దేశాల జాబితా – జిడిపి(పిపిపి) క్రమంలో

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
PPP 2019

కొనుగోలు శక్తి సమతులన ఆధారంగా వివిధ దేశాల స్థూల దేశీయ ఆదాయం - List of countries by GDP (PPP)- ఈ జాబితాలో ఇవ్వబడింది.


స్థూల దేశీయ ఉత్పత్తి లేదా జి.డి.పి.(Gross Domestic Product) - అంటే ఒక దేశంలో ఉత్పన్నమయ్యే మొత్తం వస్తువుల, సేవల మొత్తం విలువ. దీనిని లెక్కించడంలో రెండు సాధారణ పద్ధతులు వాడుతారు.

  • నామినల్ జి.డి.పి (మారకమ్ ఆధారిత విలువ)- ఈ లెక్కలో అంతర్జాతీయ కరెన్సీ మారకం విలువ ఆధారంగా జిడిపి లెక్కించబడుతుంది. అయితే దీనివలన ఒక దేశంలో ప్రజల జీవన ప్రమాణాలు సరిగా తెలుస్తాయనుకోవడానకి కుదరదు. ఎందుకంటే ఒకదేశంలో ఒక డాలర్‌తో లభించే వస్తువు (లేదా సౌకర్యం, సేవ) మరొక దేశంలో అంతకు బాగా ఎక్కువ గాని, తక్కువ గాని కావచ్చును.
  • పి.పి.పి. జి.డి.పి. (కొనుగోలు శక్తి ఆధారిత విలువ)- Purchasing Power Parity based Gross Domestic Product - ఈ విధానంలో ఆయా దేశాలలో ఒక యూనిట్ కరెన్సీకి గల కొనుగోలు శక్తిని, ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకొంటారు. ఆయా దేశాలలో జీవన ప్రమాణాలను పోల్చడానికి పిపిపి ఆధారిత జిడిపి సరైన సూచిక అని భావిస్తారు.


ఒక్కో సందర్భంలో ఒక్కో సూచిక ఉపయోగం ఎక్కువగా ఉంటుంది. కాలక్రమంలో దేశాల ఆర్థిక స్థితులు ద్రవ్య మారకం రేట్లకు అనుగుణంగా మారుతూ ఉంటాయి. ఉన్నత సాంకేతిక వస్తువులు, ముడి సరకులు, ఆయిల్, ఎగుమతులు, దిగుమతులు వంటి వాటి ధరలు అంతర్జాతీయ ద్రవ్య లావాదేవీలచే ప్రభావితం అవుతాయి గనుక వాటి విషయంలో నామినల్ జిడిపి సరైన సూచిక. అయితే ప్రజల జీవన ప్రమాణాలు కొలవడానికి పిపిపి జిడిపి అనువైనది. సబ్సిడీలు, స్మగ్లింగ్ వంటి అంశాలు కూడా పిపిపి జిడిపిని అధికంగా ప్రభావితం చేస్తాయి.

క్రింద ఇవ్వబడిన మూడు జాబితాలలో ఈ వివరాలున్నాయి.


  • రెండవ జాబితా: ప్రపంచ బ్యాంకు వివరాలపై ఆధారపడినది. ఇందులో 162 దేశాలు, యూరోపియన్ యూనియన్,, ప్రపంచం వివరాలు, 2005 గణాంకాల అనుసారం ఉన్నాయి.


  • మూడవ జాబితా: సి.ఐ.ఎ. World Factbook వారి ఏప్రిల్ 2006 వివరాల ప్రకారం. 1993- 2006 మధ్యకాలంలో వివరాలు పరిగణించబడ్డాయి.
అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) జాబితా ప్రపంచ బ్యాంక్ జాబితా సి.ఐ.ఎ. 'The World Factbook' జాబితా
ర్యాంకు దేశం జిడిపి (పిపిపి) మిలియన్ $
ప్రపంచం 61,258,714
యూరోపియన్ యూనియన్ 13,111,389
1 అమెరికా సంయుక్త రాష్ట్రాలు 12,229,276
2 చైనా 8,817,3941
3 జపాన్ 3,946,090
4 భారత దేశం 3,729,533
5 జర్మనీ 2,436,004
6 యునైటెడ్ కింగ్‌‌డమ్ 2,006,078
7 ఫ్రాన్స్ 1,835,696
8 ఇటలీ 1,713,399
9 బ్రెజిల్ 1,594,482
10 రష్యా 1,576,226
11 స్పెయిన్ 1,140,929
12 మెక్సికో 1,094,301
13 కెనడా 1,089,645
14 దక్షిణ కొరియా 1,069,042
15 ఇండొనీషియా 886,333
16 తైవాన్ 645,381
17 ఆస్ట్రేలియా 640,914
18 టర్కీ 611,407
19 దక్షిణ ఆఫ్రికా 565,602
20 అర్జెంటీనా 558,860
21 థాయిలాండ్ 555,492
22 ఇరాన్ 554,744
23 నెదర్లాండ్స్ 541,513
24 పోలండ్ 524,435
25 ఫిలిప్పీన్స్ 427,622
26 పాకిస్తాన్ 386,973
27 సౌదీ అరేబియా 364,3782
28 కొలంబియా 350,797
29 బెల్జియం 344,842
30 ఉక్రెయిన్ 329,589
31 ఈజిప్ట్ 320,903
32 బంగ్లాదేశ్ 302,076
33 స్వీడన్ 292,193
34 మలేషియా 288,177
35 ఆస్ట్రియా 281,357
36 గ్రీస్ 271,310
37 స్విట్జర్‌లాండ్ 256,699
38 వియత్నాం 255,995
39 అల్జీరియా 242,711
హాంగ్‌కాంగ్ 241,121
40 పోర్చుగల్ 229,881
41 చెక్ రిపబ్లిక్ 216,779
42 రొమేనియా 196,640
43 చిలీ 196,401
44 ఇస్రాయెల్ 195,308
45 నార్వే 191,747
46 డెన్మార్క్ 187,594
47 హంగేరీ 183,2232
48 వెనిజ్వెలా 174,604
49 ఫిన్లాండ్ 171,430
50 ఐర్లాండ్ 171,393
51 పెరూ 170,089
52 నైజీరియా 167,919
53 మొరాకో 136,534
54 సింగపూర్ 132,155
55 యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 127,9542
56 కజకస్తాన్ 125,921
57 మయన్మార్ 110,8552
58 న్యూజిలాండ్ 101,443
59 శ్రీలంక 95,911
60 స్లొవేకియా 86,661
61 సూడాన్ 85,683
62 టునీషియా 83,888
63 బెలారస్ 78,064
64 సిరియా 74,1842
65 ఇథియోపియా 72,289
66 డొమినికన్ రిపబ్లిక్ 70,510
67 బల్గేరియా 69,073
68 లిబియా 67,4222
69 ఈక్వడార్ 60,173
70 క్రొయేషియా 59,265
71 గ్వాటెమాలా 56,707
72 కువైట్ 56,3632
73 ఉజ్బెకిస్తాన్ 54,989
74 ఘనా 54,423
75 లిథువేనియా 49,898
76 సెర్బియా 46,674
77 కోస్టారీకా 46,602
78 కాంగో డెమొక్రాటిక్ రిపబ్లిక్ 45,944
79 అంగోలా 45,8462
80 ఉగాండా 44,683
81 స్లొవేనియా 44,597
82 ఒమన్ 44,4312
83 నేపాల్ 42,138
84 కెన్యా 42,059
85 కంబోడియా 41,359
86 అజర్‌బైజాన్ 40,479
87 తుర్క్‌మెనిస్తాన్ 38,8872
88 కామెరూన్ 37,610
89 ఎల్ సాల్వడోర్ 36,246
90 లక్సెంబోర్గ్ నగరం 34,692
91 ఉరుగ్వే 34,620
92 ఆఫ్ఘనిస్తాన్ 32,382
93 లాత్వియా 31,230
94 బోస్నియా & హెర్జ్‌గొవీనియా 31,075
95 ఐవరీ కోస్ట్ 29,918
96 పరాగ్వే 29,297
97 జింబాబ్వే 29,2622
98 జోర్డాన్ 28,585
99 టాంజానియా 28,072
100 మొజాంబిక్ 27,061
101 బొలీవియా 26,087
102 కతర్ 25,210
103 పనామా 25,132
104 బోత్సువానా 23,761
105 ఈక్వటోరియల్ గునియా 23,358
106 సెనెగల్ 22,379
107 గినియా 21,864
108 ఎస్టోనియా 21,731
109 హోండూరస్ 21,552
110 నికారాగ్వా 21,277
111 సైప్రస్ 21,040
112 లెబనాన్ 20,2692
113 ట్రినిడాడ్ & టొబాగో 19,561
114 యెమెన్ 19,156
115 బుర్కినా ఫాసో 17,2352
116 మడగాస్కర్ 16,858
117 అల్బేనియా 16,6212
118 నమీబియా 16,043
119 బహ్రయిన్ 16,031
120 చాద్ 15,917
121 మారిషస్ 15,529
122 మాలి 15,343
123 పాపువా న్యూగినియా 15,338
124 అర్మీనియా 14,913
125 హైతీ 14,767
126 మేసిడోనియా 14,706
127 జార్జియా (దేశం) 14,141
128 లావోస్ 12,642
129 రవాండా 12,200
130 జాంబియా 11,7812
131 నైజర్ 11,548
132 ఐస్‌లాండ్ 11,365
133 జమైకా 11,328
134 కిర్గిజిస్తాన్ 10,357
135 బెనిన్ 9,965
136 గబాన్ 9,8402
137 టోగో 9,347
138 మాల్డోవా 9,001
139 బ్రూనై 8,949
140 తజకిస్తాన్ 8,617
141 మలావి 8,298
142 మాల్టా 7,773
143 బహామాస్ 6,301
144 మారిటేనియా 6,284
145 స్వాజిలాండ్ 5,7672
146 మంగోలియా 5,679
147 లెసోతో 5,040
148 ఫిజీ 5,0102
149 బార్బడోస్ 4,897
150 బురుండి 4,7582
151 సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ 4,721
152 కాంగో రిపబ్లిక్ 4,542
153 ఎరిట్రియా 4,526
154 సియెర్రా లియోన్ 4,492
155 గయానా 3,456
156 కేప్ వర్డి 3,2352
157 లైబీరియా 3,180
158 గాంబియా 3,092
159 భూటాన్ 3,019
160 సూరీనామ్ 3,018
161 మాల్దీవులు 2,441
162 బెలిజ్ 2,156
163 జిబౌటి నగరం 1,7512
164 తూర్పు తైమూర్(టిమోర్-లెస్టె) 1,688
165 సీషెల్లిస్ 1,461
166 కొమొరోస్ 1,224
167 గినియా-బిస్సావు 1,1752
168 సమోవా 1,138
169 సెయింట్ లూసియా 1,081
170 ఆంటిగువా & బార్బుడా 1,038
171 సొలొమన్ దీవులు 950
172 గ్రెనడా 896
173 సెయింట్ విన్సెంట్ & గ్రెనడీన్స్ 812
174 టోంగా 806
175 వనువాటు 697
176 సెయింట్ కిట్స్ & నెవిస్ 671
177 డొమినికా కామన్వెల్త్ 457
178 సావొటోమ్ & ప్రిన్సిపె 2562
179 కిరిబాతి 2312
ర్యాంకు దేశం జిడిపి (పిపిపి) మిలియన్ $
ప్రపపంచం 61,006,604
యూరోపియన్ యూనియన్ 12,626,921
1 అమెరికా సంయుక్త రాష్ట్రాలు 12,416,505
2 చైనా 8,814,860a
3 జపాన్ 3,995,077
4 భారత దేశం 3,779,044b
5 జర్మనీ 2,429,644
6 యునైటెడ్ కింగ్‌‌డమ్ 2,001,821
7 ఫ్రాన్స్ 1,849,666
8 ఇటలీ 1,672,006
9 బ్రెజిల్ 1,566,253
10 రష్యా 1,552,008
11 స్పెయిన్ 1,179,092
12 మెక్సికో 1,108,281
13 కెనడా 1,077,995
14 దక్షిణ కొరియా 1,063,866
15 ఇండొనీషియా 847,609
16 ఆస్ట్రేలియా 646,343
17 టర్కీ 605,876
18 థాయిలాండ్ 557,378
19 అర్జెంటీనా 553,292
20 ఇరాన్ 543,815
21 నెదర్లాండ్స్ 533,404
22 పోలండ్ 528,471
23 దక్షిణ ఆఫ్రికా 520,948b
24 ఫిలిప్పీన్స్ 426,689
25 పాకిస్తాన్ 369,230
26 సౌదీ అరేబియా 363,232b
27 బెల్జియం 336,564
28 కొలంబియా 333,052b
29 ఉక్రెయిన్ 322,392
30 ఈజిప్ట్ 321,079
31 స్వీడన్ 293,511
32 బంగ్లాదేశ్ 291,217
33 ఆస్ట్రియా 277,459
34 మలేషియా 275,830
35 స్విట్జర్‌లాండ్ 265,008
36 గ్రీస్ 259,621
37 వియత్నాం 255,261
38 హాంగ్‌కాంగ 241,866
39 అల్జీరియా 232,024b
40 పోర్చుగల్ 215,319
41 చెక్ రిపబ్లిక్ 210,193
42 రొమేనియా 196,005
43 చిలీ 195,979
44 నార్వే 191,497
45 డెన్మార్క్ 183,995
46 హంగేరీ 180,424
47 ఇస్రాయెల్ 179,074
48 వెనిజ్వెలా 176,256
49 పెరూ 168,912
50 ఫిన్లాండ్ 168,676
51 ఐర్లాండ్ 169,931
52 నైజీరియా 155,567
53 మొరాకో 133,368
54 సింగపూర్ 130,200
55 కజకస్తాన్ 128,975
56 యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 103,923
57 న్యూజిలాండ్ 92,519
58 శ్రీలంక 89,481
59 స్లొవేకియా 88,666
60 టునీషియా 83,165
61 సూడాన్ 77,941
62 బెలారస్ 77,059
63 సిరియా 73,166
64 ఇథియోపియా 71,413b
65 బల్గేరియా 68,074
66 డొమినికన్ రిపబ్లిక్ 67,410b
67 క్రొయేషియా 58,530
68 ఈక్వడార్ 56,509
69 గ్వాటెమాలా 56,295b
70 ఉజ్బెకిస్తాన్ 53,879
71 ఘనా 53,124b
72 కువైట్ 52,963b
73 లిథువేనియా 49,115
74 అజర్‌బైజాన్ 47,037
75 స్లొవేనియా 44,545
76 ఉగాండా 43,923b
77 కాంగో డెమొక్రాటిక్ రిపబ్లిక్ 43,660b
78 కోస్టారీకా 43,207b
79 నేపాల్ 41,485
80 కెన్యా 39,894
81 అంగోలా 38,666b
82 ఒమన్ 38,665b
83 కంబోడియా 36,508b
84 ఎల్ సాల్వడోర్ 36,478b
85 కామెరూన్ 36,091
86 ఉరుగ్వే 35,185
87 లక్సెంబోర్గ్ నగరం 34,058
88 లాత్వియా 31,351
89 పరాగ్వే 30,547b
90 బోస్నియా & హెర్జ్‌గొవీనియా 29,809b
91 ఐవరీ కోస్ట్ 28,430
92 టాంజానియా 27,980c
93 జోర్డాన్ 27,738
94 మొజాంబిక్ 26,994b
95 జింబాబ్వే 26,647
96 బొలీవియా 26,225
97 పనామా 25,478
98 ఎస్టోనియా 21,826
99 లెబనాన్ 21,694
100 యెమెన్ 21,581
101 గినియా 21,443
102 సెనెగల్ 21,056
103 నికారాగ్వా 20,189b
104 హోండూరస్ 20,091b
105 బోత్సువానా 19,044
106 సైప్రస్ 18,835
107 ట్రినిడాడ్ & టొబాగో 17,958
108 చాద్ 17,618b
109 మడగాస్కర్ 16,689
110 అల్బేనియా 16,643
111 పాపువా న్యూగినియా 16,490b
112 బుర్కినా ఫాసో 16,162b
113 నమీబియా 15,850b
114 హైతీ 15,657b
115 మారిషస్ 15,545
116 అర్మీనియా 15,121
117 బహ్రయిన్ 14,860
118 మేసిడోనియా 14,536
119 జార్జియా (దేశం) 14,217
120 మాలి 14,060
121 లావోస్ 12,928
122 జాంబియా 12,132
123 రవాండా 12,051
124 జమైకా 11,688
125 నైజర్ 11,166b
126 ఐస్‌లాండ్ 10,475
127 కిర్గిజిస్తాన్ 9,971
128 టోగో 9,693
129 బెనిన్ 9,439
130 గబాన్ 9,034
131 మలావి 8,596
132 తజకిస్తాన్ 8,532
133 మాల్డోవా 8,026
134 మాల్టా 7,897
135 మారిటేనియా 6,837b
136 స్వాజిలాండ్ 5,810
137 మంగోలియా 5,747
138 ఫిజీ 5,050
139 లెసోతో 4,961b
140 బురుండి 4,930b
141 సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ 4,622b
142 ఎరిట్రియా 4,464b
143 సియెర్రా లియోన్ 4,450
144 కాంగో రిపబ్లిక్ 4,164
145 గయానా 3,394b
146 కేప్ వర్డి 3,306b
147 గాంబియా 3,020b
148 బెలిజ్ 2,212
149 జిబౌటి నగరం 1,601
150 సీషెల్లిస్ 1,404
151 సమోవా 1,224
152 కొమొరోస్ 1,205b
153 గినియా-బిస్సావు 1,160b
154 సెయింట్ లూసియా 1,055
155 ఆంటిగువా & బార్బుడా 999
156 సొలొమన్ దీవులు 913b
157 గ్రెనడా 876
158 టోంగా 823b
159 సెయింట్ విన్సెంట్ & గ్రెనడీన్స్ 815
160 సెయింట్ కిట్స్ & నెవిస్ 694
161 వనువాటు 692b
162 డొమినికా కామన్వెల్త్ 433
ర్యాంకు దేశం జిడిపి (పిపిపి) మిలియన్ $
ప్రపంచం 65,950,000
1 అమెరికా సంయుక్త రాష్ట్రాలు 13,130,000
యూరోపియన్ యూనియన్ 13,060,000
2 చైనా 10,170,000
3 జపాన్ 4,218,000
4 భారత దేశం 4,156,000
5 జర్మనీ 2,630,000
6 యునైటెడ్ కింగ్‌‌డమ్ 1,930,000
7 ఫ్రాన్స్ 1,891,000
8 ఇటలీ 1,756,000
9 రష్యా 1,746,000
10 బ్రెజిల్ 1,655,000
11 దక్షిణ కొరియా 1,196,000
12 కెనడా 1,178,000
13 మెక్సికో 1,149,000
14 స్పెయిన్ 1,109,000
15 ఇండొనీషియా 948,300
16 తైవాన్ 680,500
17 ఆస్ట్రేలియా 674,600
18 టర్కీ 635,600
19 అర్జెంటీనా 608,800
20 ఇరాన్ 599,200
21 థాయిలాండ్ 596,500
22 దక్షిణ ఆఫ్రికా 587,500
23 పోలండ్ 552,400
24 నెదర్లాండ్స్ 529,100
25 ఫిలిప్పీన్స్ 449,800
26 పాకిస్తాన్ 437,500
27 కొలంబియా 374,400
28 సౌదీ అరేబియా 366,200
29 ఉక్రెయిన్ 364,300
30 బెల్జియం 342,800
31 బంగ్లాదేశ్ 336,700
32 ఈజిప్ట్ 334,400
33 మలేషియా 313,800
34 స్వీడన్ 290,600
35 ఆస్ట్రియా 283,800
36 వియత్నాం 262,800
37 హాంగ్‌కాంగ్ 258,800
38 గ్రీస్ 256,300
39 స్విట్జర్‌లాండ్ 255,500
40 అల్జీరియా 250,000
41 చెక్ రిపబ్లిక్ 224,000
42 నార్వే 213,600
43 పోర్చుగల్ 210,100
44 చిలీ 202,700
45 రొమేనియా 202,200
46 డెన్మార్క్ 201,500
47 నైజీరియా 191,400
48 పెరూ 186,600
49 వెనిజ్వెలా 186,300
50 ఐర్లాండ్ 180,700
51 ఫిన్లాండ్ 176,400
52 హంగేరీ 175,200
53 ఇస్రాయెల్ 170,300
54 మొరాకో 152,500
55 కజకస్తాన్ 143,100
56 సింగపూర్ 141,200
57 యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 129,500
58 న్యూజిలాండ్ 106,900
59 స్లొవేకియా 99,190
60 సూడాన్ 97,470
61 శ్రీలంక 95,550
62 టునీషియా 89,740
63 ఇరాక్ 87,900
64 మయన్మార్ 85,200
65 బెలారస్ 82,940
66 బల్గేరియా 78,680
67 సిరియా 77,660
68 లిబియా 74,970
69 పోర్టోరికో 74,890
70 డొమినికన్ రిపబ్లిక్ 73,740
71 ఇథియోపియా 71,630
72 గ్వాటెమాలా 60,570
73 ఈక్వడార్ 60,480
74 క్రొయేషియా 59,410
75 ఘనా 59,150
76 అజర్‌బైజాన్ 58,100
77 ఉజ్బెకిస్తాన్ 54,810
78 లిథువేనియా 54,030
79 కువైట్ 52,170
80 అంగోలా 51,950
81 ఉగాండా 51,890
82 కోస్టారీకా 48,770
83 స్లొవేనియా 46,080
84 తుర్క్‌మెనిస్తాన్ 45,110
85 సెర్బియా 44,830
86 కాంగో డెమొక్రాటిక్ రిపబ్లిక్ 44,600
87 క్యూబా 44,540
88 ఒమన్ 43,880
89 కామెరూన్ 42,200
90 నేపాల్ 41,920
91 కెన్యా 40,770
92 ఉత్తర కొరియా 40,000
93 కంబోడియా 36,780
94 ఉరుగ్వే 36,560
95 లాత్వియా 35,080
96 ఎల్ సాల్వడోర్ 33,200
97 లక్సెంబోర్గ్నగరం 32,600
98 పరాగ్వే 30,640
99 మొజాంబిక్ 29,320
100 టాంజానియా 29,250
101 జోర్డాన్ 28,890
102 ఐవరీ కోస్ట్ 28,470
103 బొలీవియా 27,210
104 కతర్ 26,050
105 ఎస్టోనియా 26,000
106 ఈక్వటోరియల్ గునియా 25,690
107 పనామా 25,290
108 జింబాబ్వే 25,050
109 బోస్నియా & హెర్జ్‌గొవీనియా 24,800
110 హోండూరస్ 22,130
111 సెనెగల్ 22,010
112 ఆఫ్ఘనిస్తాన్ 21,500
113 లెబనాన్ 21,450
114 ట్రినిడాడ్ & టొబాగో 20,990
115 యెమెన్ 20,380
116 అల్బేనియా 20,210
117 గినియా 19,400
118 బోత్సువానా 18,720
119 బుర్కినా ఫాసో 17,870
120 సైప్రస్ 17,790
121 జార్జియా (దేశం) 17,790
122 బహ్రయిన్ 17,700
123 మడగాస్కర్ 17,270
124 మేసిడోనియా 16,910
125 నికారాగ్వా 16,830
126 మారిషస్ 16,720
127 అర్మీనియా 15,990
128 చాద్ 15,260
129 పాపువా న్యూగినియా 15,130
130 నమీబియా 15,040
131 మాలి 14,590
132 హైతీ 14,560
133 రవాండా 13,540
134 లావోస్ 13,430
135 జమైకా 12,710
136 నైజర్ 12,230
137 జాంబియా 11,510
138 ఐస్‌లాండ్ 11,400
139 కిర్గిజిస్తాన్ 10,490
140 గబాన్ 10,210
141 మకావొ 10,000
142 తజకిస్తాన్ 9,405
143 టోగో 9,248
144 మాల్డోవా 8,971
145 బెనిన్ 8,931
146 మారిటేనియా 8,397
147 మాల్టా 8,122
148 మలావి 8,038
149 బ్రూనై 6,842
150 బహామాస్ 6,476
151 స్వాజిలాండ్ 5,910
152 మంగోలియా 5,781
153 బురుండి 5,744
154 ఫిజీ 5,504
155 సియెర్రా లియోన్ 5,380
156 పాలస్తీనా భూభాగాలు (గాజా స్ట్రిప్,వెస్ట్ బాంక్ 5,327
157 లెసోతో 5,195
158 బార్బడోస్ 5,108
159 జెర్సీ బాలివిక్ 5,100
160 సోమాలియా 5,023
161 కాంగో రిపబ్లిక్ 4,958
162 సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ 4,913
163 ఫ్రెంచ్ పోలినీసియా 4,580
164 సైప్రస్ 4,540
165 బెర్ముడా 4,500
166 ఎరిట్రియా 4,471
167 గయానా 3,620
168 మాంటినిగ్రో 3,394
169 గాంబియా 3,250
170 న్యూ కాలెడోనియా 3,158
171 కేప్ వర్డి 3,129
172 సూరీనామ్ 3,098
173 లైబీరియా 2,911
174 భూటాన్ 2,900
175 నెదర్లాండ్స్ యాంటిలిస్ 2,800
176 అండొర్రా 2,770
177 గ్వెర్నిసీ 2,742
178 ఐల్ ఆఫ్ మాన్ 2,719
179 గ్వామ్ 2,500
180 బెలిజ్ 2,307
181 అరుబా 2,258
182 కేమెన్ దీవులు 1,939
183 లైకెస్టీన్ 1,786
184 వర్జిన్ దీవులు 1,577
185 మాల్దీవులు 1,250
186 గినియా-బిస్సావు 1,244
187 గ్రీన్‌లాండ్ 1,100
188 ఫారో దీవులు 1,000
189 సమోవా 1,000
190 మొనాకో 976
191 మాయొట్టి 953
192 ఉత్తర మెరియానా దీవులు 900
193 సెయింట్ లూసియా 866
194 బ్రిటిష్ వర్జిన్ దీవులు 853
195 శాన్ మారినో నగరం 850
196 సొలొమన్ దీవులు 800
197 జిబ్రాల్టర్ 769
198 ఆంటిగువా & బార్బుడా 750
199 సీషెల్లిస్ 626
200 జిబౌటి నగరం 619
201 అమెరికన్ సమోవా 510
202 కొమొరోస్ 441
203 గ్రెనడా 440
204 డొమినికా కామన్వెల్త్ 384
205 తూర్పు తైమూర్(టిమోర్-లెస్టె) 370
206 సెయింట్ విన్సెంట్ & గ్రెనడీన్స్ 342
207 సెయింట్ కిట్స్ & నెవిస్ 339
208 మైక్రొనీషియా 277
209 వనువాటు 276
210 టర్క్స్ & కైకోస్ దీవులు 216
211 సావొటోమ్ & ప్రిన్సిపె 214
212 కిరిబాతి 206
213 కుక్ దీవులు 183
214 టోంగా 178
215 పలావు 124
216 మార్షల్ దీవులు 115
217 అంగ్విల్లా 108
218 ఫాక్‌లాండ్ దీవులు 75
219 నౌరూ 60
220 వల్లిస్ & ఫుటునా దీవులు 60
221 సెయింట్ పియెర్ & మికెలాన్ 48
222 మాంట్‌సెరాట్ 29
223 సెయింట్ హెలినా 18
224 తువాలు 14
225 నియూ 7
226 టోకెలావ్ దీవులు 1

ఆధారం:

ఆధారం:

  • World Bank - ఏప్రిల్, 2007 [1]

Data as of 2005.

ఆధారం:

నోట్:

నోట్:

  • Note a: చైనా, అమెరికా వాణిజ్యం ఆధారంగా.
  • Note b: Estimate is based on regression; other PPP figures are extrapolated from the latest International Comparison Programme benchmark estimates.
  • Note c: టాంజానియా మాత్రం.

ఇవి కూడా చూడండి

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]