోహము. ఇది ముఖ్యంగా [[ఎముక]]లలో ఉంటుంది. జీవుల దేహవ్యవస్థలో కాల్షియం ప్రముఖపాత్ర కలిగివున్నది. ముఖ్యంగా కణనిర్మాణంలో అత్యంత ప్రాముఖ్యత కలిగినది. కాల్షియం యొక్క అయానులు, జీవ కణజాలంలో సైటో ప్లాజంలో లోపలికి, బయటకు ప్రయాణిస్తూ, కణాల జీవ నిర్వహణలో భాగం వహిస్తాయి. పళ్ళు/దంతాలు, [[ఎముకలు]] మరియు కొన్ని జీవుల (నత్త, అలిచిప్పజాతి జీవుల) పై పెంకుల నిర్మాణంలో [[కాల్షియం]] ఉనికి ప్రముఖమైనది.జీవజాలాలన్నింటిలో ఎక్కువ ప్రమాణంలో లభ్యమైయ్యే మూలకం కాల్షియం .
 
==చరిత్ర==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2289861" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ