ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం తెలుగు సినిమా పాటల జాబితా (1981)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం 1981 సంవత్సరంలో విడుదలైన తెలుగు సినిమాలకు పాడిన పాటలలో కొన్ని:

సినిమా పాట సంగీత దర్శకుడు(లు) రచయిత(లు) సహగాయకులు
47 రోజులు "ఓ పైడి లేడమ్మా నీవు కన్నావమ్మా ఎన్నో స్వప్నాలను" ఎం.ఎస్.విశ్వనాథం ఆత్రేయ
"సూత్రం కట్టాడబ్బాయి సొంతం ఐయ్యింది అమ్మాయి " వాణీ జయరామ్
అంతం కాదిది ఆరంభం "అబ్బాలాలో అమ్మలాలో అయ్య నేను అమ్మ నువ్వు ఓ యబ్బలాలో" రమేష్ నాయుడు వేటూరి పి.సుశీల
"నిన్నంటుకోవాలి ఈపొద్దు నేనంటుకొబోతే ఆ పొద్దు అందాలు అందించుకో" పి.సుశీల
"నే ఊరికి మొనగాణ్ణి నా పేరుకు తగినోణ్ని మంచి వాళ్లకు మంచి వాణ్ణి" బృందం
"మూడు చుక్కల ముద్దుల బిందు మూడు పక్కల మువ్వల చిందు" బృందం
అగ్గిరవ్వ "ఒన్ టు త్రీ ఐ యాం ఫ్రీ లవ్ మి లవ్ మి లవ్ మి" కె.వి.మహదేవన్ ఆత్రేయ బృందం
"కాశికి పోయాం రామహరే గంగలో పడ్డాము" పి.సుశీల
"గొప్పల గోవిందంలో అమ్మా అమ్మా అమ్మమ్మ ఏం తిప్పలు"
"పండైతే పనికిరాదు ఆవకాయకు పంటి కిందికి" పి.సుశీల
"పారిపోతుంటే జారిపోతుంటే పట్టుకో పట్టుకో" పి.సుశీల
"బు బ బ బు బబ అరె శరభ అశరభ" పి.సుశీల
"లేత పిందెలో వగరుంటుంది దొరకాయలో పులుపుంటుంది" పి.సుశీల
అగ్నిపూలు "అబ్బాయి అబ్బాయి నువ్వెంత అమ్మాయి చేతిలో " ఆత్రేయ పి.సుశీల
"ఇది విస్కీ అది బ్రాంది ఏదైనా ఒకటే బ్రాంతి ఓం శాంతి"
"వయసు కోతి వంటిది మనసు కొమ్మ వంటిది" పి.సుశీల
అత్తగారి పెత్తనం "ఓ యబ్బో ఓ యబ్బో నా పుణ్యం కొద్ది" సత్యం జాలాది పి.సుశీల
"ఏటి గాలి చూసాను నీటి గాలి ఎండ గాలి చూసాను" పి.సుశీల
"శివరాత్రి చలిగాలి జవరాలిని అడిగింది విడివిడిగ" పి.సుశీల
అద్దాలమేడ "తారలన్ని మల్లెలైతే ఆ మల్లెలన్ని సొంతమైతే " రాజన్ - నాగేంద్ర దాసరి పి.సుశీల
"తొలి చూపు ఒక పరిచయం మలి చూపు ఒక" పి.సుశీల
"నా జీవిత గమనములో ఒక నాయిక పుట్టింది" ఎస్.జానకి
అమావాస్య చంద్రుడు "కళకే కళ నీ అందమూ ఏ కవి రాయని తీయని కావ్యము" ఇళయరాజా వేటూరి
"సుందరమో సుందరమో" ఎస్.జానకి, టి.వి.గోపాలక్రిష్ణన్ బృందం
అమృతకలశం "ఎదటికొస్తే నవ్వులు వెనక చూస్తె పువ్వులు ఎవరమ్మా" రమేష్ నాయుడు వేటూరి ఎస్.పి.శైలజ
"నీ యవ్వనం ఎప్పుడు ఆరని ఆవిరి నిప్పులు కురిసే తొలకరి" సినారె
అల్లుడు గారూ జిందాబాద్ "అట్టాంటి ఇట్టాంటి ఆడదాన్నికానురో బుల్లోడా" చక్రవర్తి వేటూరి పి.సుశీల
"అల్లుడా అమ్మడి మొగుడా అల్లుడుగారు జిందాబాద్" మాధవపెద్ది రమేష్ బృందం
"ఇదే అమ్మ పాట ఇదే లాలి పాట ఇదో ప్రేమ పాట"
"కోక్కరో అన్నది కోడి కోరుకో అన్నది జోడి" పి.సుశీల
"మాతాత మనవడ్నిరా నీ రాత రాస్తానురా" పి.సుశీల
ఆకలి రాజ్యం "కన్నెపిల్లవని కన్నులున్నవని ఎన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారి" ఎం.ఎస్.విశ్వనాథన్ ఆత్రేయ ఎస్.జానకి
"సాపాటు ఎటు లేదు పాటైన పాడు బ్రదర్"
"కూటి కోసం కూలి కోసం పట్టణంలో బ్రతుకుదామని" శ్రీశ్రీ
ఆడవాళ్ళు మీకు జోహార్లు "ఆడాళ్లు మీకు జోహార్లు ఓపిక ఒద్దిక మీ పేర్లు మీరు ఒకరికంటే" కె.వి.మహదేవన్ ఆత్రేయ
"రేపు మాపు రూపు మెరుపు ఎరుపు పసుపు మైమరపు " పి.సుశీల
ఆశాజ్యోతి "ఏరెల్లిపోతున్న నీరుండిపోయింది నీటిమీద రాతలాటి నావ" రమేష్ నాయుడు వేటూరి
"ఒక మౌనం రాగమై ఎగిసింది ఒక రాగం మౌనమై" వాణీ జయరామ్
"ఎవరిదీ ఎక్కువ కులము ఎవారిదీ తక్కువ" బృందం
"మనసెరిగిన కళలన్నీమరచేనెందుకో" పి.సుశీల
ఇల్లాలు "నీరెండ దీపాలు నీ కళ్ళలో ఆ నీడ చూసాను" చక్రవర్తి వేటూరి పి.సుశీల
"శబరి గిరీశా అయ్యప్ప శరణం శరణం అయ్యప్పా" బృందం
"గుండెలో సవ్వడి ఏమిటో అలజడి ఎవ్వరో చేసే" ఆత్రేయ పి.సుశీల
ఇల్లే స్వర్గం "చీకటి తెర తొలగించి వేకువ వెలిగించే దేవి నీవెవరు" రమేష్ నాయుడు దేవులపల్లి
"ఏవో ఏవో ఆశించావు ఏమిటి చివరికు సాధించావు" శ్రీశ్రీ
ఊరికి మొనగాడు "అందాల జవ్వని మందార పువ్వని నేనంటే నువ్వని" చక్రవర్తి వేటూరి పి.సుశీల
"ఎర్రతోలు బుర్రముక్కు అమ్మాయి అంత టెక్కు నీకు" పి.సుశీల
"కలసిరండి మనుషులైతే కదలి రండి మనసు ఉంటె"
"బూజం బంతి బూజంబంతి పువ్వో పువ్వో బుజ బుజ" పి.సుశీల
"మొగ్గపిందలనాడే బుగ్గ గిల్లేసి నాడే కోనేటి గట్టు" పి.సుశీల బృందం
"ఇదిగో తెల్లచీర ఇవిగో మల్లెపూలు తెల్లచీర కట్టుకో మల్లెపూలు పెట్టుకో" ఆరుద్ర పి.సుశీల
ఊరికిచ్చిన మాట "ఆడింది ఊరు పాడింది పైరు ఎగిరి ఎగిరి" ఎం.ఎస్.విశ్వనాథన్ సినారె పి.సుశీల
"కోడి కూసే పొద్దే పొద్దు కొత్త జంట ముద్దే ముద్దు" పి.సుశీల
"చూపుల్లో చుట్టేసి మాటల్లో పట్టేసి చేతుల్లో కట్టేసి" పి.సుశీల
"పైరగాలి పైటలాగుతుంటే ఒళ్ళు తడిమి నిద్ర" జాలాది ఎస్.పి.శైలజ
ఎర్రమల్లెలు "అన్యాయం అక్రమాలు దోపిడీ దురంతాలు ఎన్నాళ్ళని ఎన్నేళ్ళని నిలదీసినదీ రోజు" చక్రవర్తి అదృష్టదీపక్
"బంగారూ మా తల్లీ బూవీ మా లచ్చిమి బాగ్గాలు పండాల బూవీ మా లచ్చిమి " ధవళ సత్యం ఆనంద్, మాధవపెద్ది రమేష్, ఎస్.పి.శైలజ
"ఓ లగిజిగి జిగిలగి జిగిలగి లగిజిగి లంబాడీ లబ్జనక జనకరీ తకిట తకిటా తాళం ఏత్తూ తిరగబడరా అన్నా"
"బంజరు భూమిలో బంగారం మట్టిలోపలా మాణిక్యం పండించే రైతులు దండిగ ఉన్నారు మహదండిగ ఉన్నారు" కొండవీటి వెంకటకవి ఆనంద్, మాధవపెద్ది రమేష్, ఎస్.పి.శైలజ, చక్రవర్తి
"ఓ వసంత భామినీ ఓహో మరాళ గామినీ నీవేనా నీలినిశాజీవిత సౌధామినీ" సినారె ఎస్.పి.శైలజ
ఓ అమ్మకథ "తాగి సెడిపోకుమప్పా తాగితే సేతికి సిప్ప" ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం దాసం గోపాలకృష్ణ
"నీకు నాకు దూరమాయే నెలమీది " ఎస్.పి.శైలజ
"బొంబాయి ఆయా మేరె దోస్త్ దోస్త్ కొ సలాం కరో" రామకృష్ణ
ఓ ఇంటి కథ "వేదనే వేరని అనుబంధమే తీరిపోతే తెలిసే ఈ లోకం పోకడ" ఇళయరాజా రాజశ్రీ బృందం
"కమ్మని కన్నె మనసు రమ్మనేనో నీ మనసే" పి.సుశీల
కర్పూర శిల్పం "నీ వలపు చూపులే సంకెళ్ళు నీ చిలిపి" పెండ్యాల ఆచార్య తిరుమల పి.సుశీల
కాళరాత్రి "సన్నాయి పాడించనా నిన్ను సందిట్లో ఆడించనా " ఇళయరాజా జాలాది పి.సుశీల
"ఈ వయసన్నది విలువైనది చేజారితే నీవెంటరానంటది వయసు వలపు"
"పాలగువ్వా ఈయేళ ఉయ్యాల ఊగాలి రావమ్మా" ఎస్.పి.శైలజ
"ఓరయ్యో చాలయ్యో గులపాటం నన్ను మెచ్చానన్నావు మనసిచ్చా" పి.సుశీల
కిరాయి రౌడీలు "పంగనామాలు పెట్టుకో ఒంగి దండాలు పెట్టుకో ఓడిపోయానని " చక్రవర్తి వేటూరి పి.సుశీల
"తమాషా ఇది ఒక తమాషా నాలో దిలాసా నీలో" అనితారెడ్డి
"ఓ కొంటె కోణంగి సరసాల సంపంగి సై అంటే సై అంటాలే" పి.సుశీల
కొండవీటి సింహం "గోతికాడ గుంటనక్క నక్కి చూడనీ కొమ్మ మీద కొండముచ్చు నిక్కి చూడనీ" వేటూరి పి.సుశీల
"మా ఇంటిలోన మహలక్ష్మి నీవే మా కంట వెలిగే గృహలక్ష్మి నీవే " పి.సుశీల
"వానొచ్చే వరదొచ్చే వలపల్లే వయసొచ్చే నీలో గోదారి పొంగే " పి.సుశీల
"బంగినపల్లి మామిడిపండు రంగు మీదుంది చిలకే ముట్టని జాంపండు సిగ్గుపడుతుంది" పి.సుశీల
"పిల్ల వుంది పిల్ల మీద కోరికుంది చెప్పబోతే జారుకుంది దానికెట్ట పంపేది గుట్టు కబురు" పి.సుశీల
"అత్తమడుగు వాగులోనా అత్త కొడుకో అందమంత తడిసింది అత్త కొడుకో " పి.సుశీల
"ఈ మధుమాసంలో ఈ దరహాసంలో మదిలో కదిలి పలికే కోయిలా బ్రతుకే హాయిగా" పి.సుశీల
కొత్త జీవితాలు "ఎంత సోగ్గున్నావు" (చింతామణి నాటకం) ఇళయరాజా కొసరాజు ఎస్.జానకి
"పొంగే పొర్లే అందాలెన్నో.. కన్నె మదిలో అందాలెన్నో" సినారె ఎస్.జానకి
క్రాంతి "గణ గణ ఘంటే మ్రోగింది పిల్లలూ బిరి బిర" కె.వి.మహదేవన్ ఆత్రేయ పి.సుశీల
"గుడ్ బై గుడ్ బై డోంట్ సే గుడ్ బై " పి.సుశీల
"సత్యం శివం సుందరం మా లక్ష్యం" వై.ఎస్.రాజు, పి.బాపిరాజు
గజదొంగ "అల్లనేరేడు సెట్టుకాడ గున్నమావిళ్ళ గుట్టకాడ" చక్రవర్తి వేటూరి ఎస్.జానకి
"రెండక్షరాల ప్రేమ రెండు క్షణాల ప్రేమ జ్యోతిని జ్వాలగా " బృందం
" ఇంద్రధనసు చీరకట్టి చంద్రవదన చేరవస్తే" పి.సుశీల బృందం
"ఇదో రకం దాహం అదో రకం తాపం కటకటాలలో " ఎస్.జానకి
" నీ యిల్లు బంగారంగానూ నా ఒళ్ళు సింగారంగానూ " ఎస్.జానకి
"ఒక రాతిరి ఒక పోకిరి ఒకటిమ్మని దరిరమ్మని " పి.సుశీల, ఎస్.జానకి
" చుప్పనాతి చందురుడు మబ్బుచాటుకెళ్ళాడు" పి.సుశీల
గడసరి అత్త సొగసరి కోడలు "తళాంగు తకధిమి నీ అందం లఫంగి పూల మకరందం" సత్యం వేటూరి పి.సుశీల
"అబ్బబ్బబ్బబ్బబ్బ దబ్బాపండు పిల్ల దబ్బాపండు" పి.సుశీల
" చందమావ కంచమెట్టి సన్నజాజి బువ్వ పెట్టి ఆకసాన" పి.సుశీల బృందం
"కరి మబ్బుల్లో మెరుపులకి కనురెప్పల్లో చూపులకి" పి.సుశీల
"రాధాకృష్ణ కృపా పూరం రాధా కృష్ణ కళాలయం" (పద్యం)
గిరిజా కళ్యాణం "యవ్వనమే ఎదురై నిలిచింది కౌగిలికే" వేటూరి పి.సుశీల బృందం
"అరె ఎర్రగున్నబుర్రగున్న వెర్రిదానా కుర్రదానా"
"కౌగిలి తొలి కౌగిలి ఇది పడుచుదాని" గోపి ఎస్.పి.శైలజ
"ఆకు మీద ఆకు పెట్టి ఆకులోను సున్నమెట్టి" పి.సుశీల
గురుశిష్యులు "లట్టుపట్టు లట్టుపట్టు లట్టుపట్టు లవ్వులో రసపట్టు" కె.వి.మహదేవన్ ఆత్రేయ పి.సుశీల
"అపలం చపలం ఇంత అందాన్ని చూస్తె ఎంత సన్నాసికైనా" బృందం
"తగ్గు తగ్గు తగ్గు తల తిక్క ఒగ్గు ఏమిటా టెక్కు" రమోలా
"ఇదిగో వస్తున్నాఅదిరేదిస్తున్నా యుగయుగానికో అవతారంగా"
"అపురూప రూపసి నీవు అతిలోక ప్రేయసి నీవు" పి.సుశీల
"చుట్టేసికోవాలి చుక్కల్లు పొడవాలి ముద్దుల్లో తడవాలి" పి.సుశీల
"చెయ్యి పడ్డది చెంప పైన దెబ్బ పడ్డది గుండెలోన మనసు పడ్డది" పి.సుశీల
గువ్వల జంట "చిరుగాలి ఉయ్యాల చిగురాకు జంపాల ఊగేటి" జె.వి.రాఘవులు వేటూరి పి.సుశీల
"పిచ్చెక్కిపోతోందే పిల్ల నిన్నుచూస్తుంటే" పి.సుశీల
"నీలి నీలి కళ్ళతో నిండిపో నాలో" ఆరుద్ర ఎస్.పి.శైలజ
గోలనాగమ్మ "నేనే దైవము అనుకో నీ ముక్తిమార్గమే" చక్రవర్తి వేటూరి రామకృష్ణ బృందం
" సోమ్ముందా సోగ్గాడా షోకుందా చినవాడా" పి.సుశీల
" పదహారు వన్నెల పరువాల చిలకను" పి.సుశీల
ఘరానా గంగులు "కొమ్మకో పండంట రెమ్మకో పువ్వంట" సత్యం వేటూరి పి.సుశీల
"బుడి బుడి గొడుగుల్లో తడిపొడి గొడవల్లో" పి.సుశీల
"పలుపు తాడు కాదమ్మా పసుపు తాడు" ఎస్.జానకి
"రా మామా రా కొత్తపేటకి వేసుకుంటే ఎక్కుతుంది" కొసరాజు బృందం
చట్టానికి కళ్లులేవు "ఎవరికీ చెప్పకు ఇది దేవ రహస్యం" కృష్ణ - చక్ర గోపి పి.సుశీల బృందం
" కలసిపో నా కళ్ళలో కరిగిపో కౌగిళ్ళలో" పి.సుశీల
"చట్టానికి కళ్లులేవు తమ్ముడు న్యాయము"
చిన్నారి చిట్టిబాబు "ఏవో గుసగుసలు పాడే సరిగమలు" ఇళయరాజా, ఎం.పూర్ణచంద్రరావు జాలాది పి.సుశీల బృందం
"మై డియర్ జత కలిసినచొ చెలిని" ఆరుద్ర ఎస్.పి.శైలజ
చిలిపి మొగుడు "నిన్న సంధ్యవేళ కలలో సందడి తోచెనులే" ఇళయరాజా రాజశ్రీ పి.సుశీల బృందం
"రాధా రాధా రా కృష్ణా నీదే ఈ రాధ" పి.సుశీల
"యే యే ఊరించకు ఆరని మదిలో కోరి" ఆరుద్ర
జంతులోకం "మనుషులు తిరిగే లోకంలో ఊహకందని విశ్వంలో" సాలూరి బాబు దాసరి
జగమొండి "అజ్జరబజ్జి మసాల గజ్జల గుర్రం కట్టాలా" చక్రవర్తి జాలాది పి.సుశీల
"అరె డిస్కో టింగులాడి అరె డిస్కో" పి.సుశీల
"ఒన్ టు త్రీ ఫోర్ చచచ జజజ" ఆరుద్ర పి.సుశీల
"గుండెలో ఉన్నది గొడవ చేస్తున్నది " పి.సుశీల
"చక్కనమ్మకు చుక్క అందం చందమామకు" వేటూరి పి.సుశీల
"చుప్పనాతి సుబ్బమ్మ చూరెక్కి గేటెక్కీ" ఆత్రేయ పి.సుశీల
జతగాడు "సుఖాలోచ్చే వేళా పక్క పక్కన ఉంటే చూపులతో సరి" వేటూరి పి.సుశీల
"మొన్న చూస్తే వాకిట్లో నిన్న రాత్రి చీకట్లో నేడు" పి.సుశీల
"మల్లె పూవు మాటలాడే బంతిపువ్వు పాట పాడే" పి.సుశీల
"అన్నదాతా సుఖీభవ ఆత్మబంధు సుఖీభవ ఆదిలక్ష్మి" కొసరాజు
" అబ్బబ్బ యెసెయ్యరా మద్దెల దరువు నిబ్బరాల" పి.సుశీల
"రవిశంఖ తుశారాభౌ క్షీరాన్నవ"(శ్లోకం)
జీవితరథం "భలే ఇబ్బందిగా వుంది అబ్బబ్బ చూపు సుడిగాలిలా" వేటూరి పి.సుశీల
"కోడేమో కూరైపోయే డియో డియో కొంగేమో" పి.సుశీల బృందం
"భలే ఇబ్బందిగా వుంది అబ్బబ్బ చూపు సుడిగాలిలా" పి.సుశీల
"ఇదే ఇదే జీవితం సుఖ దుఃఖాల సంగమం" గోపి
"ఓలమ్మీ చిందేయ్యనా ఓ రబ్బీ చిటికేయనా" పి.సుశీల
జేగంటలు "ఇది ఆమని సాగే చైత్ర రథం ఇది రుక్మిణి" కె.వి.మహదేవన్ వేటూరి ఎస్.పి.శైలజ
" కళ కళలాడే మన ఊరు గలగల పారే" పి.సుశీల, రమోలా
"తెలుసులే తెలుసులే నీకు తెలుసో లేదో గాని" పి.సుశీల
"మళ్ళి ఎప్పుడో మళ్ళి ఎక్కడో ప్రేమలు రెండు" పి.సుశీల
" వందనాలు వందనాలు వలపుల హరి చందనాలు" పి.సుశీల
" శ్రీ సీతారాముల కళ్యాణం" వాణీ జయరామ్, ఆనంద్, ఎస్.పి.శైలజ బృందం
టాక్సీ డ్రైవర్ "చలి జ్వరం జ్వరం జ్వరం అనుక్షణం క్షణం" చెళ్ళపిళ్ళ సత్యం ఎస్.జానకి
" తెలుసునా నీ సరి లేరుగా ప్రియతమా నా వెన్నమనసు" పి.సుశీల
"నా ప్రేయసీ ఊహలో ఊర్వశీ ఆకాశవీధిలో అందాల"
"మననే చూసి నవ్వే వాళ్ళు పిచ్చినాయాళ్ళు" బృందం
"యెదలో ఎన్ని కధలో ప్రేమ సుధలో ఆ కధలు" పి.సుశీల
"హాట్ హాట్ హాట్ అందగాడా కాదా చెలి ఊపిరి " పి.సుశీల
డబ్బు డబ్బు డబ్బు "దీపం చూస్తే చిన్ని నాన్న వెలుతురు గురుతొస్తుంది " శ్యాం ఆత్రేయ పి.సుశీల
తిరుగులేని మనిషి "ఎంతసేపు ఎంతసేపు నీ కోసం ఈ కాపు గడచిపోదు" కె.వి.మహదేవన్ ఆత్రేయ పి.సుశీల
"నిన్ను పుట్టించినోడు బ్రహ్మదేవుడు నిన్ను పెంచు" పి.సుశీల
"బరిలోకి దిగరా బంగారు మామ గిరి గీసి గురి చూసి" పి.సుశీల
"మధురం మధురం హృదయం మధురం" పి.సుశీల
"యవ్వనం ఒక నందనం రోజు రోజు కొత్త పూల అనుభవం" పి.సుశీల
"రావమ్మ రావమ్మ అత్తవారింటికి రాజమర్యాదలు " పి.సుశీల
తొలికోడి కూసింది "ఎపుడో ఏదో చూచి ఇపుడా ఇదే తలచి నాసామి రంగ" ఎం.ఎస్.విశ్వనాథన్ ఆత్రేయ పి.సుశీల
"పోలీస్ వెంకటసామి నీకు పూజారైడు ప్రేమ పూజారైడు"
తోడుదొంగలు "శ్రీహరికోట రాకెట్ తీపి మిఠాయి పాకెట్" సత్యం వేటూరి పి.సుశీల
"అల్లరి మల్లెల ఆవిరిలో అందాలందిన" పి.సుశీల, ఎస్.పి.శైలజ, మాధవపెద్ది రమేష్
"వయసు ముసిరెను మనసు మెరిసేను" ఎస్.జానకి
"డూప్ డూప్ డూప్ చెయ్యాలి పాత్ పాత్ చెయ్యాలి" మాధవపెద్ది రమేష్
"ముందు చూస్తె నుయ్యి ఎనకాల చూస్తె గొయ్యి" పి.సుశీల
"ట్వింక్ ల్ ట్వింక్ ల్ తారా నా జిమ్ జిమ్ తార" పి.సుశీల
"భూమి గుండ్రంగా ఉంది ప్రేమ పదిలింగా ఉంది" గోపి
త్యాగయ్య "ఆరగింపవే పాలు ఆరగంపవే" కె.వి.మహదేవన్ త్యాగరాజు పి.సుశీల
"బంటు రీతి కొలువు ఈయవయ రామ"
"బాలకనకమయ చేల సుజన పరిపాలన "
"ఎందరో మహానుభావులు అందరికీ వందనములు"
"భవనుత నా హృదయమున రమించును"
"జగదానంద కారకా జయ జానకీ ప్రాణనాథ"
"కనుగొంటిని శ్రీరాముని నేడు"
"ఖగరాజు నీ ఆనతి విని వేగ కనలేడే"
"మనసా ఎటు లోర్తునే నా మనవిని చేకొనవే "
" నా జీవాధారా నానోము ఫలమో రాజీవలోచన"
"నను పాలింప నడచి వచ్చితివో"
"నాదతనుమనిసి శంకరం నమామి మనసా"
"నామోరాలకింప వేమి ఆలకింప"
"నీ మనసు నీ సొగసు నీ"
"నిధి చాల సుఖమా రాముని సన్నిది బ్రోవ సుఖమా"
"పరమాత్ముడు వెలిగే ముచ్చట బాగా"
"రామ భక్తి సామ్రాజ్యం ఏ మానవుల కందునో"
"రమించు వారెవరురా రఘోత్తమ నిను విన"
"సమయానికి తగు మాటలాడెను"
"సంగీత జ్ఞానము భక్తి వినా సన్మార్గము కలదే"
"సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు మా తండ్రి"
"సొగసుగా మృదంగ తాళము జత గూర్చి నిను"
"శ్రీ గణపతిని సేవింప రారే శ్రిత మానవులారా"
"తెరతీయగా రారా నాలోని తెర తీయగర"
"ఉయ్యాల లూగవయ్యా శ్రీరామా సయ్యాట" పి.సుశీల
"విడము చేయము నను విడనాడ" పి.సుశీల
"ఎన్నడు చూతునో ఇనకుల తిలకా"
దారి తప్పిన మనిషి "ఏడిస్తే నవ్వు ఏడవనివ్వు ఎవడి వాడిదే ఎదిగి ఎదిగి పొ నువ్వు" విజయభాస్కర్ వేటూరి
దీపారాధన "తూరుపు తిరిగి దండం పెట్టు అన్నారు మావారు" చక్రవర్తి దాసరి పి.సుశీల
"తెల్లకాగితం మనిషి జీవితం ఒకో అక్షరం"
"మనిషికి సర్వం ప్రాణం ప్రాణానికి" ఆనంద్, మాధవపెద్ది రమేష్
"వెన్నెల వేళ మల్లెల నీడ విందు ఉందని పిలిచింది" పి.సుశీల
"సన్నగా సన సన్నాగా వినిపించే ఒక పిలుపు" పి.సుశీల
దేవుడు మామయ్య "అందమంతా చీరకట్టి పరువంతా పైట" వేటూరి పి.సుశీల
"జీవితమే ఒక జోల పాట కనుల నీరు తుడిచే కలల తీపి పాట"
"బ్రతుకే ఒక ఆట వయసే సయ్యాట" పి.సుశీల
"యే వసంత కోకిల వాన వేళ పాడదు"
"చిట్టి పొట్టి డింగ్ డాంగ్ బెల్ మున్ని నాని బ్యూటిఫుల్మీ" ఆరుద్ర బృందం
నా మొగుడు బ్రహ్మచారి "అక్కచాటు బావయ్యో ఒక్కమాటు రావయ్యో" వేటూరి పి.సుశీల
"మనసు చల్లగుండ వయసు పచ్చగుండ" పి.సుశీల
"హే పిల్లదాన ఈ విస్సన్న చెప్పింది వేదం" పి.సుశీల
నేనూ మాఆవిడ "ఆలుమగల ఆరాటం హక్కుల కోసం" సత్యం వేటూరి పి.సుశీల బృందం
"నా చేయి ఊరుకోదు నీ చెంప నిమరినదే" సినారె పి.సుశీల
"పాలు మీగడ పెరుగు ఆవడ ఒకటికి ఒకటై" దాసరి పి.సుశీల
నోముల పంట "యే చోట ఉన్న యే పాట విన్నా ఎపుడూ నీ తలపే ఎదలో" వేటూరి పి.సుశీల
"ఈవేళ నిలవాలి నువ్వు నావాడిగా" ఎస్.పి.శైలజ
న్యాయం కావాలి "అమ్మో నాకు భయం మగాళ్ళు అంటేనే నాకు" చక్రవర్తి వేటూరి పి.సుశీల
"ఈరోజే ఆదివారం.. ఇద్దరము పడుచువారం" పి.సుశీల
"బుడి బుడి బిడియంగా వలపుల ఒడియంగ" పి.సుశీల
న్యాయం ఖరీదు "సింహస్వప్నము నేనే సింహ స్వప్నము " కె.వి.మహదేవన్ రాజశ్రీ మాధవపెద్ది రమేష్
"ఊసులాడే కన్నెమనసే కోరుకున్నది నన్నే" పి.సుశీల
"కలలు కనే కనులు ఒలికె తేనే చినుకులే" పి.సుశీల
పండంటి జీవితం "అంతులేని అనురాగం అన్నగా చెల్లిపోనీ మమకారం " చక్రవర్తి వేటూరి
"కొబ్బరి చెట్టుకు వెయ్యారే ఉయ్యాలా ఉయ్యాలేసి ఊపారే జంపాలా ఓయమ్మ లాలా ఓయబ్బలాలా " పి.సుశీల
"పండంటి జీవితం రెండింటికంకితం ఒకటి నీ మనసు ఒకటి నీ మమత " పి.సుశీల
"ఎదుటే ఒక అందం ఎదిగే అనుబంధం ఏల ఈ పంతం "
" తగ్గు బుల్లెమ్మ తగ్గు సిగ్గు ఓలమ్మో సిగ్గు సిగ్గు " పి.సుశీల
పక్కింటి అమ్మాయి "ఇవి ఎడబాటులు కాదు తెరచాటులే నదిలోని" ఆరుద్ర బృందం
"చిలుకా పలకవే ఆ కిటికీ తెరవవె పక్కింటి"
"ఇది సంగీత సంగ్రామము స్వర కిరీటిని" వేటూరి చక్రవర్తి
"పక్కింటి అమ్మాయి పరువాల పాపాయి"
పటాలం పాండు "ఓ చెలీ ఓ చెలీ అనురాగమేఘమాల ఆవేశదీప" దాశరథి బృందం
"మల్లెపూల మబ్బేసిందమ్మో పిల్లగాలి రగ్గేసిందమ్మో" వేటూరి
పల్లె పిలిచింది "నీ కళ్ళు మాటలాడని మూత మూయకు" ఘంటసాల విజయకుమార్ కోపల్లె శివరాం పి.సుశీల
"పల్లె పిలిచింది మంచిని పెంచే మనసుల కోసం" భుజంగరాయశర్మ బృందం
పార్వతీ పరమేశ్వరులు "తొలి మోజులో హో హో హో తొలి రోజులో హ హ" సత్యం వేటూరి సుందరరామ్మూర్తి ఎస్. జానకి
"తళుకు చూసిన నీ బెళుకు చూసిన ఆ కులుకు" రమోలా
పాలు నీళ్ళు "నాదం వేదం కాలం దైవం మూలాధారం " వేటూరి పి.సుశీల
పులిబిడ్డ "మనసంతా మంగళవాయిద్యాలే ఈవేళ కళ్యాణ శుభమంత్రాలే" చక్రవర్తి వేటూరి పి.సుశీల
"వెయ్యి వెయ్యి వంతెన వాలు వాలు పక్కన అందమైన వలపుంది అందుకుంటె పిలుపుంది" పి.సుశీల
"చెమ్మాచెక్కా సక్కనోడు జిమ్మాదియ్యా సిక్కనోడు సుక్కలలో మంచమే నేనే" పి.సుశీల
"కాశీ విశ్వనాథా తండ్రీ విశ్వనాథా నువ్వే తండ్రివైతే నా తల్లే విశాలాక్షి నువ్వే నాకు సాక్షి" ఆత్రేయ
పేదల బ్రతుకులు "పాలబుగ్గ పళ్ళెంలో పాయసం తెచ్చినాను జుర్రో జుర్రో" కె.వి.మహదేవన్ ఆత్రేయ పి.సుశీల
"ఇది శుభ సంకేతం సుమధుర సంగీతం" పి.సుశీల
" ఓ అబ్బాయి ఓ అమ్మాయి ఎంత హాయి ఈ దేశంలో"
ప్రణయ గీతం "తాధిమి తకధిమి తోలుబొమ్మ మెదడుకు పదును" రాజన్ - నాగేంద్ర దాసం గోపాలకృష్ణ
"రిమ్ జిమ్ రిమ్ జిమ్ రిమ్ జిమ్ పలికేనులే" సినారె పి.సుశీల
ప్రియ "శాంతం కోపం ఆగదు తాపం నేనేం చేశాను" చక్రవర్తి వేటూరి పి.సుశీల
"అనురాగం పొంగింది నవరాగం సాగింది" ఆత్రేయ పి.సుశీల
"చిరునామా ఇస్తావా చీకట్లో వస్తావా"
"నా హృదయమా నా హృదయఉదయ రాగమా " ఎస్.జానకి, పి.సుశీల
ప్రేమ కానుక "జంతర్ మంతర్ ఆటలాడాలి జమ్మలకడి దుమ్మురేగాలి ఓ సూపు సూడాలి నీ అంతు తేలాలి" ఆత్రేయ పి.సుశీల
"ఓ నవమదనా రారా నా ప్రియ వదనా రారా సుమతరా మధుకరా కళాసాగరా రాగసుధాకర రారా" పి.సుశీల
"చెమ్మాచెక్కా సక్కనోడు జిమ్మాదియ్యా సిక్కనోడు సుక్కలలో మంచమే నేనే" పి.సుశీల
"మనసుల ముడి పెదవుల తడి మధువుల జడి ఎద తడబడి కోటి రాగాలు పాడే" పి.సుశీల
"ఈ కొండా కోనల్లో నీరెండా ఛాయల్లో ఈ వెండి మబ్బుల్లో నీవే" పి.సుశీల
"అయ్యారే తుంటరోడు ఒయ్యారం సంతకాడ వియ్యాలే సేయమన్నాడే " పి.సుశీల
"వంట చేసి చూపిస్తా పీట వేసి తినిపిస్తా ఆడాళ్ళ కంటే మగాళ్ళ వంటే అబ్బో గొప్పది అనిపిస్తా" పి.సుశీల
ప్రేమ నాటకం " ఓ ఊర్వశీ నా ప్రేయసి తారాపథంలో" సత్యం వేటూరి పి.సుశీల
"కూనలమ్మ కులికిందంటే కోయిలమ్మ పలికిందంటే" ఎస్.జానకి
" ప్రేమ నాటకం ఇదే ప్రేమ నాటకం అక్షరాల కందని "
"హే అందం చందం భజగోవిందం ఐతే "
ప్రేమ పిచ్చి " జర్మనీ కే అందం నీకే సొగసరికె నా ప్రియసఖికే" ఇళయరాజా ఆత్రేయ సునంద
ప్రేమ మందిరం "అమరం అమరం మన కధ అమరం ఇది ధరిత్రి ఎరుగని" కె.వి.మహదేవన్ దాసరి
"ఎక్కడో ఎప్పుడో ఎక్కడో చూసినట్టు ఉన్నాది నాకు" పి.సుశీల
"ఆట తందానా తానతాన పాట అందాల వింత వేటలో" ఆరుద్ర ఎస్.జానకి
"ఉదయమా ఉదయమా ఉదయించకు ఉదయించకు" వేటూరి
"ప్రేమ మందిరం ఇదే ప్రేమ మందిరం నిరుపేదలు" పి.సుశీల
"మబ్బులు విడివడి మనసులు...చంద్రోదయం చంద్రోదయం" పి.సుశీల
"తొలిసారి పలికెను హృదయం నీ లలిత పద యుగళ " సినారె
ప్రేమ సింహాసనం " జేజమ్మ చెప్పింది జాతిపిల్లోడున్నాడని రాజమ్మ చెప్పింది" చక్రవర్తి వేటూరి పి.సుశీల
" చందమామ కొండెక్కి౦ది కొండెక్కి కూతపెట్టింది " పి.సుశీల బృందం
"లాలమ్మ లాలి లాలమ్మ లాలి జోజో పప్పా గోలమ్మ తల్లి"
"హరిఓం గోవిందా జాగర్తయ్ జాగర్త చూపులకేమో చక్కని చుక్క" ఎస్.జానకి
"అరివీర భయంకర ప్రళయలయంకర ప్రణయవశంకర" ఆరుద్ర పి.సుశీల
"ఇది ప్రేమ సింహాసనము హృదయాల ప్రియశాసనం" సినారె పి.సుశీల
ప్రేమకు అంతం ఏది "అల్లఊరు సంతలో అణాకో పెళ్ళాంట ఆశపడి తీసుకొచ్చా" శంకర్ గణేష్ రాజశ్రీ
" కడలంటే నదికేల కోపం ప్రియుని ఒడిలోన బిడియాల తాపం"
ప్రేమాభిషేకం "నా కళ్ళు చెబుతున్నాయి నిను ప్రేమించానని నా పెదవులు చెబుతున్నాయి నిను ప్రేమించానని" చక్రవర్తి దాసరి పి.సుశీల
"దేవీ మౌనమా శ్రీదేవీ మౌనమా నీకై జపించి జపించి తపించి తపించు భక్తునిపై దేవీ మౌనమా" పి.సుశీల
"ఒక దేవుని గుడిలో ఒక దేవత ఒడిలో నిదురించే అనురాగం కురిపించే అభిషేకం" పి.సుశీల
"కోటప్ప కొండకు వస్తానని మొక్కుకున్నా ఆరుబయట ఎండలో సరుకుతోట నీడలో" పి.సుశీల
"తారలు దిగివచ్చిన వేళ మల్లెలు నడిచొచ్చిన వేళ చందమామతో ఒక మాట చెప్పాలి"
"వందనం అభివందనం నీ అందమే ఒక నందనం నిన్నకు రేపుకు సంధిగ నిలిచిన సుందరీ పాదాభివందనం"
"ఆగదూ ఆగదూ ఆగదు ఏ నిముషం నీకోసము ఆగితే సాగదు ఈ లోకము "
భావిపౌరులు " ఏం తోపు తోసావు కళ్ళు తిరిగ" పి.సూరప్పరాజు కిరణ్ విజయలక్ష్మీ శర్మ
భోగభాగ్యాలు " అసనీ తస్సదియ్యా అత్తకూతురా కస్సు బస్సులాడకే కొంటె మరదలా" చక్రవర్తి గురవారెడ్డి
"చందమామ చందమామ ..ఈ రేయి తెల్లరానీ చందమామ" ఉషశ్రీ బృందం
"నా పేరు ముద్దు కృష్ణ నా ఊరు ముద్దులూరు పొద్దులేదు హద్దు లాడు" సినారె
"నేడు కన్నుకొట్టి రేపు వీపు తట్టి మాపులే ముద్దుపెట్టి" ఆత్రేయ పి.సుశీల
"పచ్చ పచ్చని చేలు ఓ లాలా వెచ్చ వెచ్చని" మోదుకూరి జాన్సన్ పి.సుశీల
భోగిమంటలు "తడిబట్టల బుచ్చెమ్మ మడిగట్టుకు వచ్చావా" రమేష్ నాయుడు ఆత్రేయ ఎస్.పి.శైలజ
" అరవైలో ఇరవై వచ్చింది మా అమ్మకు" వాణీ జయరామ్ బృందం
"భోగుల్లో భోగుల్లో భోగభాగ్యాల భోగుల్లో బోగిమంటల" పి.సుశీల బృందం
"అల్లీబిల్లీ అందమంతా అల్లుకుంటే సొంతమంట" వేటూరి ఎస్.పి.శైలజ
"చిక్కు చిక్కు పుల్లా చిక్కవే పిల్లా చిక్కని" అప్పలాచార్య ఎస్.పి.శైలజ
"పలుకు పలుకవే అంబా అంబా ఓ" కొసరాజు ఎస్.పి.శైలజ
"లేతవయసు పూతకొచ్చిందోయి మరదలా" సినారె ఎస్.పి.శైలజ
మరియా మై డార్లింగ్ "మరియా మై డార్లింగ్ మనసు మరుమల్లె పువ్వే" శంకర్ గణేష్ వీటూరి
"అందంగా ఉన్నావంటే ఆశే పడతానే కోర మీసం"
మరో కురుక్షేత్రం "పదండిరా పదందిరా ప్రచండ యోధులై" టి.చలపతిరావు జాలాది బృందం
"మనిషి ఓ మనిషి ఎక్కడుంది ఎక్కడుంది మానవత"
"మరో కురుక్షేత్రము .. నరనరాల నవశక్తిని" బృందం
మహా పురుషుడు "కోవెలలో దీపంలా నువ్వు వెలుగుతూ ఉండాలి" చక్రవర్తి గోపి
"చిలకలూరిపేట చిన్నదాన్ని కులుకుల్లో మొదటి" సినారె ఎస్.జానకి
"తొలిసారి వాడిచూపు ఈసారి వాలు చూపు" వేటూరి పి.సుశీల
"బోణీ కొట్టు బేరం వద్దు సందేళకి బెట్టు తీసి" పి.సుశీల
"మంగమ్మత్త కూతురా మల్లెపూల జాతరా" పి.సుశీల
మా పెళ్ళి కథ "మసకలోన మమతలోన హృదయమన్న ప్రమిదలోన వెలిగింది" రాజన్ - నాగేంద్ర వేటూరి ఎస్.జానకి
"సుందరాంగులారా శుభరాత్రి చూసేవాళ్లకి శివరాత్రి" బృందం
"అల్లి బిల్లి అందాల పెళ్ళామా"
మాయదారి అల్లుడు "గోల్ మాల్ గోల్ మాల్ గందరగోళం" జె.వి.రాఘవులు ఆత్రేయ పి.సుశీల
"చిక్కినటే చిక్కి చెయ్యిజారిపోతుంది కేసురో ఇది కేసురో" పి.సుశీల
"చుప్పనాతి సుందరాంగి దొప్పకంటి గోప్పలాంగి"
"దొరలాగ వచ్చాడు దొంగ దోచుకున్నవెళతాడు శుభ్రంగా" పి.సుశీల
"ముల్లు గుచ్చుకున్నా ముద్దులిచ్చుకున్నా" పి.సుశీల
"రారారా ఈ రాత్రి వస్తావా తీతీతీ తలుపు తీయమంటావా" పి.సుశీల
మినిస్టర్ మహాలక్ష్మి "మాఊరికొచ్చింది మహాలక్ష్మమ్మ" బి. మాధవరావు బి. మాధవరావు ఎస్.పి.శైలజ బృందం
ముద్దమందారం "అలివేణి ఆణిముత్యమా నీకంట నీటి ముత్యమా ఆవిరి కబురు" రమేష్ నాయుడు వేటూరి ఎస్.జానకి
"కడగంటి కొలపుల్లో తెలుగింటి వెలుగుల్లో తెరతీసిన" ఎస్.జానకి
"జొన్న చేలో జున్నుఅన్నులమిన్నఉన్నదోయి కన్నె" ఎస్.జానకి
"నీలాలు కారేనా కాలాలు మారేనా నీ జాలి నే పంచుకోనా"
"ముద్దుకే ముద్దొచ్చే మందారం మువ్వలే నవ్వింది సింగారం"
"సందకాడ మబ్బు పిందాలెర్రబడ్డ సందమాయే రెండు చూస్తే" ఎస్.జానకి
"జో లాలి జో లాలి నైన ఒకటాయే రెండాయే ఉయ్యాల "
మౌన గీతం "చెలిమిలో వలపు రాగం మనసులో మధుర భావం" ఇళయరాజా ఆత్రేయ ఎస్.జానకి
"పరువమా చిలిపి పరుగు తీయకు పరుగులో పంతాలు" ఎస్.జానకి
రగిలే జ్వాల "ఎన్నెల్లో తాంబూలాలు ఏందయ్యో పేరంటాలు" సత్యం వేటూరి పి.సుశీల
"చినుకు పడితే చిచ్చు రేగి ఒకటే తప్పట్లే" పి.సుశీల
" తోపు కాడక వస్తావో పిల్లా తమలపాకులిస్తాను" పి.సుశీల
"నా జీవన జ్యోతివి నీవే ఈ కోవెల హారతి నీవే" పి.సుశీల
"తోట మాలిని పూల బాటసారిని కొలవలేని" ఆత్రేయ పి.సుశీల
" ముద్దబంతి పువ్వమ్మా పొద్దుపొడుపు నవ్వమ్మా" పి.సుశీల
"జయ కమలాసని సద్గతి భామిని" (దండకం)
రహస్యగూఢచారి "నిరంతరం తరం తరం తరం అనుక్షణం" వేటూరి పి.సుశీల
"చెట్టెండి పోయాక పిట్టేగిరిపోయాక" పి.సుశీల బృందం
"చినుకులలో వణికి వణికి వణికి వణికి వలపులలో" పి.సుశీల
"అమ్మాడి పిల్లొచ్చి త్రుళ్ళి త్రుళ్ళి పడుతుంది" పి.సుశీల బృందం
"హే పిటపిటలాడే పిట్టా నువ్వు బిడుచుకు పొతే ఎట్లా" ఆరుద్ర బృందం
రాణీకాసుల రంగమ్మ "మదిలోని మంగమ్మ తలమీది గంగమ్మ" చక్రవర్తి వేటూరి పి.సుశీల
"ఏరేత్తు ఎత్తుకేల్లింది రైక ఎవడెత్తుకుంటాడో" పి.సుశీల బృందం
"అందంగా ఉన్నావు గోవిందా రామా అందితే నీసొమ్ము" పి.సుశీల
రాధా కల్యాణం "కలనైనా క్షణమైనా మాయనిదే మన ప్రేమ" కె.వి.మహదేవన్ సినారె పి.సుశీల
"చిటికేయవే చినదానా చిందేయవే తందానా" పి.సుశీల
"చేతికి గాజుల్లా కళ్ళకు కాటుకల నుదుటికి తిలకంలా" జ్యోతిర్మయి
రామలక్ష్మణులు "అమ్మో నిప్పుతో చెలగాటం నా సోకు చెప్పలేని " చక్రవర్తి ఆత్రేయ ఎస్.పి.శైలజ
"ఈ దెబ్బ చూడు దానమ్మ చూడు .. తెలివి ఒక్కరి సొమ్మా"
"జీవితం నాటకం లేనిపోని బూటకం చూసేవారికి" పి.సుశీల
"చెలో నేస్తం చెలో భాయి ఫలం లేదో జయం మనదే" ఆరుద్ర
"విరిసే పువ్వుల్లో కలిసే కన్నుల్లో కురిసే నవ్వుల్లో" పి.సుశీల
రామదండు "బండి కాదు మొండి ఇది సాయం పట్టండి" ఎం.ఎస్.విశ్వనాథన్ ఆత్రేయ బృందం
రామాపురంలో సీత "గగనాలు దాటి దిగివచ్చి నావా సొగసు విరిసే" జె.వి.రాఘవులు సినారె
" నూరేళ్ళు ఉంటాను నీవు నాకు నీడ ఉంటె" ధవళ సత్యం పి.సుశీల
" మనసు మందారం ముగ్దదాని వయసు వయ్యారం" ఆరుద్ర పి.సుశీల
లక్ష్మి "ఇసక పానుపు గుస గుసలాడె మెత్తగా సుతిమెత్తగా" చక్రవర్తి పి.సుశీల
"ఏమంటావు ఏమంటావు ఓ మావా నిన్ను ప్రేమిస్తే ఏమంటావు" పి.సుశీల
"చెప్పకు చెప్పకు చిట్టిపాప చెబితే నీ ముద్దు" ఎస్.జానకి
" తాగితే ఎలాగుంటది ఓ నా సామిరంగా తప్పటడుగు వెయ్యమంటది"
వాడని మల్లి "చలి చలిగా ఉంది జాతర కసి కసిగా" సత్యం వేటూరి ఎస్.జానకి
"మందూరులో .. భలేగుంది బంగారు" ఎస్.జానకి
"కాపుసారా కొడితే కపెక్కిందే పిల్లా షోకు చూస్తె" సాహితి బృందం
వారాలబ్బాయి "కాకమ్మకాకి కలవల్ల కాకి లోకాన ఏకాకి ఏ వాడ" చక్రవర్తి జాలాది
"తాంబూలం వేశాడే మేనమామ వాడు సందెకాడ చిందులాడు"
"లటుకు చిటుకు లంక తోటలో అటుకు ఇటుకు" పి.సుశీల
" అద్దరేతిరి వచ్చాడంటా ఆకలేసి ఉన్నదంట" పి.సుశీల
విశ్వరూపం "యువకుల్లారా లేవండి..ఉన్నాను నేనున్నాను" దాసరి బృందం
"నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో" పి.సుశీల బృందం
"ఎవడికంటే తక్కువరా నేను ఎదురొస్తే గుండెలు తీస్తాను" కొసరాజు పి.సుశీల
" కీచు కీచు పిట్ట నేలకేసి కొట్ట నిన్నోదలి పెట్టేది " పి.సుశీల
"కనులు చాలవు కాలము చాలదు తలపు చాలదు" రాజశ్రీ పి.సుశీల
"నారంగా నారంగా నువ్విట్ట నా రంగ నేనిట్ట" వేటూరి పి.సుశీల
శివభక్త విజయము "ఆదిశివుని నాదమయుని కధ వినవమ్మా ఆ ఆదిశక్తి" కె.వి.మహదేవన్, ఎ.ఎ.రాజ్ వీటూరి పి.సుశీల, ఎస్.పి.శైలజ
"ఏరు జోరుగా ఉంది గాలి హోరు పెడుతోంది బట్టలింక" ఎస్.పి.శైలజ బృందం
"చంద్రమౌళి భూషణమౌ జాతి సర్పమా నీకు అంత మంచి"
"చిత్తములో అంతా శివమయమే దేవా నిను సేవించు దాసులకే"
"ఙ్ఞానమనే తలుపే తీయవయా ద్వారమనె తెరచవయా" ఎస్.పి.శైలజ బృందం
"సకల కళలందు సర్వజ్ఞుడైన వాడ్ని" (పద్యం)
శ్రీ ఆంజనేయ చరిత్ర "దినకరుని అంశతో అవతరించిన నీవే అంజనాదేవినే" జె.వి.రాఘవులు, వి.దక్షిణామూర్తి వీటూరి
"రామ రామ రామా లోకాభి రామా"
శ్రీ శివకుమార సంభవం "భువశరణం కలకాలం మనమాడే బ్రోచే" కె.వి.మహదేవన్, చంద్రశేఖర్ ఆరుద్ర
శ్రీరస్తు శుభమస్తు "కోమలాంగి వచ్చిందిరో మెచ్చిందిరో నచ్చిందిరో" జె.వి.రాఘవులు వేటూరి
"చినుకంటిలాగు మీద చిటికేసి వెయ్యగానే తళ తళ" ఎస్.పి.శైలజ
"శ్రీదేవి నాదేవి కరుణ చూపవా నీ చిత్తమే నా భాగ్యము"
"శ్రీరస్తు శుభమస్తు శ్రీవారికి కళ్యాణమస్తు మా ఇద్దరి" పి.సుశీల
శ్రీవారి ముచ్చట్లు "ఉదయ కిరణ రేఖలో హృదయ వీణ తీగలో పాడింది ఒక రాధిక" చక్రవర్తి దాసరి ఎస్.జానకి
"ముక్కుపచ్చలారని కాశ్మీరం ముక్కుపుడకతో వచ్చింది కాశ్మీరం దీని వయ్యారం కాశ్మీరం దీని యవ్వారం కాశ్మీరం" పి.సుశీల
"ఆకాశం ముసురేసింది ఊరంతా ముసుగేసింది ముసుగులో పువ్వులు రెండు ఆడుకుంటున్నాయి" పి.సుశీల
"కాళ్ళాగజ్జా కంకాళమ్మా కాళ్ళకు గజ్జెలు ఎక్కడివమ్మా వేగుచుక్క వెలగా పండు బుగ్గన చుక్క ఎక్కడిదమ్మా" పి.సుశీల
"సూర్యునికొకటే ఉదయం మనిషికి ఒకటే హృదయం ఆ ఉదయం ఎందరిదో ఈ హృదయం ఎవ్వరిదో" పి.సుశీల
సంగీత "నలుగురి తోనూ నారాయణా అంటే తెలుసా నాయనా" ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం దాసరి
"లోకాన పిచ్చోళ్ళు ఎవరని లెక్కేసుకుంటే కన్నోళ్ళకన్నా"
సంసారం సంతానం "అచ్చమలాగే ఉన్నది వెచ్చగా మట్టువలాగే ఉన్నది" చక్రవర్తి వేటూరి పి.సుశీల
"రోజూ విచ్చే మొగ్గల్లో రోజా ఇచ్చే బుగ్గల్లో ఝుంఝుం" పి.సుశీల
"సంసారమే సంగీతము అనురాగమే తొలి రాగము" ఆత్రేయ పి.సుశీల
సత్యం శివం "అందవే అందమా సొగసులే నీ సొంతమా" వీటూరి ఎస్.జానకి
"ఎనకా ముందు లేదు ఇల్లు వాకిలి లేదు" ఎస్.జానకి
" జంబలగిరి పంబకాడ జాంగిరి జగదంబ కాడ" పి.సుశీల
" మంచితరుణం మించిపోనీకు మనసు మళ్ళి" ఎస్.జానకి, ఎస్.పి.శైలజ
"మొటుగునవ్వుల్లో నా రాత ఎట్టాగుందో" పి.సుశీల
" వెలుగు నీడల్లో వెలెగెనీ బంధం వేయి జన్మలకి" ఎస్.జానకి, ఎస్.పి.శైలజ బృందం
"సాగే నదులే ఆగిన సమయం ఎదలో ఎదలే కదిలే సమయం" బృందం
సత్యభామ " సిసలైన తెలుగింటి ఓ రామచిలకా ఒకసారి ఇటు రావే" వేటూరి పి.సుశీల
"డాడి డాడి ఓ మై డాడి నేను వచ్చింది పనికోసం" ఎస్.పి.శైలజ
"ముత్యాల ముంగిట్లో పగడాల పల్లకిలో ఊరేగి" పి.సుశీల
"శివరాత్రి ఉపవాసం హరి హరి మూన్నాళ్ళ జాగారం" పి.సుశీల
సప్తపది "అయిగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందినుతే" కె.వి.మహదేవన్ ఆది శంకరాచార్యులు
"ఓం జాతవేదసేసునవామసోమ మరాతి" ఎస్.జానకి బృందం
"అఖిలేండశ్వరి చాముండేశ్వరి పాలయమాం గౌరి" వేటూరి సుందరరామ్మూర్తి పి.సుశీల
"వ్రేపల్లియ యెద ఝల్లన పొంగిన రవళి నవరస మురళీ" పి.సుశీల
"గోవుల్లు తెల్లన గోపయ్య నల్లన గోధూళి ఎర్రన ఎందువలన" ఎస్.జానకి
"ఏకులము నీదంటే గోకులము నవ్వింది మాధవుడు యాదవుడు మా కులమే లెమ్మంది" ఎస్.జానకి
సీతాకోకచిలుక "మాటే మంత్రము మనసే బంధము ఈ మమతే" ఇళయరాజా వేటూరి ఎస్.పి.శైలజ
"మిన్నేటి సూరీడు వచ్చెనమ్మ పల్లె కోనేటి" వాణీ జయరామ్
"సాగర సంగమమే ప్రణయ సాగర సంగమమే" వాణీ జయరామ్
సుశీల "ఓ వెలిగించు చిరు దీపికా చెలి నా గుండెలో ఈ కళ్ళలో" జె.వి.రాఘవులు గోపి
స్వర్గం "ఈ గిలిగింత ఈ పులకింత కదిలించెను ఊహలు నీలో" చక్రవర్తి రాజశ్రీ పి.సుశీల
"వెయ్యనా తాళం వెయ్యనా నోటికి వెయ్యనా" పి.సుశీల
"ప్రియ మోహనా అనురాగమయ జీవనా" వేటూరి ఎస్.జానకి
స్వామియే శరణం అయ్యప్ప "గిరిమీద జేగంట అయ్యప్ప శరణంబు నీవంట అయ్యప్ప" చంద్రబోస్, కృష్ణప్రసాద్ ఆరుద్ర బృందం
"చూస్తే చాలునే సుఖమే కలుగునే మోహన వదన" ఎస్.పి.శైలజ
"తధిగిణ తోం తధిగిణ తోం అయ్యప్ప దైవాల శ్రీగురువా" బృందం
హరిశ్చెంద్రుడు "ఏమని చెప్పేది గురుడు నేనేమని గురుడా" టి.చలపతిరావు శ్రీశ్రీ బృందం
"నే చేసినదే చట్టమని నేను" శ్రీశ్రీ, యు.విశ్వేశ్వర రావు ఎస్.జానకి

బయటి వనరులు

[మార్చు]