Jump to content

కౌశాంబి లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
కౌశాంబి లోక్‌సభ నియోజకవర్గం
Existence2008-ప్రస్తుతం
Reservationఎస్సీ
Current MPవినోద్ కుమార్ సోంకర్
Partyభారతీయ జనతా పార్టీ
Elected Year2019
Stateఉత్తర్ ప్రదేశ్
Assembly Constituenciesబాబాగంజ్
కుండ
సిరతు
మంఝన్‌పూర్
చైల్

కౌశంబి లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని 80 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి.[1] ఈ నియోజకవర్గం ప్రతాప్‌గఢ్ జిల్లా పరిధిలో 05 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.[2] లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2002 జూలై 12న ఏర్పాటైన డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిఫార్సుల ఆధారంగా ఈ నియోజకవర్గం 2008 ఫిబ్రవరి 19న నూతనంగా ఏర్పాటైంది.[3]

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు

[మార్చు]
నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా ఓటర్ల సంఖ్య (2019)
245 బాబాగంజ్ ఎస్సీ ప్రతాప్‌గఢ్ 3,11,817
246 కుంట జనరల్ ప్రతాప్‌గఢ్ 3,49,704
251 సిరతు జనరల్ కౌశాంబి 3,62,114
252 మంఝన్‌పూర్ ఎస్సీ కౌశాంబి 3,88,697
253 చైల్ జనరల్ కౌశాంబి 3,74,788
మొత్తం: 17,87,120

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు

[మార్చు]
సంవత్సరం ఎంపీగా ఎన్నికయ్యారు పార్టీ
2009 శైలేంద్ర కుమార్ సమాజ్ వాదీ పార్టీ
2014 వినోద్ కుమార్ సోంకర్ భారతీయ జనతా పార్టీ
2019 [4]
2024 పుష్పేంద్ర సరోజ్ సమాజ్ వాదీ పార్టీ

మూలాలు

[మార్చు]
  1. "Kaushambi Lok Sabha Constituency" (in ఇంగ్లీష్). 2019. Archived from the original on 18 October 2022. Retrieved 18 October 2022.
  2. "Information and Statistics-Parliamentary Constituencies-50-Kaushambi". Chief Electoral Officer, Uttar Pradesh website.
  3. "Delimitation notification comes into effect". The Hindu. 20 February 2008. Archived from the original on 28 February 2008.
  4. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.