ఫతేపూర్ లోక్‌సభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
ఫతేపూర్ లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ | 1957 |
---|---|
దేశం | భారతదేశం |
వున్న పరిపాలనా ప్రాంతం | ఉత్తరప్రదేశ్ |
అక్షాంశ రేఖాంశాలు | 25°55′12″N 80°48′36″E |
ఫతేపూర్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని 80 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పరిధిలో ఐదు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.[1]
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా | ఎమ్మెల్యే | పార్టీ | ఓటర్ల సంఖ్య (2017) |
---|---|---|---|---|---|---|
238 | జహనాబాద్ | జనరల్ | ఫతేపూర్ | జై కుమార్ సింగ్ జైకీ | అప్నా దల్ (సోనేలాల్) | 296,282 |
239 | బింద్కి | జనరల్ | ఫతేపూర్ | కరణ్ సింగ్ పటేల్ | బీజేపీ | 297,115 |
240 | ఫతేపూర్ | జనరల్ | ఫతేపూర్ | విక్రమ్ సింగ్ | బీజేపీ | 332,514 |
241 | అయా షా | జనరల్ | ఫతేపూర్ | వికాస్ గుప్తా | బీజేపీ | 260,518 |
242 | హుసైన్‌గంజ్ | జనరల్ | ఫతేపూర్ | రణవేంద్ర ప్రతాప్ సింగ్ | బీజేపీ | 286,821 |
243 | ఖగా | ఎస్సీ | ఫతేపూర్ | కృష్ణ పాశ్వాన్ | బీజేపీ | 323,594 |
మొత్తం: | 1,796,844 |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]సంవత్సరం | విజేత | పార్టీ | ద్వితియ విజేత | పార్టీ |
---|---|---|---|---|
1957 | అన్సార్ హర్వాణి | భారత జాతీయ కాంగ్రెస్ | ఉమా శంకర్ | స్వతంత్ర |
1962 | గౌరీ శంకర్ అలియాస్ గౌరీబాబు | స్వతంత్ర | బాలకృష్ణ విశ్వనాథ్ కేస్కర్ | భారత జాతీయ కాంగ్రెస్ |
1967 | సంత్ బక్స్ సింగ్ | భారత జాతీయ కాంగ్రెస్ | బ్రజ్ లాల్ వర్మ | స్వతంత్ర |
1971 | సంత్ బక్స్ సింగ్ | భారత జాతీయ కాంగ్రెస్ | బ్రజ్ లాల్ వర్మ | భారత జాతీయ కాంగ్రెస్ |
1977 | బషీర్ అహ్మద్ (1978లో మరణించారు) | భారతీయ లోక్ దళ్ | సంత్ బక్స్ సింగ్ | భారత జాతీయ కాంగ్రెస్ |
1978 ^ | సయ్యద్ లియాఖత్ హుస్సేన్ (బై పోల్) | జనతా పార్టీ | ప్రేమ్ దత్ తివారీ | భారత జాతీయ కాంగ్రెస్ (I) |
1980 | హరి కృష్ణ శాస్త్రి | భారత జాతీయ కాంగ్రెస్ (I) | సయ్యద్ లియాఖత్ హుస్సేన్ | జనతా పార్టీ (సెక్యులర్) |
1984 | హరి కృష్ణ శాస్త్రి | భారత జాతీయ కాంగ్రెస్ | సయ్యద్ లియాఖత్ హుస్సేన్ | లోక్‌దల్ |
1989 | విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ | జనతాదళ్ | హరి కృష్ణ శాస్త్రి | భారత జాతీయ కాంగ్రెస్ |
1991 | విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ | జనతాదళ్ | విజయ్ సచన్ | భారతీయ జనతా పార్టీ |
1996 | విషంభర్ ప్రసాద్ నిషాద్ | బహుజన్ సమాజ్ పార్టీ | మహేందర్ ప్రతాప్ నారాయణ్ | భారతీయ జనతా పార్టీ |
1998 | అశోక్ కుమార్ పటేల్ | భారతీయ జనతా పార్టీ | విషంభర్ ప్రసాద్ నిషాద్ | బహుజన్ సమాజ్ పార్టీ |
1999 | అశోక్ కుమార్ పటేల్ | భారతీయ జనతా పార్టీ | సూర్య బలి నిషాద్ | బహుజన్ సమాజ్ పార్టీ |
2004 | మహేంద్ర ప్రసాద్ నిషాద్ | బహుజన్ సమాజ్ పార్టీ | అచల్ సింగ్ | సమాజ్ వాదీ పార్టీ |
2009 | రాకేష్ సచన్ | సమాజ్ వాదీ పార్టీ | మహేంద్ర ప్రసాద్ నిషాద్ | బహుజన్ సమాజ్ పార్టీ |
2014 | సాధ్వి నిరంజన్ జ్యోతి | భారతీయ జనతా పార్టీ | అఫ్జల్ సిద్ధిఖీ | బహుజన్ సమాజ్ పార్టీ |
2019[2] | సాధ్వి నిరంజన్ జ్యోతి | భారతీయ జనతా పార్టీ | సుఖ్‌దేవ్ ప్రసాద్ వర్మ | బహుజన్ సమాజ్ పార్టీ |
మూలాలు
[మార్చు]- ↑ "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). The Election Commission of India. pp. 483, 503.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.