దేశాల జాబితా – దిగుమతుల క్రమంలో

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వివిధ దేశాల దిగుమతులను సూచించే చిత్రపటం

దిగుమతుల క్రమంలో వివిధ దేశాల జాబితా (List of countries by imports) ఇక్కడ ఇవ్వబడింది. The World Factbook లోని సమాచారం ఆధారంగా. పోలికల కోసం స్వాధిపత్యం లేని కొన్ని 'దేశాలు' కూడా జాబితాలో ఇవ్వబడ్డాయి. కాని వాటికి ర్యాంకులు చూపలేదు.

ర్యాంకు దేశము దిగుమతులు
మిలియన్ US$
సమాచారం తేదీ
ప్రపంచం (అన్ని దేశాలు కలిపి) 12,090,000 2004 అంచనా
1 అమెరికా సంయుక్త రాష్ట్రాలు 1,869,000 2006 అంచనా
యూరోపియన్ యూనియన్ (బయటి దేశాలతో వాణిజ్యం మాత్రం) 1,466,000 2005
2 జర్మనీ 916,400 2006 అంచనా
3 చైనా 777,900 2006 అంచనా
4 యునైటెడ్ కింగ్‌‌డమ్ 603,000 2006 అంచనా
5 ఫ్రాన్స్ 529,100 2006 అంచనా
6 జపాన్ 524,100 2006 అంచనా
7 ఇటలీ 445,600 2006 అంచనా
8 నెదర్లాండ్స్ 373,800 2006 అంచనా
9 కెనడా 353,200 2006 అంచనా
10 బెల్జియం 333,500 2006 అంచనా
హాంగ్‌కాంగ్ 329,800 2006 అంచనా
11 స్పెయిన్ 324,400 2006 అంచనా
12 దక్షిణ కొరియా 309,300 2006 అంచనా
13 మెక్సికో 253,100 2006 అంచనా
14 సింగపూర్ 246,100 2006 అంచనా
15 తైవాన్ 205,300 2006 అంచనా
16 భారత దేశం 187,900 2006 అంచనా
17 రష్యా 171,500 2006 అంచనా
18 స్విట్జర్‌లాండ్ 162,300 2006 అంచనా
19 స్వీడన్ 151,800 2006 అంచనా
20 ఆస్ట్రియా 134,300 2006 అంచనా
21 ఆస్ట్రేలియా 127,700 2006 అంచనా
22 మలేషియా 127,300 2006 అంచనా
23 టర్కీ 120,900 2006 అంచనా
24 థాయిలాండ్ 119,300 2006 అంచనా
25 పోలండ్ 113,200 2006 అంచనా
26 బ్రెజిల్ 91,400 2006 అంచనా
27 డెన్మార్క్ 89,320 2006 అంచనా
28 యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 88,890 2006 అంచనా
29 చెక్ రిపబ్లిక్ 87,700 2006 అంచనా
30 ఐర్లాండ్ 87,360 2006 అంచనా
31 ఇండొనీషియా 77,730 2006 అంచనా
32 ఫిన్లాండ్ 71,690 2006 అంచనా
33 హంగేరీ 69,750 2006 అంచనా
34 పోర్చుగల్ 67,740 2006 అంచనా
35 సౌదీ అరేబియా 64,160 2006 అంచనా
36 దక్షిణ ఆఫ్రికా 61,530 2006 అంచనా
37 నార్వే 59,900 2006 అంచనా
38 గ్రీస్ 59,120 2006 అంచనా
39 ఫిలిప్పీన్స్ 51,600 2006 అంచనా
40 ఇస్రాయెల్ 47,800 2006 అంచనా
41 రొమేనియా 46,480 2006 అంచనా
42 ఇరాన్ 45,480 2006 అంచనా
43 ఉక్రెయిన్ 44,110 2006 అంచనా
44 స్లొవేకియా 41,840 2006 అంచనా
45 వియత్నాం 39,160 2006 అంచనా
46 ఈజిప్ట్ 35,860 2006 అంచనా
47 చిలీ 35,370 2006 అంచనా
48 అర్జెంటీనా 31,690 2006 అంచనా
పోర్టోరికో 29,100 2001
49 వెనిజ్వెలా 28,810 2006 అంచనా
50 అల్జీరియా 27,600 2006 అంచనా
51 పాకిస్తాన్ 26,790 2006 అంచనా
52 న్యూజిలాండ్ 25,230 2006 అంచనా
53 నైజీరియా 25,100 2006 అంచనా
54 కొలంబియా 24,330 2006 అంచనా
55 లక్సెంబోర్గ్నగరం 24,220 2006 అంచనా
56 బల్గేరియా 23,800 2006 అంచనా
57 స్లొవేనియా 23,590 2006 అంచనా
58 కజకస్తాన్ 22,000 2006 అంచనా
59 క్రొయేషియా 21,790 2006 అంచనా
60 మొరాకో 21,220 2006 అంచనా
61 బెలారస్ 21,120 2006 అంచనా
62 ఇరాక్ 20,760 2006 అంచనా
63 కువైట్ 19,120 2006 అంచనా
64 లిథువేనియా 18,250 2006 అంచనా
65 పెరూ 15,380 2006 అంచనా
66 లిబియా 14,470 2006 అంచనా
67 టునీషియా 13,890 2006 అంచనా
68 బంగ్లాదేశ్ 13,770 2006 అంచనా
69 కతర్ 12,360 2006 అంచనా
70 ఎస్టోనియా 12,030 2006 అంచనా
71 డొమినికన్ రిపబ్లిక్ 11,390 2006 అంచనా
72 కోస్టారీకా 10,880 2006 అంచనా
73 ఈక్వడార్ 10,810 2006 అంచనా
74 సెర్బియా 10,580 2005 అంచనా
75 జోర్డాన్ 10,420 2006 అంచనా
76 లాత్వియా 10,330 2006 అంచనా
77 ఒమన్ 10,290 2006 అంచనా
78 అంగోలా 10,210 2006 అంచనా
79 గ్వాటెమాలా 9,911 2006 అంచనా
80 శ్రీలంక 9,655 2006 అంచనా
81 క్యూబా 9,510 2006 అంచనా
82 పనామా 9,365 2006 అంచనా
83 లెబనాన్ 9,340 2005 అంచనా
84 బహ్రయిన్ 9,036 2006 అంచనా
85 ట్రినిడాడ్ & టొబాగో 8,798 2006 అంచనా
86 సూడాన్ 8,693 2006 అంచనా
87 బోస్నియా & హెర్జ్‌గొవీనియా 8,250 2006 అంచనా
88 ఎల్ సాల్వడోర్ 7,326 2006 అంచనా
89 సిరియా 6,634 2006 అంచనా
90 కెన్యా 6,602 2006 అంచనా
91 సైప్రస్ 5,800 2006 అంచనా
92 ఘనా 5,666 2006 అంచనా
93 ఐవరీ కోస్ట్ 5,548 2006 అంచనా
94 ఐస్‌లాండ్ 5,189 2006 అంచనా
95 అజర్‌బైజాన్ 5,176 2006 అంచనా
96 యెమెన్ 5,042 2006 అంచనా
97 హోండూరస్ 4,860 2006 అంచనా
98 లైబీరియా 4,839 2004 అంచనా
99 జమైకా 4,682 2006 అంచనా
100 వర్జిన్ దీవులు 4,609 2001
101 ఉరుగ్వే 4,532 2006 అంచనా
102 పరాగ్వే 4,500 2006 అంచనా
103 కంబోడియా 4,446 2006 అంచనా
నెదర్లాండ్స్ యాంటిలిస్ 4,383 2004 అంచనా
104 ఇథియోపియా 4,105 2006 అంచనా
105 మాల్టా 4,077 2006 అంచనా
106 ఉజ్బెకిస్తాన్ 3,990 2006 అంచనా
107 తుర్క్‌మెనిస్తాన్ 3,936 2006 అంచనా
మకావొ 3,912 2005
108 ఆఫ్ఘనిస్తాన్ 3,870 2005 అంచనా
109 మేసిడోనియా 3,631 2006 అంచనా
110 మారిషస్ 3,391 2006 అంచనా
111 జార్జియా (దేశం) 3,320 2006 అంచనా
112 నికారాగ్వా 3,202 2006 అంచనా
113 టాంజానియా 3,180 2006 అంచనా
114 జాంబియా 3,092 2006 అంచనా
115 కామెరూన్ 3,083 2006 అంచనా
116 బోత్సువానా 3,034 2006 అంచనా
117 సెనెగల్ 2,980 2006 అంచనా
జిబ్రాల్టర్ 2,967 2004 అంచనా
118 బొలీవియా 2,934 2006 అంచనా
119 అల్బేనియా 2,901 2006 అంచనా
120 మొజాంబిక్ 2,815 2006 అంచనా
121 ఉత్తర కొరియా 2,720 2005
122 మాల్డోవా 2,650 2006 అంచనా
123 ఈక్వటోరియల్ గునియా 2,543 2006 అంచనా
124 నమీబియా 2,456 2006 అంచనా
గాజా స్ట్రిప్ (Gaza Strip) 2,440 2005
వెస్ట్ బాంక్ (West Bank) 2,440 2005
125 స్వాజిలాండ్ 2,274 2006 అంచనా
126 బహామాస్ 2,160 2005 అంచనా
127 జింబాబ్వే 2,055 2006 అంచనా
128 శాన్ మారినో నగరం 2,035 2004
129 నేపాల్ 2,000 2005 అంచనా
130 మయన్మార్ 1,980 2006 అంచనా
131 కాంగో రిపబ్లిక్ 1,964 2006 అంచనా
132 ఉగాండా 1,945 2006 అంచనా
133 అండొర్రా 1,879 2005
134 మాలి 1,858 2004 అంచనా
న్యూ కాలెడోనియా 1,780 2005 అంచనా
135 హైతీ 1,721 2006 అంచనా
ఫ్రెంచ్ పోలినీసియా 1,706 2005 అంచనా
136 పాపువా న్యూగినియా 1,686 2006 అంచనా
137 అర్మీనియా 1,684 2006 అంచనా
138 గబాన్ 1,607 2006 అంచనా
139 మడగాస్కర్ 1,544 2006 అంచనా
140 తజకిస్తాన్ 1,513 2006 అంచనా
141 బ్రూనై 1,481 2005 అంచనా
142 బార్బడోస్ 1,476 2004 అంచనా
143 ఫిజీ 1,462 2005
144 లెసోతో 1,401 2006 అంచనా
145 లావోస్ 1,376 2006 అంచనా
146 కాంగో డెమొక్రాటిక్ రిపబ్లిక్ 1,319 2004 అంచనా
147 టోగో 1,208 2006 అంచనా
సైప్రస్ 1,200 2006 అంచనా
148 మంగోలియా 1,184 2005
149 కిర్గిజిస్తాన్ 1,177 2006 అంచనా
150 మారిటేనియా 1,124 2004 అంచనా
151 బుర్కినా ఫాసో 1,016 2006 అంచనా
152 జిబౌటి నగరం 987 2004 అంచనా
బెర్ముడా 982 2004 అంచనా
153 బెనిన్ 927.3 2006 అంచనా
154 లైకెస్టీన్ 917.3 1996
155 మొనాకో 916.1 2005
అరుబా 875.0 2004 అంచనా
కేమెన్ దీవులు 866.9 2004
156 మాల్దీవులు 832.0 2006 అంచనా
157 చాద్ 823.1 2006 అంచనా
158 మలావి 767.9 2006 అంచనా
159 సూరీనామ్ 750.0 2004 అంచనా
160 గినియా 730.0 2006 అంచనా
161 గయానా 706.9 2006 అంచనా
162 ఎరిట్రియా 701.8 2006 అంచనా
గ్వామ్ 701.0 2004 అంచనా
ఫారో దీవులు 639.0 2004 అంచనా
163 మాంటినిగ్రో 601.7 2003
గ్రీన్‌లాండ్ 599.0 2005 అంచనా
164 నైజర్ 588.0 2004 అంచనా
165 సోమాలియా 576.0 2004 అంచనా
166 సీషెల్లిస్ 570.6 2006 అంచనా
167 బెలిజ్ 543.0 2006 అంచనా
168 సియెర్రా లియోన్ 531.0 2004 అంచనా
169 కేప్ వర్డి 495.1 2006 అంచనా
170 భూటాన్ 410.0 2005
171 సెయింట్ లూసియా 410.0 2004 అంచనా
172 సెయింట్ కిట్స్ & నెవిస్ 405.0 2004 అంచనా
173 రవాండా 390.4 2006 అంచనా
174 ఆంటిగువా & బార్బుడా 378.0 2004 అంచనా
మాయొట్టి 341.0 2005
175 అమెరికన్ సమోవా 308.8 FY04 అంచనా
సమోవా 285.0 2004 అంచనా
176 గ్రెనడా 276.0 2004 అంచనా
177 డొమినికా కామన్వెల్త్ 234.0 2004 అంచనా
178 సెయింట్ విన్సెంట్ & గ్రెనడీన్స్ 225.0 2004 అంచనా
179 ఉత్తర మెరియానా దీవులు 214.4 2001
180 గాంబియా 212.2 2006 అంచనా
181 బురుండి 207.3 2006 అంచనా
182 సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ 203.0 2004 అంచనా
183 తూర్పు తైమూర్ (టిమోర్-లెస్టె) 202.0 2004 అంచనా
బ్రిటిష్ వర్జిన్ దీవులు 187.0 2002 అంచనా
184 గినియా-బిస్సావు 176.0 2004 అంచనా
టర్క్స్ & కైకోస్ దీవులు 175.6 2000
185 సొలొమన్ దీవులు 159.0 2004 అంచనా
186 మైక్రొనీషియా 132.7 2004
అంగ్విల్లా 129.9 2005 అంచనా
187 టోంగా 122.0 2004 అంచనా
188 వనువాటు 117.1 2004 అంచనా
189 కొమొరోస్ 115.0 2004 అంచనా
190 పలావు 107.3 2004 అంచనా
ఫాక్‌లాండ్ దీవులు 90.00 2004 అంచనా
191 కుక్ దీవులు 81.04 2005
సెయింట్ పియెర్ & మికెలాన్ 68.20 2005 అంచనా
192 కిరిబాతి 62.00 2004 అంచనా
వల్లిస్ & ఫుటునా దీవులు 61.17 2004
193 మార్షల్ దీవులు 54.70 2000
194 సావొటోమ్ & ప్రిన్సిపె 48.87 2006 అంచనా
సెయింట్ హెలినా 45.00 2004 అంచనా
195 నౌరూ 20.00 2004 అంచనా
నార్ఫోక్ దీవులు 17.90 FY91/92
మాంట్‌సెరాట్ 17.00 2001
196 తువాలు 9.186 2004 అంచనా
నియూ 9.038 2004
197 టోకెలావ్ దీవులు 0.9692 2002

ఆధారాలు[మార్చు]

ఇవి కూడా చూడండి[మార్చు]