దేశాల జాబితా – ఎత్తైన స్థలం క్రమంలో
స్వరూపం
ఒకో దేశంలో ఎత్తైన స్థానం ఏది? సముద్ర మట్టం నుండి దాని ఎత్తు ఎంత? అన్న వివరాలు ఈ జాబితాలో ఉన్నాయి. (list of countries by highest point above sea level).
ర్యాంకు | దేశం | ఎత్తైన స్థానం | ఎత్తు |
---|---|---|---|
1= | పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా | ఎవరెస్టు పర్వతం | 8,848 మీ. |
1= | నేపాల్ | ఎవరెస్టు పర్వతం | 8,848 మీ. |
3 | పాకిస్తాన్[1] | K2 | 8,611 మీ. |
4 | భారత దేశం[1] | కాంచనజంగ | 8,586 మీ. |
5 | భూటాన్ | * గంగ్‌ఖర్ ప్యూన్సమ్ (Gangkhar Puensum) | 7,570 మీ.* |
6 | తజకిస్తాన్ | ఇస్మాయిల్ సమాని శిఖరం (Ismail Samani Peak) | 7,495 మీ. |
7 | ఆఫ్ఘనిస్తాన్ | నోషాక్ (Noshaq) | 7,492 మీ. |
8 | కిర్గిజిస్తాన్ | జెంగిష్ చోకుసు శిఖరం (Peak Jengish Chokusu) | 7,439 మీ. |
9 | కజకస్తాన్ | ఖాన్ తంగిరి షింగీ శిఖరం (Khan Tangiri Shyngy, Pik Khan-Tengri) | 7,010 మీ.* |
10 | అర్జెంటీనా | అకొన్‌కగువా (Aconcagua) | 6,960 మీ. |
11 | చిలీ | ఓజోస్ డెల్ సలడో (Ojos del Salado) | 6,893 మీ. |
12 | పెరూ | హ్వాస్కరన్ (Huascarán) | 6,768 మీ. |
13 | బొలీవియా | నెవాడో సజమా (Nevado Sajama) | 6,542 మీ. |
14 | ఈక్వడార్ | చింబొరాజో పర్వతం (Mount Chimborazo) | 6,267 మీ. |
15 | అమెరికా సంయుక్త రాష్ట్రాలు | మెక్‌కిన్లే పర్వతం (Mount McKinley) | 6,194 మీ. |
16 | కెనడా | లోగాన్ పర్వతం (Mount Logan) | 5,959 మీ. |
17 | టాంజానియా | కిలిమంజారో పర్వతం (Mount Kilimanjaro) | 5,895 మీ. |
18 | మయన్మార్ | హకాబో రాజి (Hkakabo Razi) | 5,881 మీ. |
19 | కొలంబియా | పికో క్రిస్టోబల్ కోలన్ (Pico Cristóbal Colón or Pico Simón Bolívar) | both c. 5,700 మీ.* |
20 | మెక్సికో | పికో డి ఒరిజాబా (Pico de Orizaba) | 5,636 మీ.* |
21 | రష్యా | ఎల్బ్రస్ పర్వతం (Mount Elbrus) | 5,642 మీ.* |
22 | ఇరాన్ | దమవండ్ పర్వతం (Mount Damavand) | 5,604 మీ.* |
23 | జార్జియా (దేశం) | అష్క్‌హరా పర్వతం (Mt'a Shkhara) | 5,201 మీ. |
24 | కెన్యా | కెన్యా పర్వతం (Mount Kenya) | 5,199 మీ. |
25 | టర్కీ | అరారత్ పర్వతం (Mount Ararat) | 5,137 మీ.* |
26= | ఉగాండా | మార్గెరీటా శిఖరం (Margherita Peak on Mount Stanley) | 5,110 మీ. |
26= | కాంగో డెమొక్రాటిక్ రిపబ్లిక్ | మార్గెరీటా శిఖరం (Margherita Peak on Mount Stanley) | 5,110 మీ. |
28 | వెనిజ్వెలా | పికో బోలివర్ (Pico Bolívar, La Columna) | 4,981 మీ.* |
29 | ఇండొనీషియా | కార్స్టెన్స్జ్ పర్వతం (Mount Carstensz, Puncak Jaya) | 4,884 మీ.* |
30 | ఫ్రాన్స్ | మాంట్ బ్లాంక్ (Mont Blanc) | 4,807 మీ. |
30= or 31 |
ఇటలీ | మాంట్ బ్లాంక్ లేదా మాంట్ బినాకో డి కోర్మయూర్ (Monte Bianco de Courmayeur) |
4,807 మీ. లేదా 4,748 మీ. |
32 | ఉజ్బెకిస్తాన్ | పేరు లేని శిఖరం[2] వద్ద ఘిస్సార్ పర్వతాలలో ఉంది | 4,643 మీ. |
33 | స్విట్జర్‌లాండ్ | డ్యూఫోర్‌స్పిట్జ్ (Dufourspitze, Pointe Dufour) | 4,634 మీ. |
34 | ఇథియోపియా | రాస్ దషెన్ (Ras Dashen) | 4,533 మీ.* |
35 | రవాండా | కరిసింబి పర్వతం (Mount Karisimbi) | 4,519 మీ. |
36 | పాపువా న్యూగినియా | విల్‌హెల్మ్ పర్వతం (Mount Wilhelm) | 4,509 మీ. |
37 | అజర్‌బైజాన్ | బజార్డుజు దాగి (Bazarduzu Dagi) | 4,485 మీ. |
38 | మంగోలియా | నయరామాడ్లిన్ ఆర్గిల్ (Nayramadlin Orgil, Huyten Orgil) | 4,374 మీ. |
39 | గ్వాటెమాలా | వోల్కన్ తజుముల్కో (Volcán Tajumulco) | 4,220 మీ. |
40 | మొరాకో | జెబల్ తోబ్కల్ (Jbel Toubkal) | 4,165 మీ. |
41 | మలేషియా | గునుంగ్ కినబాలు (Gunung Kinabalu) | 4,101 మీ. |
42 | అర్మీనియా | అరగాట్స్ పర్వతం (Mount Aragats) | 4,090 మీ. |
43 | కామెరూన్ | ఫాకో, కామెరూన్ పర్వతం (Fako on Mount Cameroon) | 4,040 మీ.* |
44 | రిపబ్లిక్ ఆఫ్ చైనా(తైవాన్) | యూ షాన్ (Yu Shan) | 3,952 మీ. |
45 | కోస్టారీకా | చెర్రో చిర్రిపో (Cerro Chirripo) | 3,810 మీ. |
46 | ఆస్ట్రియా | గ్రోబ్‌గ్లోక్నర్ ( Großglockner) | 3,798 మీ. |
47 | జపాన్ | ఫుజీ పర్వతం (Mount Fuji) | 3,776 మీ. |
48 | న్యూజిలాండ్ | అరకోరి, కుక్ పర్వతం (Aoraki/Mount Cook) | 3,754 మీ. |
49 | స్పెయిన్[3] | టీడె, కానరీ ద్వీపాలు (Teide on Tenerife in the Canary Islands) | 3,718 మీ. |
50 | గ్రీన్‌లాండ్ (డెన్మార్క్) | గున్‌బ్జోర్న్ (Gunnbjørn) | 3,700 మీ. |
51 | యెమెన్ | జెబల్ అన్-నబి షువేబ్ (Jabal an Nabi Shu'ayb) | 3,666 మీ.* |
52 | ఇరాక్* | చీకా దర్ (Cheekha Dar) | 3,611 మీ. |
53 | లెసోతో | తబనా ఎన్ట్‌లెన్యానా (Thabana Ntlenyana) | 3,482 మీ. |
54 | పనామా | వోల్కన్ డి చిరికి (Volcan de Chiriqui) | 3,475 మీ. |
55 | చాద్ | ఎమి కోస్సి (Emi Koussi) | 3,445 మీ.* |
56 | దక్షిణ ఆఫ్రికా | ఎన్‌జెసుతి (Njesuthi) | 3,408 మీ. |
57 | సూడాన్ | కిన్యెతి (Kinyeti) | 3,187 మీ. |
58 | వియత్నాం | ఫన్ సి పన్ (Fan Si Pan) | 3,144 మీ. |
59 | తుర్క్‌మెనిస్తాన్ | గోరా ఐరిబబా (Gora Ayribaba) | 3,139 మీ. |
60 | డొమినికన్ రిపబ్లిక్ | పికో డువార్టి (Pico Duarte) | 3,098 మీ.* |
61 | లెబనాన్ | కర్నాత్ అస్-సవదా (Qurnat as Sawda) | 3,088 మీ. |
62 | రియూనియన్ (ఫ్రాన్స్ ఓవర్సీస్ భూభాగం) | పిటొన్ డెస్‌నీగెస్ (Piton des Neiges) | 3,069 మీ. |
63 | ఎరిట్రియా | సోయిరా (Soira) | 3,018 మీ. |
64 | ఈక్వటోరియల్ గునియా | పికో బాసిలి (Pico Basile) | 3,008 మీ. |
65 | అల్జీరియా | తహత్ పర్వతం (Mount Tahat) | 3,003 మీ. |
66 | మలావి | సపిత్వా, మలాంజి పర్వతం (Sapitwa,Mount Mlanje) | 3,002 మీ. |
67 | సౌదీ అరేబియా | *స్పష్టమైన సమాచారం లేదు | c. 3,000 మీ.* |
68 | బ్రెజిల్ | పికో డ నెబ్లినా (Pico da Neblina) | 2,994 మీ.* |
69 | ఒమన్ | జబల్ షామ్స్ (Jabal Shams) | 2,980 మీ. |
70= | తూర్పు తైమూర్(టిమోర్-లెస్టె) | ఫోహో టటమైలావు (Foho Tatamailau) | 2,963 మీ. |
70= | జర్మనీ | జుగ్స్‌పిట్జ్ (Zugspitze) | 2,963 మీ. |
72 | ఫిలిప్పీన్స్ | అపో పర్వతం (Mount Apo) | 2,954 మీ. |
73 | అండొర్రా | కోమా పెడ్రోసా (Coma Pedrosa) | 2,946 మీ. |
74 | బల్గేరియా | ముసాలా (Musala) | 2,925 మీ. |
75 | గ్రీస్ | ఒలింపస్ పర్వతం (Mount Olympus) | 2,917 మీ. |
76 | మడగాస్కర్ | మరొమొకట్రో (Maromokotro) | 2,876 మీ. |
77 | హోండూరస్ | చెర్రో లాస్ మినాస్ (Cerro Las Minas) | 2,870 మీ. |
78 | స్లొవేనియా | ట్రిగ్లావ్ (Triglav) | 2,864 మీ. |
79 | కేప్ వర్డి | ఫోగో పర్వతం (Mount Fogo) | 2,829 మీ. |
80 | లావోస్ | ఫౌ బియా (Phou Bia) | 2,817 మీ. |
81 | సిరియా | హెర్మన్ పర్వతం (Mount Hermon) | 2,814 మీ. |
82= | మేసిడోనియా | గోలెమ్ కొరాబ్ (Golem Korab, Maja e Korabit) | 2,764 మీ. |
82= | అల్బేనియా | గోలెమ్ కొరాబ్ (Golem Korab, Maja e Korabit) | 2,764 మీ. |
84 | గయానా | రొరైమా పర్వతం (Mount Roraima) | c. 2,750 మీ.* |
85 | ఆస్ట్రేలియా[4] | మాసన్ శిఖరం (Mawson Peak) | 2,745 మీ. |
86 | ఉత్తర కొరియా | పేక్టు సాన్ (Paektu-san) | 2,744 మీ. |
87 | ఎల్ సాల్వడోర్ | చెర్రో ఎల్ పిటాల్ (Cerro El Pital) | 2,730 మీ. |
88 | బురుండి | హెహా పర్వతం (south east of Mount Heha) | 2,684 మీ.* |
89 | హైతీ | పిక్ లా సెల్లి (Pic la Selle) | 2,680 మీ. |
90 | సెర్బియా | డ్జెరావికా (Djeravica) | 2,656 మీ. |
91 | స్లొవేకియా | గెర్లచోవ్‌స్కీ స్టిట్ (Gerlachovský štít) | 2,655 మీ. |
92 | ఈజిప్ట్ | కాథరిన్ పర్వతం (Mount Catherine) | 2,629 మీ. |
93 | అంగోలా | మోరొ డి మోకో (Morro de Moco) | 2,620 మీ. |
94 | నమీబియా | కోనిగ్‌స్టెయిన్ పర్వతం (Konigstein mountain) | 2,606 మీ. |
95 | లైకెస్టీన్ | గ్రాస్‌పిట్జ్ (Grauspitz) | 2,599 మీ. |
96 | జింబాబ్వే | ఇన్యాంగని (Inyangani) | 2,592 మీ. |
97 | థాయిలాండ్ | డోయి ఇంథనాన్ (Doi Inthanon) | 2,576 మీ. |
98 | రొమేనియా | మోల్డోవియన్ శిఖరం (Moldoveanu Peak) | 2,544 మీ. |
99 | శ్రీలంక | పిడురుటలగలా (Pidurutalagala) | 2,524 మీ. |
100 | మాంటినిగ్రో | బ్జెలిక్ (Bjelić, Maja e Roshit)[5] | 2,525 మీ. |
101 | పోలండ్ | రైసీ (Rysy) | 2,499 మీ. |
102 | నార్వే | గాల్ఢోపిగ్గెన్ (Galdhøpiggen) | 2,469 మీ. |
103 | సోమాలియా | షింబిరిస్ (Shimbiris) | 2,450 మీ.* |
104 | నికారాగ్వా | మొగొటొన్ (Mogoton) | 2,438 మీ. |
105 | మొజాంబిక్ | బింగా పర్వతం(Monte Binga) | 2,436 మీ. |
106 | నైజీరియా | చప్పల్ వాడి (Chappal Waddi) | 2,419 మీ. |
107 | బోస్నియా & హెర్జ్‌గొవీనియా | మాల్గిక్ (Maglić) | 2,386 మీ. |
108 | కొమొరోస్ | లీ కర్తలా (Le Kartala) | 2,360 మీ. |
109 | పోర్చుగల్[6] | పీకో దీవి పైని పోటా డి పికో (Ponta do Pico on Pico Island in the Azores) | 2,351 మీ. |
110 | సొలొమన్ దీవులు | *పోపొమానస్యూ పర్వతం ([Mount Popomanaseu) | 2,335 మీ.* |
111 | జాంబియా | మాఫింగా కొండలలో ఒక ప్రదేశం - ప్రత్యేకంగా పేరు లేదు .((ప్రత్యేకంమైన పేరు లేని స్థలం) in Mafinga Hills) | 2,301 మీ. |
112 | లిబియా | బిక్కు బిట్టి (Bikku Bitti) | 2,267 మీ. |
113 | జమైకా | బ్లూ మౌంటేన్ శిఖరం (Blue Mountain Peak) | 2,256 మీ. |
114 | ఫ్రెంచ్ పోలినీసియా (ఫ్రాన్సు ఓవర్సీస్ భూభాగం) | ఓరొహెనా పర్వతం (Mont Orohena) | 2,241 మీ. |
115 | ఇస్రాయెల్ | హార మెరాన్ లేదా హెర్మాన్ పర్వతం (Har Meron or Mount Hermon)[7] | 1,208 మీ. or 2,236 మీ. |
116 | స్వీడన్ | కెబ్నెకైసె (Kebnekaise) | 2,111 మీ. |
117 | ఐస్‌లాండ్ | హ్వన్నాదల్‌ష్నూకుర్ (Hvannadalshnúkur) | 2,110 మీ. |
118 | ఉక్రెయిన్ | హొరా హొవెర్లా (Hora Hoverla) | 2,061 మీ. |
119 | సెయింట్ హెలినా (యు.కె. ఓవర్సీస్ భూభాగం) | క్వీన్ మేరీ శిఖరం (Queen Mary's Peak on Tristan da Cunha) | 2,060 మీ. |
120 | జిబౌటి నగరం | మూస్సా ఆలీ (Moussa Ali) | 2,028 మీ. |
121 | సావొటోమ్ & ప్రిన్సిపె | పికో డి సావొటోమె (Pico de Sãం Tomé) | 2,024 మీ. |
122 | నైజర్ | బగ్జానె పర్వతం (Mont Bagzane) | 2,022 మీ. |
123 | క్యూబా | పీకో టర్కినో (Pico Turquino) | 1,974 మీ. |
124 | సైప్రస్ | ఒలింపస్ పర్వతం (సైప్రస్) (Mount Olympus,Cyprus) | 1,951 మీ. |
125 | దక్షిణ కొరియా | హల్లా సాన్ (Halla-san) | 1,950 మీ. |
126 | సియెర్రా లియోన్ | బింతుమని పర్వతం (Mount Bintumani, Loma Mansa) | 1,948 మీ. |
127 | వనువాటు | తబ్‌వెమసనా పర్వతం (Mount Tabwemasana) | 1,877 మీ. |
128 | స్వాజిలాండ్ | ఎమ్‌లెంబె (Emlembe) | 1,862 మీ. |
129 | సమోవా | మవుగా సిలిసిలి (Mauga Silisili, Savaii) | 1,857 మీ. |
130 | బ్రూనై | బుకిత్ పాగొన్ (Bukit Pagon) | 1,850 మీ. |
131 | క్రొయేషియా | దినారా (Dinara) | 1,830 మీ. |
132 | కంబోడియా | ఫనుమ్ అవొరల్ (Phnum Aoral) | 1,810 మీ. |
133= | ఐవరీ కోస్ట్ | నింబా పర్వతం (Mont Nimba) | 1,752 మీ. |
133= | గినియా | నింబా పర్వతం (Mont Nimba) | 1,752 మీ. |
135 | జోర్డాన్ | జబల్ రామ్ (Jabal Ram) | 1,734 మీ. |
136 | స్వాల్‌బార్డ్ (నార్వే) | న్యూటన్ టాపెన్ (Newtontoppen) | 1,717 మీ. |
137 | న్యూ కాలెడోనియా (ఫ్రెంచి ఓవెర్సీస్ భూభాగం) | పనీ పర్వతం (Mont Panie) | 1,628 మీ. |
138 | చెక్ రిపబ్లిక్ | స్నెజ్‌కా (Sněžka) | 1,602 మీ. |
139 | టునీషియా | జెబల్ ఎక్-చంబి (Jebel ech Chambi) | 1,544 మీ. |
140 | యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ | జెబల్ యిబీర్ (Jabal Yibir) | 1,527 మీ. |
141 | బోత్సువానా | ఓట్సే కొండ (Otse Hill) | 1,491 మీ. |
142 | గ్వాడలోప్ ((ఫ్రెంచి ఓవర్సీస్ భూభాగం) | లా గ్రాండి సోఫ్రీరి (La Grande Soufrière) | 1,484 మీ. |
143 | డొమినికా కామన్వెల్త్ | మార్న్ డయాబ్లొటినిస్ (Morne Diablotins) | 1,447 మీ. |
144 | లైబీరియా | వుతివి పర్వతం (Mount Wuteve) | 1,440 మీ.* |
145 | సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ | నగోయి పర్వతం (Mont Ngaoui) | 1,420 మీ. |
146 | మార్టినిక్ (ఫ్రెంచి ఓవర్సీస్ భూభాగం) | పిలీ పర్వతం (Montagne Pelee) | 1,397 మీ. |
147 | యునైటెడ్ కింగ్‌డమ్ | బెన్ నెవిస్ (Ben Nevis) | 1,343 మీ. |
148 | పోర్టోరికో (అ.సం.రా. విలీనం కాని భూభాగం) | చెర్రో డి పుంటా Cerro de Punta) | 1,338 మీ. |
149 | ఫిన్లాండ్ | హల్తీ (Halti) | 1,328 మీ. |
150 | ఫిజీ | టొమానివి (Tomanivi) | 1,324 మీ. |
151 | సెయింట్ విన్సెంట్ & గ్రెనడీన్స్ | సోఫ్రీరి (Soufrière volcano) | 1,234 మీ. |
152 | సూరీనామ్ | జూలియానా టాప్ (Juliana Top) | 1,230 మీ. |
153 | సెయింట్ కిట్స్ & నెవిస్ | లియాముయిగా పర్వతం (Mount Liamuiga) | 1,156 మీ. |
154 | మాలి | హొంబోరి టోండో (Hombori Tondo) | 1,155 మీ. |
155 | బెలిజ్ | డోయెల్స్ డిలైట్ (Doyle's Delight) | 1,124 మీ. |
156 | గబాన్ | బెంగూ పర్వతం (Mont Bengoué) | 1,070 మీ.* |
157 | బంగ్లాదేశ్ | *కియొక్రాడాంగ్ (Keokradong,Mowdok) | 1,052 మీ.* |
158 | ఐర్లాండ్ | చర్రాంటూ కొండ (Carrauntoohill) | 1,041 మీ. |
159 | టోంగా | కావొ ద్వీపంలో కొండ (ప్రత్యేకంగా పేరు లేదు) ((ప్రత్యేకంమైన పేరు లేని స్థలం) on Kao Island) | 1,033 మీ. |
160 | వెస్ట్ బాంక్ | తాల్ అసుర్ (Tall Asur) | 1,022 మీ. |
161 | కాంగో రిపబ్లిక్ | నబేబా పర్వతం(Mont Nabeba) | 1,020 మీ. |
162 | హంగేరీ | కేకెస్ (Kékes) | 1,014 మీ. |
163 | టోగో | అగో పర్వతం (Mont Agou) | 986 మీ. |
164 | అమెరికన్ సమోవా | లాటా (Lata, American Samoa) | 966 మీ. |
165 | ఉత్తర మెరియానా దీవులు (అ.సం.రా. విలీనం కాని భూభాగం) | అగ్రిహాన్‌లో ఒక స్థానం ప్రత్యేకంగా పేరు లేదు) ( (ప్రత్యేకంమైన పేరు లేని స్థలం) on Agrihan) | 965 మీ. |
166 | హాంగ్‌కాంగ్ (చైనా పీపుల్స్ రిపబ్లిక్) | తై మో షాన్ (Tai Mo Shan | 958 మీ. |
167 | సెయింట్ లూసియా | గిమీ పర్వతం (Mount Gimie) | 950 మీ. |
168 | ట్రినిడాడ్ & టొబాగో | ఎల్ చెర్రో డెల్ అరిపో (El Cerro del Aripo) | 940 మీ. |
169 | మారిటేనియా | కెడీట్ ఇజిల్ (Kediet Ijill) | 915 మీ. |
170 | మాంట్‌సెరాట్ (యు.కె. ఓవర్సీస్ భూభాగం) | ఛాన్సెస్ శిఖరం (Chances Peak in the Soufriere Hills volcanic complex) | 914 మీ. |
171 | సీషెల్లిస్ | మార్నె సీషెల్లోయిస్ (Morne Seychellois) | 905 మీ. |
172 | ఫారో దీవులు (డెన్మార్క్) | స్లేట్టరటిండూర్ (Slættaratindur) | 882 మీ. |
173 | ఘనా | అఫద్‌జాతో పర్వెతం (Mount Afadjato) | 880 మీ. |
174 | నెదర్లాండ్స్ యాంటిలిస్ (నెదర్లాండ్స్ రాజ్యం) | సీనరీ పర్వతం (Mount Scenery on Saba) | 862 మీ. |
175 | ఫ్రెంచ్ గయానా (ఫ్రెంచి ఓవర్సీస్ భూభాగం) | బెల్లివ్యూ డి లీనిని (Bellevue de l'Inini) | 851 మీ. |
176 | పరాగ్వే | చెర్రో పెరో (Cerro Pero, Cerro Tres Kandu) | 842 మీ. |
177 | గ్రెనడా | సెయింట్ కాథరిన్ పర్వతం (Mount Saint Catherine, Grenada) | 840 మీ. |
178 | మారిషస్ | పిటన్ పర్వతం (Mont Piton) | 828 మీ. |
179 | మైక్రొనీషియా | డోలొమ్‌వర్ (Dolohmwar, Totolom) | 791 మీ. |
180 | వల్లిస్ & ఫుటునా దీవులు | సింగవీ పర్వతం (Mont Singavi) | 765 మీ. |
181 | శాన్ మారినో నగరం | టిటానో పర్వతం (Monte Titano | 755 మీ. |
182 | బుర్కినా ఫాసో | టేనా కౌరో (Tena Kourou) | 749 మీ. |
183 | ఫాక్‌లాండ్ దీవులు (యు.కె. ఓవర్సీస్ భూభాగం) | ఉస్‌బోర్న్ పర్వతం (Mount Usborne) | 705 మీ. |
184 | బెల్జియం | సిగ్నల్ డి బొట్రాంజ్ (Signal de Botrange) | 694 మీ. |
185 | మాయొట్టి (ఫ్రెంచి ఓవర్సీస్ భూభాగం) | బెనారా (Benara) | 660 మీ. |
186 | బెనిన్ | సొక్‌బారో పర్వతం (Mont Sokbaro) | 658 మీ. |
187 | కుక్ దీవులు (న్యూజిలాండ్) | టే మంగా (Te Manga) | 652 మీ. |
188 | ఐల్ ఆఫ్ మాన్ (యు.కె. ఆధారిత దేశం) | స్నేఫెల్ (Snaefell) | 621 మీ. |
189 | సెనెగల్ | నెఫెన్ దయాఖా వద్ద (unnamed feature near Nepen Diakha) | 581 మీ. |
190 | లక్సెంబోర్గ్ నగరం | క్నీఫ్ (Kneiff) | 560 మీ. |
191 | బ్రిటిష్ వర్జిన్ దీవులు (యు.కె. ఓవర్సీస్ భూభాగం) | సేజ్ పర్వతం (Mount Sage) | 521 మీ. |
192 | ఉరుగ్వే | చెర్రో కాతెడ్రల్ (Cerro Catedral,Uruguay) | 514 మీ. |
193 | వర్జిన్ దీవులు(అ.సం.రా) (అ.సం.రా. విలీనం కాని భూభాగం) | క్రౌన్ పర్వతం (Crown Mountain) | 474 మీ. |
194 | పశ్చిమ సహారా | (ప్రత్యేకంమైన పేరు లేని స్థలం) | 463 మీ. |
195 | మాల్డోవా | డీలల్ బాలానెస్తి (Dealul Bălăneşti) | 430 మీ. |
196 | జిబ్రాల్టర్ (యు.కె. ఓవర్సీస్ భూభాగం) | రాక్ ఆఫ్ జిబ్రాల్టర్ (Rock of Gibraltar) | 426 మీ. |
197 | గ్వామ్ (అ.సం.రా. విలీనం కాని భూభాగం) | లామ్‌లామ్ పర్వతం (Mount Lamlam) | 406 మీ. |
198 | ఆంటిగువా & బార్బుడా | బోగీ శిఖరం (Boggy Peak) | 402 మీ. |
199 | క్రిస్టమస్ దీవులు (ఆస్ట్రేలియా) | ముర్రే పర్వతం (Murray Hill, Christmas Island) | 361 మీ. |
200 | పిట్‌కెయిర్న్ దీవులు (యు.కె. ఓవర్సీస్ భూభాగం) | పవలా లోయ అంచు (Pawala Valley Ridge) | 347 మీ. |
201 | బెలారస్ | Dzyarzhynskaya Hara | 346 మీ. |
202 | బార్బడోస్ | హిల్లాబీ పర్వతం (Mount Hillaby) | 336 మీ. |
203 | నెదర్లాండ్స్ | వాల్సెర్‌బర్గ్ (Vaalserberg) | 322 మీ. |
204 | నార్ఫోక్ దీవులు (ఆస్ట్రేలియా) | బేట్స్ పర్వతం (Mount Bates) | 319 మీ. |
205 | ఎస్టోనియా | సూర్ మునమాగి (Suur Munamägi) | 318 మీ. |
206 | లాత్వియా | గైజిన్కాల్న్స్ (Gaizinkalns) | 312 మీ. |
207 | కువైట్ | (ప్రత్యేకంమైన పేరు లేని స్థలం) | 306 మీ. |
208 | గినియా-బిస్సావు | (ప్రత్యేకంమైన పేరు లేని స్థలం) | 300 మీ. |
209 | లిథువేనియా | Aukštojas Hill | 294 మీ. |
210 | మాల్టా | తాడ్మెజ్రెక్ (Ta'Dmejrek) | 253 మీ. |
211 | పలావు | ఎన్గెర్చెల్చూస్ పర్వతం (Mount Ngerchelchuus) | 242 మీ. |
212 | సెయింట్ పియెర్ & మికెలాన్ (ఫ్రెంచి ఓవర్సీస్ భూభాగం) | Morne de la Grande Montagne | 240 మీ. |
213 | అరుబా (నెదర్లాండ్స్ రాజ్యం) | జమనోటా పర్వతం (Mount Jamanota) | 188 మీ. |
214 | డెన్మార్క్ | యిడింగ్ స్కోవొహోజ్ (Yding Skovhøj) | 173 మీ. |
215 | మకావొ (చైనా పీపుల్స్ రిపబ్లిక్) | కొలోనె ఆల్టో (Coloane Alto) | 172 మీ. |
216 | సింగపూర్ | బుకిత్ తిమా (Bukit Timah) | 166 మీ. |
217 | జెర్సీ బాలివిక్ (యు.కె. ఆధారిత దేశం) | లే ప్లాటొన్స్ (Les Platons) | 143 మీ. |
218 | మొనాకో | అజెల్ పర్వతం (Mont Agel) | 140 మీ. |
219 | బహ్రయిన్ | జెబల్ అద్-దుఖాన్ (Jabal ad Dukhan) | 122 మీ. |
220 | గ్వెర్నిసీ (యు.కె. ఆధారిత దేశం) | లే మౌలిన్ (Le Moulin, Sark) | 114 మీ. |
221 | గాజా స్ట్రిప్ | అబూ ఔదా (Joz Abu 'Auda) | 105 మీ. |
222 | కతర్ | కురేన్ అబూ అల్-బాల్ (Qurayn Abu al Bawl) | 103 మీ. |
223 | కిరిబాతి | (ప్రత్యేకంమైన పేరు లేని స్థలం) బనాబా వద్ద (Banaba) | 81 మీ. |
224 | బెర్ముడా (యు.కె. ఆధారిత దేశం) | టౌన్ కొండ (Town Hill) | 76 మీ. |
225 | వాటికన్ నగరం | (ప్రత్యేకంమైన పేరు లేని స్థలం) | 75 మీ. |
229 | నౌరూ | కమాండ్ రిడ్జ్ (Command Ridge) | 71 మీ. |
226 | నియూ (న్యూజిలాండ్) | (ప్రత్యేకంమైన పేరు లేని స్థలం) ముటలావ్ వద్ద ( near Mutalau settlement) | 68 మీ. |
227 | అంగ్విల్లా | క్రోకస్ కొండ (Crocus Hill) | 65 మీ. |
228 | బహామాస్ | అల్‌వెర్నియా పర్వతం (Mount Alvernia on Cat Island) | 63 మీ. |
230 | గాంబియా | (ప్రత్యేకంమైన పేరు లేని స్థలం) | 53 మీ. |
231 | టర్క్స్ & కైకోస్ దీవులు (యు.కె. ఓవర్సీస్ భూభాగం) | బ్లూ హిల్స్ (Blue Hills) | 49 మీ. |
232 | కేమెన్ దీవులు (యు.కె. ఓవర్సీస్ భూభాగం) | ది బ్లఫ్ (The Bluff) | 43 మీ. |
233 | మార్షల్ దీవులు | (ప్రత్యేకంమైన పేరు లేని స్థలం) లికీప్ వద్ద (Likiep) | 10 మీ. |
234= | కోకోస్ (కీలింగ్) దీవులు (ఆస్ట్రేలియా) | (ప్రత్యేకంమైన పేరు లేని స్థలం) | 5 మీ. |
234= | టోకెలావ్ దీవులు (న్యూజిలాండ్) | (ప్రత్యేకంమైన పేరు లేని స్థలం) | 5 మీ. |
234= | తువాలు | (ప్రత్యేకంమైన పేరు లేని స్థలం) | 5 మీ. |
237 | మాల్దీవులు | (ప్రత్యేకంమైన పేరు లేని స్థలం) (Wilingili Island in the Addu Atoll) | 2 మీ. |
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- CIA World Factbook 2006 Archived 2018-11-23 at the Wayback Machine (items marked * have been amended, see [2] for supporting documentation). Both this list and the CIA list may contain further errors. Despite the claim by the CIA that their list was updated in జూలై 2006, none the errors listed on the talk page have been corrected.
- World Tops and Bottoms, by Grant Hutchison, 1996, TACit Press, ISBN 0-9522680-4-3, and subsequent research by the same author, in collaboration with field research by Ginge Fullen.
- Data supplied by the Shuttle Radar Topography Mission.
- Information about specific items on talk page
- ↑ 1.0 1.1 'K2' పర్వతానికి దక్షిణాన, పశ్చిమాన ఉన్న కాష్మీరు భాగం ప్రస్తుతం పాకిస్తాన్ అధీనంలో ఉన్నది. కాని ఇది తమ దేశంలోనిదని భారతదేశం చెబుతుంది.
- ↑ ఇది 38°56′51″N 68°10′21″E / 38.94750°N 68.17250°E
- ↑ స్పెయిన్ ప్రధాన భూభాగంలోని ఎత్తైన స్థలం ముల్హాచెన్ (Mulhacén), 3,479 మీ.
- ↑ ఆస్ట్రేలియా ప్రధాన భూభాగంలో ఎత్తైన స్థానం కోస్చియుజ్కో పర్వతం (Mount Kosciuszko), 2,228 మీ.
- ↑ కోలాక్ (Kolac, Prokletije) ఎత్తు 2,528 మీ. అనీ కనుక అది అన్నింటికంటె ఎత్తైన స్థానం అనీ కొన్ని అధికార పత్రాలలో ఉంది. [1] Archived 2007-09-30 at the Wayback Machine కాని సవివరమైన మ్యాపులలో border HP 2512 మీ. అని చూపబడింది
- ↑ పోర్చుగల్ ప్రధాన భూభాగం పైన ఎత్తైన స్థానం మల్హావ్ డ ఎస్ట్రెలా (Malhão da Estrela), 1991 మీ.
- ↑ హెర్మాన్ పర్వతం గోలన్ హైట్స్ (Golan Heights) భాగంలో ఉన్నది. గోలన్ హైట్స్‌ను ఇస్రాయెల్ ఆక్రమించింది. ఇది ఇస్రాయెల్ అధీనంలో ఉన్నాగాని, ఈ ప్రాంతాన్ని ఇస్రాయెల్‌లో భాగంగా అంతర్జాతీయంగా చాలా దేశాలు అంగీకరంచవు.