Jump to content

కాట్నీ జంక్షన్ రైల్వే స్టేషను

అక్షాంశ రేఖాంశాలు: 23°50′00″N 80°24′04″E / 23.8334°N 80.4011°E / 23.8334; 80.4011
వికీపీడియా నుండి
(కాట్నీ జంక్షన్ రైల్వే స్టేషన్ నుండి దారిమార్పు చెందింది)
కాట్నీ జంక్షన్
భారతీయ రైల్వేలు జంక్షన్ స్టేషన్
సాధారణ సమాచారం
Locationకాట్నీ-483501, మధ్య ప్రదేశ్
 India
Coordinates23°50′00″N 80°24′04″E / 23.8334°N 80.4011°E / 23.8334; 80.4011
Elevation381.25 మీటర్లు (1,250.8 అ.)
యజమాన్యంభారతీయ రైల్వేలు
లైన్లుహౌరా-అలహాబాద్-ముంబై రైలు మార్గము
అలహాబాద్-జబల్పూర్ విభాగం
బినా-కాట్నీ రైలు మార్గము
కాట్నీ-బిల్లీబారీ లింక్
కాట్నీ-బిలాస్పూర్ రైలు మార్గము
ఫ్లాట్ ఫారాలు6
ఇతర సమాచారం
Statusఫంక్షనింగ్
స్టేషను కోడుKTE
జోన్లు పశ్చిమ మధ్య రైల్వే[1]
డివిజన్లు జబల్పూర్
మూస:Infobox station/services
మూస:Infobox station/services
మూస:Infobox station/services


కాట్నీ జంక్షన్ (స్టేషన్ కోడ్: KTE)[2] భారతదేశం లోని కాట్నీలో ఒక ప్రధాన జంక్షన్ రైల్వే స్టేషన్‌గా ఉంది. 5 వివిధ దిశల్లో బినా జబల్పూర్, సత్నా, బిలాస్పూర్, సింగ్రౌలిలకు ఈ జంక్షన్ నుండి నుండి రైల్ లింకులు మార్గములు ప్రయాణిస్తాయి. కాట్నీ జంక్షన్ నుండి న్యూ ఢిల్లీ , ముంబై , వదోదర, హౌరా, చెన్నై, బెంగుళూర్, ఇతర భారతీయ నగరాలకు సుమారు 215 రైళ్లు ప్రతి రోజు జంక్షన్ ద్వారా ప్రయాణిస్తాయి.

జంక్షన్ యొక్క లోడ్ [3] తగ్గించేందుకు, బినా నుండి తూర్పు భారతదేశం వైపు రైళ్లు తీసుకు వెళ్ళేందుకు, కొత్తగా కాట్నీ ముర్వారా జంక్షన్ తెరవబడింది.

జంక్షన్

[మార్చు]

ఐదు దిశల నుండి రైల్వే లైన్లు కాట్నీ రైల్వే స్టేషన్ వద్ద కలుస్తాయి:

  • తూర్పు నుండి (రేణుకుట్, మొఘల్ సారాయ్, హౌరా, కోలకతా)
    • కాట్నీ-సింగ్రౌలి-హౌరా రైలు మార్గము వయా సింగ్రౌలి లైన్ వెస్ట్ బెంగాల్, బీహార్, జార్ఖండ్ మీదుగా ముందుకు కొనసాగుతుంది.
    • కాట్నీ-బిలాస్పూర్ రైలు మార్గము చత్తీస్గఢ్, ఒడిషా మీదుగా ముందుకు కొనసాగుతుంది.
  • ఉత్తరం నుండి (ఢిల్లీ, కాన్పూర్)
    • కాట్నీ-అలహాబాద్ రైలు మార్గము, మరింత ముందుకు ఢిల్లీ, ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్ మీదుగా కొనసాగుతుంది.
  • పశ్చిమం నుండి (ముంబై, అహ్మదాబాద్)
    • కాట్నీ-ఇటార్సి రైలు మార్గము మరింత ముందుకు వెస్ట్, సౌత్, సౌత్-వెస్ట్ మీదుగా వెళ్ళిపోతుంది.
    • కాట్నీ-బినా రైలు మార్గము మరింత ముందుకు ఢిల్లీ, ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్ మీదుగా వెళ్ళిపోతుంది

చిత్రమాలిక

[మార్చు]
  • మరిన్ని చిత్రాలు [4]

ఇవి కూడా చూడండి

[మార్చు]
  • ముర్వారా జంక్షన్
  • న్యూ కాట్నీ జంక్షన్
  • కాట్నీ దక్షిణం జంక్షన్
  • పిఎన్‌ఆర్ పరిస్థితి [5]

మూలాలు

[మార్చు]
  1. http://indiarailinfo.com/atlas/zones
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-08-14. Retrieved 2015-04-08.
  3. http://indiarailinfo.com/departures/katni-junction-kte/527
  4. http://indiarailinfo.com/gallery
  5. http://indiarailinfo.com/pnr